Nyaayamuga Lyrics Song Chords PPT -న్యాయముగా నడుచుకొని

న్యాయముగా నడుచుకొని ప్రేమతొ హృదయము నింపుకొని
దీనమనస్సుతొ దేవుని యెదుట దీనునిగా ఉండమని
ఇంతే కదా దేవుడు అడుగు చున్నదీ
బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది
దేవుడు కోరుచున్నది

(1) ప్రవహించే జలములకు మలినము లేదని
దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని
ప్రవహించే నదిలాంటిది క్రైస్తవ జీవితము
జీవజలమైన వాక్యముతో హృదయము నింపుకొనుము
పాపముతో కలకలు చేసిన ని ప్రయాసము వ్యర్థమూ

(2) కలుగును గాకని పలికిన వెంటనె వెలుగు కలిగెను
నీ ఊపిరి వలన ఆకాశానికి అందము వచ్చెను
అంతరిక్ష మున నీ బలమును దాచిన దేవుడవూ
నా అంతరంగమున పరిశుద్ధతను కోరుచున్నావు
ఘనతా మహిమా పొందుటకు నీవే యోగ్యుడవు

(3) మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని
విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం
గధిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము
క్రీస్తును కలిగిన జీవితాల కది ఎంతో అవసరము
వెనకున్నది మరిచి ముందున్న వాటికై సాగి పోవుదమూ

Presenter Print & View

Nyaayamuga Lyrics Song Chords PPT -న్యాయముగా నడుచుకొని Lyrics in Telugish

Nyaayamuga naduchukoni prematho hrudhayamu nimpukoni
Deenamanassutho Devuni eduta deenuniga undamani

Inthe kadaa Devudu adugu chunnadee
Bali icchuta kante maata vinutaye shreshtamannadi
Devudu koruchunnadi

(1) Pravahince jalamulaku malinam ledaani
Duppiki telisi aashapadutundi vaagunu traagalani

Pravahince nadilantidi kraistava jeevithamu
Jeevajalamaina vaakyamutho hrudhayamu nimpukonumu

Paapamutho kalakala chesina nee prayasamu vyarthamu

(2) Kalugunu gaakani palikina ventane velugu kaligenu
Nee oopiri valana aakaashanki andamu vachenu

Anthariksha mun nee balamunu dachina Devudavu
Naa antharangamuna parishuddhatanu koruchunnavu

Ghanataa mahimaa pondutaku neeve yoghyudavu

(3) Madhilo paapamu nadilo munigina pone podani
Vidhi nerpinchi rudhiramu kaarchina Yesuku vandanam

Gadilo prarthana hrudayilo vaakyamu veedhilo saakshyamu
Kreestunu kaligina jeevithala kadi ento avasaramu

Venakunnadi marichi mundunna vatikai saagi povudamu

Nyaayamuga Lyrics Song Chords PPT -న్యాయముగా నడుచుకొని Lyrics in Telugish

న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని
దీనమనస్సుతో దేవుని యెదుట దీనునిగా ఉండమని
Nyayamuga naduchukoni prematho hrudayamu nimpukoni
Deenamanassutho Devuni eduta deenuniga undamani

ఇంతే కదా దేవుడు అడుగుచున్నది
బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్ఠమన్నది
Inthe kada Devudu aduguchunnadi
Bali icchuta kante maata vinutaye shreshthamannadi

దేవుడు కోరుచున్నది
Devudu koruchunnadi

(1) ప్రవహించే జలములకు మలినము లేదని
దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని
(1) Pravahince jalamulaku malinamu ledani
Duppiki telisi aashapadutundi vaagunu traagalani

ప్రవహించే నదిలాంటిది క్రైస్తవ జీవితము
జీవజలమైన వాక్యముతో హృదయము నింపుకొనుము
Pravahince nadilantidi Kraistava jeevitamu
Jeevajalamaina vaakyamutho hrudayamu nimpukonumu

పాపముతో కలకలుయేసిన నీ ప్రయాసము వ్యర్థము
Paapamutho kalakaluchesina nee prayaasamu vyarthamu

