Sajeevudavaina Yesayyaa Telugu Lyrics Songs Chords- సజీవుడవైన యేసయ్యా

సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో

ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో
ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము

దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
శ్రేష్టమైన నీ వాగ్ధానములతో

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను

నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో

నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే
నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే

పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
పరిపూర్ణమైన నీ ఉపదేశమును

Presenter Print & View

Sajeevudavaina Yesayyaa Telugu Lyrics Songs Chords- సజీవుడవైన యేసయ్యా Lyrics in Telugish

Sajeevudavaina Yesayya
Ninnaashrayinchina nee vaariki
Sahaayudavai trupti parachitive
Samudramanta samruddhito

Aanandicheda neelo – anudinamu krupa pondi
Aaradhicheda ninne – aananda dhvanuluto
Dhana raasule ila – dhanavantulaku – ee loka bhagyamu

Dachina meluleno – dayachesinave – iha paramunu naaku
Shramala margamunu nireekshana dvaramuga chesitive
Shreshthamainaa nee vaaghdhanamulato

Kshemaamu nondutaye – sarva janulaku – prayaasaga maare
Kshemaadhaaramu neevai – deerghaayuvutho – santrupti paratuvu nannu

Nitya nibandhanaga nee vaatsalyamunu choopitive
Nityamaina nee satya vaakyamuto

Naluvadi endlu – nee swaasthyamu – mosinadi neevE
Nee krupa kaantilo – naa cheyi viduvaka – nadipinchuchunnadi neevE

Parama raajyamulo mahimato nimputaku anugrahinchitive
Paripoornamaina nee upadeshamunu

Sajeevudavaina Yesayyaa Telugu Lyrics Songs Chords- సజీవుడవైన యేసయ్యా Lyrics in Telugu and English

సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో
O living Jesus,
You are the helper to those who rely on You,
You satisfy them abundantly
With a wealth as vast as the ocean.

ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో
ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము
We rejoice in You – receiving Your daily grace,
We worship You – with sounds of joy,
Such wealth is the fortune of the world for the rich.

దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
శ్రేష్టమైన నీ వాగ్ధానములతో
You have hidden countless blessings – and shown mercy – for me in this world,
You have made the path of labor a way of hope, With Your supreme promises.

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను
To attain well-being can be hard for all people,
But You are the source of security – You grant me long life and contentment.

నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో
You show Your affection as a constant rule,
Through Your eternal and true words.

నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే
నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే
All these years – You have carried my health,
In the light of Your grace – You guide me without letting go of my hand.

పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
పరిపూర్ణమైన నీ ఉపదేశమును
You bless me to be filled with glory in Your eternal kingdom,
With Your perfect teaching.

Tags

సజీవుడవైన యేసయ్యా, Sajeevudavaina Yesayyaa,సజీవుడవైన యేసయ్యా,Sajeevudavaina Yesayyaa Telugu Lyrics Songs Chords- సజీవుడవైన యేసయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create