Sharonu Rojave Lyrics Song Chords PPT -షారోను రోజావే

షారోను రోజావే - నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే - దైవ గొర్రెపిల్లవే

సుందరుడవు - నీవు సుందరుడవు
పదివేలలో నీవు శ్రేష్టుడవు
సుందరుడవు - బహు సుందరుడవు
పదివేలలో అతిశ్రేష్టుడవు

అనుపల్లవి:
హోసన్నా - ఉన్నత దైవమా
హోసన్నా - దావీదు తనయుడా

వచనం 1:
స్నేహితులు మరచిపోయినా - బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే
సహచారివే సహచారివే
వేదనలో ఆదరించే నా ప్రియుడవే

వచనం 2:
రోగపు పడకలోన - నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే
పరిహారివే - పరిహారివే
నా వ్యాధులు భరియించిన యేసువే

Presenter Print & View

Sharonu Rojave Lyrics Song Chords PPT -షారోను రోజావే Lyrics in Telugish

None

Sharonu Rojave Lyrics Song Chords PPT -షారోను రోజావే Lyrics in Telugish

None

Sharonu Rojave Lyrics Song Chords PPT -షారోను రోజావే Lyrics in Telugu and English

None

Tags

షారోను రోజావే ,Sharonu Rojave ,షారోను రోజావే ,Sharonu Rojave Lyrics Song Chords PPT -షారోను రోజావే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create