Ninne Ninne Ne Koluthunayya Lyrics Song Chords PPT - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)

యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)

నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా

Presenter Print & View

Ninne Ninne Ne Koluthunayya Lyrics Song Chords PPT - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugish

Ninnē ninnē nē koluthunaiyyaa
Neevē neevē naa raajuvaiyyaa (2)

Yesayya Yesayya Yesayyaa…

Kondalalo loyyalalo
Adavulalo edaarulalo (2)

Nannu gamaninchinavaa
Nannu nadipinchinavaa (2)

Aatmiyulē nannu avamaaninchagaa
Anyulu nannu apahasinchagaa
Anda neevaitivaiyyaa
Naa konda neevē Yesayya

Marana chhaalalo merisina nee prema
Naligin bratukuna kurisina nee krupa
Nannu balaparachenaiyyaa
Ninnē ghanaparathunaiyyaa

Vanchena vantena odigina bhaaraan
Osagaka visigina visire kerataan
Kalalaa kadatērchinaavaa
Nee valalo nanu mosinaavaa

Ninne Ninne Ne Koluthunayya Lyrics Song Chords PPT - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugish

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
Ninnē ninnē nē koluthunaiyyaa
Neevē neevē naa raajuvaiyyaa (2)

యేసయ్య యేసయ్య యేసయ్యా…
Yesayya Yesayya Yesayyaa…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
Kondalalo loyyalalo
Adavulalo edaarulalo

నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
Nannu gamaninchinavaa
Nannu nadipinchinavaa

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా కొండ నీవే యేసయ్యా
Aatmiyulē nannu avamaaninchagaa
Anyulu nannu apahasinchagaa
Anda neevaitivaiyyaa
Naa konda neevē Yesayya

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా
Marana chhaalalo merisina nee prema
Naligin bratukuna kurisina nee krupa
Nannu balaparachenaiyyaa
Ninnē ghanaparathunaiyyaa

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా
Vanchena vantena odigina bhaaraan
Osagaka visigina visire kerataan
Kalalaa kadatērchinaavaa
Nee valalo nanu mosinaavaa

Ninne Ninne Ne Koluthunayya Lyrics Song Chords PPT - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugu and English

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
It is You, it is only You that I praise
You alone are my King

యేసయ్య యేసయ్య యేసయ్యా…
Jesus, Jesus, Jesus…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
In the hills and in the valleys
In the forests and in the deserts

నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
Did You see me?
Did You guide me?

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా కొండ నీవే యేసయ్యా
When loved ones insulted me
When strangers ridiculed me
You alone stood firm
You are my Rock, Jesus

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా
Your love shone even in the shadow of death
Your grace rained on my weary life
You strengthened me
You glorified me

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా
For burdens that crushed and bridges that broke
For weariness that could not bear and struggles that spilled
You healed as if in a dream
You lifted me in Your net

Tags

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా ,Ninne Ninne Ne Koluthunayya, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా ,Ninne Ninne Ne Koluthunayya Lyrics Song Chords PPT-నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create