సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెన
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
Sandehame la, sanshayamade la
Prabhu Yesu gaayamulanu parikinchi choodu
Gaayaalo nee vrelanu taakkinchi choodu
Aa mullamakutamu neekai – dhariyinchene
Nee paapa shikshanu taane – bhariyinchena
Pravahinche rakta dhaara nee kosame
Kadu ghora hinsanonde nee kosame
Endaaka Yesuni neevu – eragananduva
Endaaka hrudayamu bayata – nilavamanduva
Yesayya prema neeku lokuvayenaa
Yesayya siluva suvaarta chulakanaayaa?
Ee loka bhogamulanu – veedajaalavaa
Saatanu bandhakamu ndu – santasinthu vaa
Yesayya sahanamuthone chelagaatamaa
Eenadu rakshana dinam u grahiyinchumaa
Lokaanu evvaru neekai – maranincharu
Nee shikshalanu bhariyimpa – sahiyincharu
Nee talli aina gani ninnu marachune
A prema moorthi ninnu maruvajaaluna?
Sandehame la, sanshayamade la Prabhu Yesu gaayamulanu parikinchi choodu Gaayaalo nee vrelanu taakkinchi choodu Aa mullamakutamu neekai – dhariyinchene Nee paapa shikshanu taane – bhariyinchena Pravahinche rakta dhaara nee kosame Kadu ghora hinsanonde nee kosame Endaaka Yesuni neevu – eragananduva Endaaka hrudayamu bayata – nilavamanduva Yesayya prema neeku lokuvayenaa Yesayya siluva suvaarta chulakanaayaa? Ee loka bhogamulanu – veedajaalavaa Saatanu bandhakamu ndu – santasinthu vaa Yesayya sahanamuthone chelagaatamaa Eenadu rakshana dinam u grahiyinchumaa Lokaanu evvaru neekai – maranincharu Nee shikshalanu bhariyimpa – sahiyincharu Nee talli aina gani ninnu marachune A prema moorthi ninnu maruvajaaluna?
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
Sandehame la, sanshayamade la
Prabhu Yesu gaayamulanu parikinchi choodu
Gaayaalo nee vrelanu taakkinchi choodu
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెన
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే
Aa mullamakutamu neekai – dhariyinchene
Nee paapa shikshanu taane – bhariyinchena
Pravahinche rakta dhaara nee kosame
Kadu ghora hinsanonde nee kosame
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
Endaaka Yesuni neevu – eragananduva
Endaaka hrudayamu bayata – nilavamanduva
Yesayya prema neeku lokuvayenaa
Yesayya siluva suvaarta chulakanaayaa?
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
Ee loka bhogamulanu – veedajaalavaa
Saatanu bandhakamu ndu – santasinthu vaa
Yesayya sahanamuthone chelagaatamaa
Eenadu rakshana dinam u grahiyinchumaa
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
Lokaanu evvaru neekai – maranincharu
Nee shikshalanu bhariyimpa – sahiyincharu
Nee talli aina gani ninnu marachune
A prema moorthi ninnu maruvajaaluna?
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు Sandehame la, sanshayamade la Prabhu Yesu gaayamulanu parikinchi choodu Gaayaalo nee vrelanu taakkinchi choodu ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెన ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే Aa mullamakutamu neekai – dhariyinchene Nee paapa shikshanu taane – bhariyinchena Pravahinche rakta dhaara nee kosame Kadu ghora hinsanonde nee kosame ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా Endaaka Yesuni neevu – eragananduva Endaaka hrudayamu bayata – nilavamanduva Yesayya prema neeku lokuvayenaa Yesayya siluva suvaarta chulakanaayaa? ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా Ee loka bhogamulanu – veedajaalavaa Saatanu bandhakamu ndu – santasinthu vaa Yesayya sahanamuthone chelagaatamaa Eenadu rakshana dinam u grahiyinchumaa లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా Lokaanu evvaru neekai – maranincharu Nee shikshalanu bhariyimpa – sahiyincharu Nee talli aina gani ninnu marachune A prema moorthi ninnu maruvajaaluna?
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు
Why do you doubt and hesitate?
Look closely at the wounds of Lord Jesus.
Touch His wounds with your fingers and see the truth.
ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెన
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే
That crown of thorns—He wore it for you.
He bore the punishment meant for your sins.
The stream of blood that flowed was for you.
The terrible suffering He endured was for your sake.
ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
Why then do you not know Jesus?
Why do you keep Him outside your heart?
Has the love of Jesus become small in your eyes?
Has the message of the cross lost its value to you?
ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా
Are you unable to leave worldly pleasures?
Do you rejoice in the bondage of Satan?
Will you continue to test the patience of Jesus?
Today is the day of salvation—receive it.
లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా
No one in this world will die for you.
No one will bear your punishment for you.
Even your own mother may forget you.
But the embodiment of love—Jesus—will never forget you.
సందేహమేల, Sandehamela Samshayamadela,సందేహమేల,Sandehamela Samshayamadela Telugu Lyrics Songs Chords- సందేహమేల