సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే
Teluguish (Romanized):
Siluvulō bali ayina dēvuni gorrēpilla
Viluvaina nī prēman vivarinthun Śrī Yēsu
Ā nāṭi Yūdulē ninu champiranukonti
Kādu kādayyayyo nā pāpa r̥ṇamunake
2️⃣ స్టాంజా
Telugu:
నా అతిక్రమయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి
Teluguish (Romanized):
Nā atikramayamulakai naluga goṭṭabaḍi
Nā dōṣamula nīvu priyamuganu mōsitivi
3️⃣ స్టాంజా
Telugu:
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూపము లేక సోలిపోయితివి ప్రియుడా
Teluguish (Romanized):
Mr̥duvaina nī nuduru muṇḍla pōṭlachet
Surūpamu lēka sōlipōyitivi priyuḍā
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే Teluguish (Romanized): Siluvulō bali ayina dēvuni gorrēpilla Viluvaina nī prēman vivarinthun Śrī Yēsu Ā nāṭi Yūdulē ninu champiranukonti Kādu kādayyayyo nā pāpa r̥ṇamunake 2️⃣ స్టాంజా Telugu: నా అతిక్రమయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివి Teluguish (Romanized): Nā atikramayamulakai naluga goṭṭabaḍi Nā dōṣamula nīvu priyamuganu mōsitivi 3️⃣ స్టాంజా Telugu: మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూపము లేక సోలిపోయితివి ప్రియుడా Teluguish (Romanized): Mr̥duvaina nī nuduru muṇḍla pōṭlachet Surūpamu lēka sōlipōyitivi priyuḍā
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే
Siluvulō bali ayina dēvuni gorrēpilla
Viluvaina nī prēman vivarinthun Śrī Yēsu
Ā nāṭi Yūdulē ninu champiranukonti
Kādu kādayyayyo nā pāpa r̥ṇamunake
నా అతిక్రమయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి
Nā atikramayamulakai naluga goṭṭabaḍi
Nā dōṣamula nīvu priyamuganu mōsitivi
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత
సురూపము లేక సోలిపోయితివి ప్రియుడా
Mr̥duvaina nī nuduru muṇḍla pōṭlachet
Surūpamu lēka sōlipōyitivi priyuḍā
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే Siluvulō bali ayina dēvuni gorrēpilla Viluvaina nī prēman vivarinthun Śrī Yēsu Ā nāṭi Yūdulē ninu champiranukonti Kādu kādayyayyo nā pāpa r̥ṇamunake నా అతిక్రమయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివి Nā atikramayamulakai naluga goṭṭabaḍi Nā dōṣamula nīvu priyamuganu mōsitivi మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూపము లేక సోలిపోయితివి ప్రియుడా Mr̥duvaina nī nuduru muṇḍla pōṭlachet Surūpamu lēka sōlipōyitivi priyuḍā
సిలువలో బలి అయిన, Siluvalo Bali Aina Devuni Gorrepilla,సిలువలో బలి అయిన,Siluvalo Bali Aina Devuni Gorrepilla Lyrics Song Chords PPT- సిలువలో బలి అయిన