(2) కలుగును గాకని పలికిన వెంటనే వెలుగు కలిగెను
నీ ఊపిరివలన ఆకాశానికి అందము వచ్చెను
(2) Kalugunu gaakani palikina ventane velugu kaligenu
Nee oopirivalana aakaashaniki andamu vacchenu

అంతరిక్షమున నీ బలమును దాచిన దేవుడవు
నా అంతరంగమున పరిశుద్ధతను కోరుచున్నావు
Antarikshamuna nee balamunu daachina Devudavu
Naa antarangamuna parishuddhatanu koruchunnavu

ఘనతా మహిమా పొందుటకు నీవే యోగ్యుడవు
Ghanataa mahimaa pondutaku neeve yogyudavu

(3) మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని
విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం
(3) Madilo paapamu nadilo munigina pone podani
Vidhi nerpinchi rudhiramu kaarchina Yesuku vandanam

గదిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము
క్రీస్తును కలిగిన జీవితాలకు అది ఎంతో అవసరము
Gadilo praardhana hrudilo vaakaymu veedhilo saakshyamu
Kristhunu kaligina jeevitaalaku adi entho avasaramu

వెనకున్నది మరిచి ముందున్న వాటికై సాగిపోవుదము
Venakunnadi marichi mundunna vaatiki saagipovudamu

Nyaayamuga Lyrics Song Chords PPT -న్యాయముగా నడుచుకొని Lyrics in Telugu and English

న్యాయముగా నడుచుకొని ప్రేమతో హృదయము నింపుకొని
దీనమనస్సుతో దేవుని యెదుట దీనునిగా ఉండమని
Walk justly and fill your heart with love,
Be humble before God with a lowly mind.

ఇంతే కదా దేవుడు అడుగు చున్నది
బలి ఇచ్చుట కంటే మాట వినుటయే శ్రేష్టమన్నది
Isn’t this what God is asking of you?
Obedience is better than sacrifice, He says.

దేవుడు కోరుచున్నది
This is what God truly desires.

(1) ప్రవహించే జలములకు మలినము లేదని
దుప్పికి తెలిసి ఆశపడుతుంది వాగును త్రాగాలని
Flowing water is never impure,
Even the blanket longs to drink from the stream.

ప్రవహించే నదిలాంటిది క్రైస్తవ జీవితము
జీవజలమైన వాక్యముతో హృదయము నింపుకొనుము
A Christian life is like a flowing river,
Fill your heart with the living water of His Word.

పాపముతో కలకలుచేసిన నీ ప్రయాసము వ్యర్థము
All your efforts are in vain if mixed with sin.

(2) కలుగును గాకని పలికిన వెంటనే వెలుగు కలిగెను
నీ ఊపిరి వలన ఆకాశానికి అందము వచ్చెను
As soon as He spoke “Let there be,” light appeared,
Your breath brought beauty to the heavens.

అంతరిక్షమున నీ బలమును దాచిన దేవుడవు
నా అంతరంగమున పరిశుద్ధతను కోరుచున్నావు
You are the God who stored strength in the skies,
And you seek holiness within my soul.

ఘనతా మహిమా పొందుటకు నీవే యోగ్యుడవు
You alone are worthy of glory and honor.

(3) మదిలో పాపము నదిలో మునిగిన పోనే పోదని
విధి నేర్పించి రుధిరము కార్చిన యేసుకు వందనం
If sin is in your heart, baptism in water alone won’t save,
Salutations to Jesus, who shed His blood to show the way.

గదిలో ప్రార్థన హృదిలో వాక్యము వీధిలో సాక్ష్యము
క్రీస్తును కలిగిన జీవితాలకు అది ఎంతో అవసరము
Prayer in the room, the Word in the heart, and witness in the street—
Such a life is essential for one who lives in Christ.

వెనకున్నది మరిచి ముందున్న వాటికై సాగిపోవుదము
Let us forget what is behind and press on toward what lies ahead.

Tags

న్యాయముగా నడుచుకొని ,Nyaayamuga ,న్యాయముగా నడుచుకొని ,Nyaayamuga Lyrics Song Chords PPT -న్యాయముగా నడుచుకొని

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create