సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన
నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన
Sangeetha nādamutō stōtra sankīrtanathō
Nī prēma gītam pāḍed
Nī goppa kāryam chāṭed
Nā jīvitam mārchina Yesuyyā
Ee nī ruṇam tīrchuta etulayya
Nā kaṭhina hr̥dayamuna kāruṇyamunu nimpi
Kaluvulu pūyinchina kr̥palanu koniyāḍed
Pāpamulu kshamiyinchi nanu mārchina
Dōshamulu bhariyinchi darichērchina
Nā kashta samayamu nā centhane nilachi
Viduva nadiipinchina vidhamunu vivarinched
Kṣemamunu kaliginchi nanu lepina
Dīvenalu kuripinchi kr̥pachupina
Nā dukhha dinamulalō ōdārpu kaliginchi
Kannīti tūdichina kramamunu prakatinched
Vākyamuto darshinchi balaparichina
Satyamuto sandhinchi sthiraparichina
Sangeetha nādamutō stōtra sankīrtanathō Nī prēma gītam pāḍed Nī goppa kāryam chāṭed Nā jīvitam mārchina Yesuyyā Ee nī ruṇam tīrchuta etulayya Nā kaṭhina hr̥dayamuna kāruṇyamunu nimpi Kaluvulu pūyinchina kr̥palanu koniyāḍed Pāpamulu kshamiyinchi nanu mārchina Dōshamulu bhariyinchi darichērchina Nā kashta samayamu nā centhane nilachi Viduva nadiipinchina vidhamunu vivarinched Kṣemamunu kaliginchi nanu lepina Dīvenalu kuripinchi kr̥pachupina Nā dukhha dinamulalō ōdārpu kaliginchi Kannīti tūdichina kramamunu prakatinched Vākyamuto darshinchi balaparichina Satyamuto sandhinchi sthiraparichina
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
Sangeetha nādamutō stōtra sankīrtanathō
Nī prēma gītam pāḍed
Nī goppa kāryam chāṭed
Nā jīvitam mārchina Yesuyyā
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద
Ee nī ruṇam tīrchuta etulayya
Nā kaṭhina hr̥dayamuna kāruṇyamunu nimpi
Kaluvulu pūyinchina kr̥palanu koniyāḍed
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన
Pāpamulu kshamiyinchi nanu mārchina
Dōshamulu bhariyinchi darichērchina
నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన
Nā kashta samayamu nā centhane nilachi
Viduva nadiipinchina vidhamunu vivarinched
Kṣemamunu kaliginchi nanu lepina
Dīvenalu kuripinchi kr̥pachupina
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన
Nā dukhha dinamulalō ōdārpu kaliginchi
Kannīti tūdichina kramamunu prakatinched
Vākyamuto darshinchi balaparichina
Satyamuto sandhinchi sthiraparichina
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా Sangeetha nādamutō stōtra sankīrtanathō Nī prēma gītam pāḍed Nī goppa kāryam chāṭed Nā jīvitam mārchina Yesuyyā ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద Ee nī ruṇam tīrchuta etulayya Nā kaṭhina hr̥dayamuna kāruṇyamunu nimpi Kaluvulu pūyinchina kr̥palanu koniyāḍed పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన Pāpamulu kshamiyinchi nanu mārchina Dōshamulu bhariyinchi darichērchina నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన Nā kashta samayamu nā centhane nilachi Viduva nadiipinchina vidhamunu vivarinched Kṣemamunu kaliginchi nanu lepina Dīvenalu kuripinchi kr̥pachupina నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన Nā dukhha dinamulalō ōdārpu kaliginchi Kannīti tūdichina kramamunu prakatinched Vākyamuto darshinchi balaparichina Satyamuto sandhinchi sthiraparichina
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
With musical sounds and hymn singing,
I sing Your song of love.
I proclaim Your mighty works,
O Jesus, who changed my life.
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద
How can I repay this debt of Yours?
You filled my hard heart with mercy,
And celebrated the grace that brought forth fruits.
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన
You forgave my sins and transformed me,
Bore my faults and covered them.
నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన
In my time of trouble, You stood by me,
Guiding me to freedom.
You brought me peace and lifted me up,
Showering blessings and showing Your grace.
నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన
In my days of sorrow, You gave me comfort,
Wiping away my tears.
You strengthened me through Your word,
Confirmed me in truth and made me steadfast.
సంగీత నాదముతో, Sangeetha Naadamutho Sthothra,సంగీత నాదముతో,Sangeetha Naadamutho Sthothra Telugu Lyrics Songs Chords- సంగీత నాదముతో