ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి
O Prabhuvaa… O Prabhuvaa…
Neevè naa manchi kaaparivi
Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshincheetivi
Nitya jeevamu nicchina Devaa
Neevè naa manchi kaaparivi
Neevu preminchina gorrelannitini
Ellapudu cheyi viduvaka
Anthamu varaku kaapaadu Devaa
Neevè naa manchi kaaparivi
Pradhaana kaaparigaa neevu naakai
Pratyakshamagu aa ghadiyalalo
Nannu neevu maruvani Devaa
Neevè naa manchi kaaparivi
O Prabhuvaa… O Prabhuvaa… Neevè naa manchi kaaparivi Daari tappina nannunu neevu Vedaki vacchi rakshincheetivi Nitya jeevamu nicchina Devaa Neevè naa manchi kaaparivi Neevu preminchina gorrelannitini Ellapudu cheyi viduvaka Anthamu varaku kaapaadu Devaa Neevè naa manchi kaaparivi Pradhaana kaaparigaa neevu naakai Pratyakshamagu aa ghadiyalalo Nannu neevu maruvani Devaa Neevè naa manchi kaaparivi
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి
O Prabhuvaa… O Prabhuvaa…
Neevè naa manchi kaaparivi
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshincheetivi
Nitya jeevamu nicchina Devaa
Neevè naa manchi kaaparivi
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
Neevu preminchina gorrelannitini
Ellapudu cheyi viduvaka
Anthamu varaku kaapaadu Devaa
Neevè naa manchi kaaparivi
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి
Pradhaana kaaparigaa neevu naakai
Pratyakshamagu aa ghadiyalalo
Nannu neevu maruvani Devaa
Neevè naa manchi kaaparivi
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి O Prabhuvaa… O Prabhuvaa… Neevè naa manchi kaaparivi దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి Daari tappina nannunu neevu Vedaki vacchi rakshincheetivi Nitya jeevamu nicchina Devaa Neevè naa manchi kaaparivi నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి Neevu preminchina gorrelannitini Ellapudu cheyi viduvaka Anthamu varaku kaapaadu Devaa Neevè naa manchi kaaparivi ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి Pradhaana kaaparigaa neevu naakai Pratyakshamagu aa ghadiyalalo Nannu neevu maruvani Devaa Neevè naa manchi kaaparivi
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి
O Lord… O Lord…
You are my good shepherd.
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
When I was lost and strayed away,
You came searching for me and saved me.
O God who gave me eternal life,
You are my good shepherd.
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
All the sheep You lovingly care for—
Never let go of them.
Protect them until the very end, O God.
You are my good shepherd.
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి
As the chief shepherd, when You
Appear for me in that glorious moment,
You will never forget me, O God.
You are my good shepherd.
ఓ ప్రభువా ఓ ప్రభువా , O Prabhuvaa,ఓ ప్రభువా ఓ ప్రభువా,O Prabhuvaa Telugu Lyrics Songs Chords -ఓ ప్రభువా ఓ ప్రభువా