Oohinchaleni Lyrics Song Chords PPT - ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||

నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||

Presenter Print & View

Oohinchaleni Lyrics Song Chords PPT - ఊహించలేని మేలులతో నింపిన Lyrics in Telugish

Oohinchaleni melulatho nimpina,
Naa Yesayya, neekē naa vandanam. (×2)
Varninchagalanaa nee kaaryamul,
Vivarinchagalanaa nee melulan. (×2)
      
Melutho naa hrudayam thrupthiparachinaavu,
Rakshana paathranichchi ninnu sthuthiyinthunu. (×2)
Israayelu devudaa, naa rakshakaa,
Sthuthiyinthunu nee naamamun. (×2)
     
Naa deenashthithini neevu maarchinaavu,
Naa jeevithaaniki viluvanichchinaavu. (×2)
Nee krupaku nannu aahvaaninchinaavu,
Nee sannidhi naaku thodunichchinaavu. (×2)

Oohinchaleni Lyrics Song Chords PPT - ఊహించలేని మేలులతో నింపిన Lyrics in Telugu and English

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
You’ve filled me with blessings beyond imagination,
My Jesus, to You alone be my worship. (×2)
Can I ever describe Your works?
Can I ever explain all Your goodness? (×2)
      
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
You satisfied my heart with Your goodness,
You made me a vessel of salvation — I will praise You. (×2)
O God of Israel, my Redeemer,
I will praise Your holy name. (×2)
      
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
You changed my lowly state,
You gave meaning and worth to my life. (×2)
You invited me into Your grace,
You gave me the comfort of Your presence. (×2)

Tags

ఊహించలేని మేలులతో నింపిన ,Oohinchaleni , ఊహించలేని మేలులతో నింపిన ,Oohinchaleni Lyrics Song Chords PPT -ఊహించలేని మేలులతో నింపిన

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create