Nee Naamamulone Maku Lyrics Song Chords PPT - నీ నామములోనే మాకు స్వస్థత

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది-2

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా -2

దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు -2

నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నను విడిపించినా నా యేసయ్యా -2

అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి -2

విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు -2

Presenter Print & View

Nee Naamamulone Maku Lyrics Song Chords PPT - నీ నామములోనే మాకు స్వస్థత Lyrics in Telugish

Nee naamamulo ne maaku swasthatha unnadi
Nee thyaagamulo ne maaku vidudala unnadi (x2)

Naa praanamu naa sarvamu neeve naa Yesayya Yesayya Yesayya
Naa shaktiyu naa aashrayam neeve naa Yesayya Yesayya Yesayya (x2)

Daaniyelu simhapu bonulo prardhinchaga Devaa
Simhapu nollanu moosivesinaavu (x2)

Naa kashta kaalamandu ne prardhinchagane
Nanu vidipinchina naa Yesayya (x2)

Abrahamu vishwasamto vechiyundaga Devaa
Mooyabadina Shaara garbhamunu therachitivi (x2)

Vishwasamuto ne prardhinchagane
Naa aashalanniyu teerchina Devudavu (x2)

Nee Naamamulone Maku Lyrics Song Chords PPT - నీ నామములోనే మాకు స్వస్థత Lyrics in Telugish

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)
Nee naamamulo ne maaku swasthatha unnadi
Nee thyaagamulo ne maaku vidudala unnadi (x2)

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
Naa praanamu naa sarvamu neeve naa Yesayya Yesayya Yesayya
Naa shaktiyu naa aashrayam neeve naa Yesayya Yesayya Yesayya (x2)

దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
Daaniyelu simhapu bonulo prardhinchaga Devaa
Simhapu nollanu moosivesinaavu (x2)

నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నను విడిపించినా నా యేసయ్యా (2)
Naa kashta kaalamandu ne prardhinchagane
Nanu vidipinchina naa Yesayya (x2)

అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
Abhrahaamu vishvaasamto vechiyundaga deva
Mooyabadina shaaraa garbhamunu terachitivi (2)

విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు (2)
Vishvaasamuto ne praarthinchaagaane
Naa aashalanni ye teerchina devudavu (2)

Nee Naamamulone Maku Lyrics Song Chords PPT - నీ నామములోనే మాకు స్వస్థత Lyrics in Telugu and English

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)
In Your name alone, we have peace,
In Your sacrifice alone, we have freedom. (2)

నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
You are my life, my everything, my Jesus, Jesus, Jesus,
You are my strength, my refuge, my Jesus, Jesus, Jesus. (2)

దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
When Daniel prayed in the lion’s den, O God,
You shut the lions’ mouths. (2)

నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నను విడిపించినా నా యేసయ్యా (2)
When I prayed in my time of trouble,
You rescued me, my Jesus. (2)

అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
Abraham waited in faith, O God,
You opened Sarah’s closed womb. (2)

విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు (2)
When I pray with faith,
You fulfill all my hopes, O God. (2)

Tags

నీ నామములోనే మాకు స్వస్థత ,Nee Naamamulone Maku , నీ నామములోనే మాకు స్వస్థత,Nee Naamamulone Maku Lyrics Song Chords PPT-నీ నామములోనే మాకు స్వస్థత, Nee Naamamulone Maku Lyrics, Download all Telugu Christian Songs Lyrics PPT CHords in Christsquare.com

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create