సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును
నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు
నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు
సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు
నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు
None
None
None
None
None
సంతోష గీతం పాడెదను, Santhosha Geethamu Paadedanu,సంతోష గీతం పాడెదను,Santhosha Geethamu Paadedanu Telugu Lyrics Songs Chords- సంతోష గీతం పాడెదను