సిలువ బరువయెనా రుధిరం ధారలయేనా
దేహం నలిగిపోయెనా దైవం సిలువ మోసెనా
అను. ప: కలువరి గిరి సాక్ష్యమా పాపికై ఇంతటి బలియాగమా
కాలమే ఎన్నడు చూడని ఘోరమా నరులకై ఇంతటి త్యాగమా
దేవుని ప్రేమ ఇదే కదా లోకమూ పొందెను విడుదల
ఏ నేరమూ లేకున్ననూ అన్యాయపూ తీర్పు పొందెను
ప్రతి దోషమూ తొలగించగా బలియాయెను తానే గొఱ్ఱెపిల్లగా
ప్రతి నరునికై విమోచన ధనముగా ఆ దేవుడే ప్రాణమునర్పించెను
జీవమూ అందరికివ్వనూ విగత జీవిగా సిలువలో వ్రేలడెను
None
None
None
None
None
సిలువ బరువయెనా రుధిరం ,Siluva , సిలువ బరువయెనా రుధిరం ,Siluva Lyrics Song Chords PPT -సిలువ బరువయెనా రుధిరం