Sthothrabali Arpinchedhamu Telugu Lyrics Songs Chords - స్తోత్రబలి అర్పించెదము

స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం

ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే

గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే

చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి

మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే

Presenter Print & View

Sthothrabali Arpinchedhamu Telugu Lyrics Songs Chords - స్తోత్రబలి అర్పించెదము Lyrics in Telugish

None

Sthothrabali Arpinchedhamu Telugu Lyrics Songs Chords - స్తోత్రబలి అర్పించెదము Lyrics in Telugish

None

Sthothrabali Arpinchedhamu Telugu Lyrics Songs Chords - స్తోత్రబలి అర్పించెదము Lyrics in Telugu and English

None

Tags

స్తోత్రబలి అర్పించెదము, Sthothrabali Arpinchedhamu,స్తోత్రబలి అర్పించెదము,Sthothrabali Arpinchedhamu Telugu Lyrics Songs Chords- స్తోత్రబలి అర్పించెదము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create