O Dhaivama Lyrics Song Chords PPT - ఓ దైవమా నీవే నా ప్రాణమా

ఓ దైవమా నీవే నా ప్రాణమా
నా జీవమా నీవే ఆధారమా
నీ ప్రేమతో నన్ను లాలించుమా
నీ మాటతో నన్ను పాలించుమా
ఆలించుమా - నా దైవమా - నా యేసయ్య

నీ సందేశమే - నా ప్రేరణై
నా సంతోషమే - నీ ధ్యానమై
యెదలో - మెదిలే - రాగమా
నా దైవమా - దరిచేరుమా - చిరుగాలిలా - నను తాకుమా

మదిలో నిండుగా - కొలువైనావుగా
ఇలలో తోడుగా - నడిపించావుగా
నీదు ప్రేమతో - యేసయ్య

నే చేరానుగా - నీ పాదమే
నా ఆరాధన - నీ కోసమే
కనులే - వెదికే - రూపమా
నా దైవమా - నను కావుమా - తొలిమంచులా - నను తాకుమా

మమతే పంచగా - కొరతే లేదుగా
ఋణమే తీరునా - వరమైనావుగా
నీదు ప్రేమతో - యేసయ్య

Presenter Print & View

O Dhaivama Lyrics Song Chords PPT - ఓ దైవమా నీవే నా ప్రాణమా Lyrics in Telugish

O daivamaa neeve naa praanamaa
Naa jeevamaa neeve aadhaaramaa
Nee prematho nannu laalinchumaa
Nee maatatho nannu paalinchumaa
Aalinchumaa – naa daivamaa – naa Yesayya

Nee sandesame – naa prerannai
Naa santoshame – nee dhyaanamai
Yedhalo – medile – raagamaa
Naa daivamaa – daricherumaa – chirugaalilaa – nanu taakumaa

Madilo nindugaa – koluvainavugaa
Ilalo todugaa – nadipinchaavugaa
Needu prematho – Yesayya

Nee cheraanu gaa – nee paadame
Naa aaraadhanā – nee kosame
Kanule – vedike – roopamaa
Naa daivamaa – nanu kaavumaa – tholimanchulaa – nanu taakumaa

Mamathe panchagaa – korathe ledugaa
Runame theerunaa – varamainavugaa
Needu prematho – Yesayya

O Dhaivama Lyrics Song Chords PPT - ఓ దైవమా నీవే నా ప్రాణమా Lyrics in Telugish

ఓ దైవమా నీవే నా ప్రాణమా
నా జీవమా నీవే ఆధారమా
నీ ప్రేమతో నన్ను లాలించుమా
నీ మాటతో నన్ను పాలించుమా
ఆలించుమా – నా దైవమా – నా యేసయ్య
O daivamaa neeve naa praanamaa
Naa jeevamaa neeve aadhaaramaa
Nee prematho nannu laalinchumaa
Nee maatatho nannu paalinchumaa
Aalinchumaa – naa daivamaa – naa Yesayya

నీ సందేశమే నా ప్రేరణై
నా సంతోషమే నీ ధ్యానమై
యెదలో మెదిలే రాగమా
నా దైవమా దరిచేరుమా చిరుగాలిలా నను తాకుమా
Nee sandesame naa prerannai
Naa santoshame nee dhyaanamai
Yedhalo medile raagamaa
Naa daivamaa daricherumaa chirugaalilaa nanu taakumaa

మదిలో నిండుగా కొలువైనావుగా
ఇలలో తోడుగా నడిపించావుగా
నీదు ప్రేమతో యేసయ్య
Madilo nindugaa koluvainavugaa
Ilalo todugaa nadipinchaavugaa
Needu prematho Yesayya

నే చేరానుగా నీ పాదమే
నా ఆరాధన నీ కోసమే
కనులే వెదికే రూపమా
నా దైవమా నను కావుమా తొలిమంచులా నను తాకుమా
Nee cheraanu gaa nee paadame
Naa aaraadana nee kosame
Kanule vedike roopamaa
Naa daivamaa nanu kaavumaa tholimanchulaa nanu taakumaa

మమతే పంచగా కొరతే లేదుగా
ఋణమే తీరునా వరమైనావుగా
నీదు ప్రేమతో యేసయ్య
Mamathe panchagaa korathe ledugaa
Runame theerunaa varamainavugaa
Needu prematho Yesayya

O Dhaivama Lyrics Song Chords PPT - ఓ దైవమా నీవే నా ప్రాణమా Lyrics in Telugu and English

ఓ దైవమా నీవే నా ప్రాణమా
నా జీవమా నీవే ఆధారమా
నీ ప్రేమతో నన్ను లాలించుమా
నీ మాటతో నన్ను పాలించుమా
ఆలించుమా – నా దైవమా – నా యేసయ్య
O God, You are my very life,
My existence, my only support.
With Your love, nurture me,
With Your word, sustain and guide me.
Hear me, my God, my Jesus.

నీ సందేశమే నా ప్రేరణై
నా సంతోషమే నీ ధ్యానమై
యెదలో మెదిలే రాగమా
నా దైవమా దరిచేరుమా చిరుగాలిలా నను తాకుమా
Your message is my inspiration,
My joy is found in meditating on You.
The melody that stirs within my heart—
My God, come near to me,
Touch me gently like a soft breeze.

మదిలో నిండుగా కొలువైనావుగా
ఇలలో తోడుగా నడిపించావుగా
నీదు ప్రేమతో యేసయ్య
You have taken place deeply in my heart,
You have walked with me and guided me in my home.
With Your unending love, O Jesus.

నే చేరానుగా నీ పాదమే
నా ఆరాధన నీ కోసమే
కనులే వెదికే రూపమా
నా దైవమా నను కావుమా తొలిమంచులా నను తాకుమా
I have come and fallen at Your feet,
My worship is only for You.
You are the form my eyes long to see.
My God, make me Yours—
Touch me gently like the first dew.

మమతే పంచగా కొరతే లేదుగా
ఋణమే తీరునా వరమైనావుగా
నీదు ప్రేమతో యేసయ్య
Your affection never lacks, always overflowing.
How can I ever repay this love?
You have become my precious blessing,
With Your boundless love, O Jesus.

Tags

ఓ దైవమా నీవే నా ప్రాణమా , O Dhaivama,ఓ దైవమా నీవే నా ప్రాణమా ,O Dhaivama Lyrics Song Chords PPT- ఓ దైవమా నీవే నా ప్రాణమా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create