స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం
ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే
గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే -
చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి
మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే
Stotrabali arpinchedamu
Manchi Yesu melu chesen
Chesenu melulenno
Paadi paadi pogadedan
Tandri stotram – Deva stotram
Praanam ichchi nanu preminchi
Paapam tolaginchi kadigitive
Nee koraku bratuka veruparachi
Seva cheya krupa ichchitive
Goppa swaramuto morapetti
Siluva raktamunu kaarchitive
Raktha kotalo kaachukoni
Shatru raakunda kaachitive
Chooche kannulu ichchitive
Paade pedavulu ichchitive
Kashtinche chetulu ichchitive
Parugetthe kaallanu ichchitive
Manchi illunu ichchaavayya
Vasathulanniyu ichchaavayya
Kashtinchi panicheya krupa choopi
Appu lekunda chesitive
Stotrabali arpinchedamu Manchi Yesu melu chesen Chesenu melulenno Paadi paadi pogadedan Tandri stotram – Deva stotram Praanam ichchi nanu preminchi Paapam tolaginchi kadigitive Nee koraku bratuka veruparachi Seva cheya krupa ichchitive Goppa swaramuto morapetti Siluva raktamunu kaarchitive Raktha kotalo kaachukoni Shatru raakunda kaachitive Chooche kannulu ichchitive Paade pedavulu ichchitive Kashtinche chetulu ichchitive Parugetthe kaallanu ichchitive Manchi illunu ichchaavayya Vasathulanniyu ichchaavayya Kashtinchi panicheya krupa choopi Appu lekunda chesitive
స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం
Stotrabali arpinchedamu
Manchi Yesu melu chesen
Chesenu melulenno
Paadi paadi pogadedan
Tandri stotram – Deva stotram
ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే
Praanam ichchi nanu preminchi
Paapam tolaginchi kadigitive
Nee koraku bratuka veruparachi
Seva cheya krupa ichchitive
గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే
Goppa swaramuto morapetti
Siluva raktamunu kaarchitive
Raktha kotalo kaachukoni
Shatru raakunda kaachitive
చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి
Chooche kannulu ichchitive
Paade pedavulu ichchitive
Kashtinche chetulu ichchitive
Parugetthe kaallanu ichchitive
మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే
Manchi illunu ichchaavayya
Vasathulanniyu ichchaavayya
Kashtinchi panicheya krupa choopi
Appu lekunda chesitive
స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్ చేసెను మేలులెన్నో పాడి పాడి పొగడెదన్ తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం Stotrabali arpinchedamu Manchi Yesu melu chesen Chesenu melulenno Paadi paadi pogadedan Tandri stotram – Deva stotram ప్రాణమిచ్చి నను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే Praanam ichchi nanu preminchi Paapam tolaginchi kadigitive Nee koraku bratuka veruparachi Seva cheya krupa ichchitive గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండ కాచితివే Goppa swaramuto morapetti Siluva raktamunu kaarchitive Raktha kotalo kaachukoni Shatru raakunda kaachitive చూచే కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి కష్టించే చేతులు ఇచ్చితివి పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి Chooche kannulu ichchitive Paade pedavulu ichchitive Kashtinche chetulu ichchitive Parugetthe kaallanu ichchitive మంచి ఇల్లును ఇచ్చావయ్యా వసతులన్నియు ఇచ్చావయ్యా కష్టించి పనిచేయ కృప చూపి అప్పు లేకుండ చేసితివే Manchi illunu ichchaavayya Vasathulanniyu ichchaavayya Kashtinchi panicheya krupa choopi Appu lekunda chesitive
స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం
We offer a sacrifice of praise,
For good Jesus has done good to us.
He has done countless good deeds;
We will sing and praise Him again and again.
Father, we thank You – O God, we thank You.
ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే
You loved me even by giving Your life,
You removed my sins and cleansed me.
You set my life apart for Yourself
And gave me grace to serve You.
గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే
With a loud cry You suffered,
And shed Your blood on the cross.
You hid me in the fortress of Your blood
And protected me from the enemy.
చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి
You gave me eyes to see,
You gave me lips to sing.
You gave me hands to work
And feet to run forward.
మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే
You gave me a good home, O Lord,
You provided every necessity.
You gave me grace to work hard
And kept me free from debt.
స్తోత్రబలి అర్పించెదము ,Sthothrabali Arpinchedhamu,స్తోత్రబలి అర్పించెదము ,Sthothrabali Arpinchedhamu Telugu Version Lyrics Songs Chords -స్తోత్రబలి అర్పించెదము