Sthothramu Sthuthi Chellinthumu Telugu Lyrics Songs Chords- స్తోత్రము స్తుతి చెల్లింతుము

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే

అద్వితీయుడా
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా

బలమైన కోట నీవేగా
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ

నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి

Presenter Print & View

Sthothramu Sthuthi Chellinthumu Telugu Lyrics Songs Chords- స్తోత్రము స్తుతి చెల్లింతుము Lyrics in Telugish

Stotramu stuti chellintumu neekē satya devudā
Yugayugalaku ādhāramā nīvē

Advitīyudā
Nīvē mārgam nīvē jīvam
Nīvē satyam nīvē sarvam

Maranamainanu erra sandramainanu
Nī tōḍu nākunda bhayamu lēdugā
Shatru sainyame nā eduta nilachinā

Balamaina kōṭa nīvēgā
Nā durgamā nā shailamā
Nā atishayamā ānandamā

Hinsalainanu palu nindalainanu
Nī challani rekkalē nākāshrayam
Chīkaṭainanu agādhamainanu

Nī kshamā kiraṇamē velugu mārgamu
Nīti sūryudā nā pōshakuḍā
Nā vaidyudā manchi kāpari

Sthothramu Sthuthi Chellinthumu Telugu Lyrics Songs Chords- స్తోత్రము స్తుతి చెల్లింతుము Lyrics in Telugish

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే
Stotramu stuti chellintumu neekē satya devudā
Yugayugalaku ādhāramā nīvē

అద్వితీయుడా
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం
Advitīyudā
Nīvē mārgam nīvē jīvam
Nīvē satyam nīvē sarvam

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
Maranamainanu erra sandramainanu
Nī tōḍu nākunda bhayamu lēdugā
Shatru sainyame nā eduta nilachinā

బలమైన కోట నీవేగా
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా
Balamaina kōṭa nīvēgā
Nā durgamā nā shailamā
Nā atishayamā ānandamā

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
Hinsalainanu palu nindalainanu
Nī challani rekkalē nākāshrayam
Chīkaṭainanu agādhamainanu

నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి
Nī kshamā kiraṇamē velugu mārgamu
Nīti sūryudā nā pōshakuḍā
Nā vaidyudā manchi kāpari

Sthothramu Sthuthi Chellinthumu Telugu Lyrics Songs Chords- స్తోత్రము స్తుతి చెల్లింతుము Lyrics in Telugu and English

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే
Praise and worship belong to You alone, True God.
You are the support for all ages.

అద్వితీయుడా
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం
You are the incomparable One.
You are the way, You are the life.
You are the truth, You are everything.

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
Even in death or even before the Red Sea,
I have no fear because You are with me.
Even if an enemy army stands before me.

బలమైన కోట నీవేగా
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా
You are my strong fortress.
You are my refuge, my rock.
You are my exceeding joy.

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
Though there may be violence or many accusations,
Your gentle wings are my refuge.
Even in darkness or in deep pits.

నీ క్షమా కిరణమే వెలుగు మార్గము
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి
Your ray of forgiveness is the light to my path.
O Sun of Righteousness, my sustainer,
My healer, my good shepherd.

Tags

స్తోత్రము స్తుతి చెల్లింతుము, Sthothramu Sthuthi Chellinthumu ,స్తోత్రము స్తుతి చెల్లింతుము,Sthothramu Sthuthi Chellinthumu Telugu Lyrics Songs Chords- స్తోత్రము స్తుతి చెల్లింతుము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create