Nee Pilupu Lyrics Song Chords PPT - నీ పిలుపు వలన నేను నశించిపొలెదు

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు
నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నను
నీ ప్రేమకు సాటేలేదు..."2"

నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...
ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...

యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా...
యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా.....

మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు
నాకై నీవు తెరచినవి అనేకములు....
మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...
నను వెంటాడి నీ సేవను చేయితివే...
నా ఆధారమా..నా దైవమా....
పిలిచినా ఈ పిలిపునకు కారణమా...."2"

పిలిచిన నీవు నిజమైన వాడవు
నను హెచ్చించే ఆలోన గలవాడవు..
ఏదేమైనను కొనసాగించితివి...
నిపై ఆధారపాడుటకు అర్హుడవు..
నిన్ను నమ్మేదను...వెంబడింతును...
చిరకాలము నిన్నే సేవింతును...,"2"

Presenter Print & View

Nee Pilupu Lyrics Song Chords PPT - నీ పిలుపు వలన నేను నశించిపొలెదు Lyrics in Telugish

Nee pilupu valana nenu nashinchipoledu
Nee prema ennadū nannu viduvaledu
Nee krupa kaachuta valana jeevistunnanu
Nee premaakū saatelēdu..."2"

Nashinchataku endaro vechivunnaanu
Nashimpani nee pilupu nannu kaapadenu...
Drohamu nindala madhyana nē nadachinanu
Nee nirmala hastamu nannu bhariyinchenu...

Yajamaanudaa... naa yajamaanudaa...
Nannu pilachina yajamaanudaa...
Yajamaanudaa... naa yajamaanudaa...
Nannu nadipinche yajamaanudaa...

Manushulu moosina talupulu konnainanu
Naakai neevu terachinavi anēkamulu...
Mana vedanato ninnu vidachi parigettinanu...
Nanu ventaadi nee sevanu cheyitivē...
Naa aadhaaramaa... naa daivamaa...
Pilichinaa ee pilupunaku kaaranamaa..."2"

Pilichina neevu nijamaina vaadavu
Nanu hechchine alōna galavaadavu...
Edemainanu konasaginchitivi...
Nipai aadhaarapadutaku arhudavu...
Ninnu nammedanu... vembadintunu...
Chirakaalamu ninnē sevintunu..."2"

Nee Pilupu Lyrics Song Chords PPT - నీ పిలుపు వలన నేను నశించిపొలెదు Lyrics in Telugish

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు
నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నను
నీ ప్రేమకు సాటేలేదు..."2"
Nee pilupu valana nenu nashinchipoledu
Nee prema ennadu nannu vidhuvaledu
Nee krupa kaachuta valana jeevistunnanu
Nee premaku saatelu ledu... (x2)

నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...
ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...
Nashinchutaku endharo vechivunnanu
Nashimpani nee pilupu nannu kaapadenu...
Drohmu nindala madhyena ne nadachinanu
Nee nirmala hastamu nannu bhariyichenu...

యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా...
యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా.....
Yajamaanuda.. naa yajamaanuda... nannu pilchina yajamaanuda...
Yajamaanuda,... naa yajamaanuda.. nannu nadipinche yajamaanuda.....

మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు
నాకై నీవు తెరచినవి అనేకములు....
మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...
నను వెంటాడి నీ సేవను చేయితివే...
నా ఆధారమా..నా దైవమా....
పిలిచినా ఈ పిలిపునకు కారణమా...."2"
Manushulu moosina thalupulu konnainanaku
Naaki neevu terachinaavi anekamulu....
Mana vedanatho ninnu vidchi parigettinanu...
Nanu ventadi nee sevanu cheyithive...
Naa aadhaaramaa.. naa daivamaa....
Pilichina ee pilipunaku kaaranamaa.... (x2)

పిలిచిన నీవు నిజమైన వాడవు
నను హెచ్చించే ఆలోన గలవాడవు..
ఏదేమైనను కొనసాగించితివి...
నిపై ఆధారపాడుటకు అర్హుడవు..
నిన్ను నమ్మేదను...వెంబడింతును...
చిరకాలము నిన్నే సేవింతును...,"2"
Pilichina neevu nijamaina vaadavu
Nanu hecchise aalo na galavadu...
Edemainu konasaginchithivi...
Nipai aadhaarpadutaku arhudavu..
Ninnu nammedanu... vembadintunu...
Chirakaalamu ninne sevinthunu..., (x2)

Nee Pilupu Lyrics Song Chords PPT - నీ పిలుపు వలన నేను నశించిపొలెదు Lyrics in Telugu and English

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు
నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నను
నీ ప్రేమకు సాటేలేదు..."2"
Because of Your call, I was not destroyed
Your love has never left me
By Your grace preserving me, I am living
There is none equal to Your love... (2)

నశించుటకు ఎందరో వేచివున్నాను నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...
ద్రోహము నిందల మధ్యన నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...
Many waited to see me perish,
But Your life-giving call protected me
Though I walked amidst betrayal and blame,
Your pure hand sustained me

యజమానుడా..నా యజమానుడా...నన్ను పిలచిన యజమానుడా...
యజమానుడా,...నా యజమానుడా..నన్ను నడిపించే యజమానుడా.....
Master... my Master...
The One who called me, my Master
Master... my Master...
The One who leads me, my Master

మనుషులు మూసిన తలుపులు కొన్నైననకు
నాకై నీవు తెరచినవి అనేకములు....
మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...
నను వెంటాడి నీ సేవను చేయితివే...
నా ఆధారమా..నా దైవమా....
పిలిచినా ఈ పిలిపునకు కారణమా...."2"
Though many doors were shut by men,
You opened countless ones for me
Even when I ran away in pain,
You pursued me and made me serve You
My refuge... my God...
The reason behind this very call... (2)

పిలిచిన నీవు నిజమైన వాడవు
నను హెచ్చించే ఆలోన గలవాడవు..
ఏదేమైనను కొనసాగించితివి...
నిపై ఆధారపాడుటకు అర్హుడవు..
నిన్ను నమ్మేదను...వెంబడింతును...
చిరకాలము నిన్నే సేవింతును...,"2"
You who called me are true
You are the One who warns me with wisdom
No matter what, You kept moving forward
You are worthy to rely upon
I will trust You... I will follow You...
Forever I will serve You... (2)

Tags

Nee Pilupu valana nenu Lyrics, నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Nee Pilupu,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Nee Pilupu Lyrics Song Chords PPT -నీ పిలుపు వలన నేను నశించిపొలెదు, Nee Pilupu Chords Benny Joshua

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create