Andala Udyana Vanama Lyrics Song Chords PPT - అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడి మిగిలావ నీవు (2) ||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||

Presenter Print & View

Andala Udyana Vanama Lyrics Song Chords PPT - అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా Lyrics in Telugish

Andala udyanavanamaa
O Kraistava sanghamaa (2)
Pushpinchaleka phaliyimpaleka (2)
Modi migilava neevu (2) ||Andala||

Prabhu premalo baagu chesi
Shreshtamu drakshaga nataduga (2)
Kaachavu neevu kaaru drakshalu (2)
Yochinchu idi nyaayameenaa (2) ||Andala||

Prabhu Yesulo neevu nilichi
Parishuddhaatmatho neevu payaninchumaa (2)
Perigavu neevu phaliyimpaleka (2)
Yochinchu idi nyaayameenaa (2) ||Andala||

Akaligoni neevu paypu chood
Asha niraashaaye Prabhu Yesuku (2)
Ikanaina neevu nijamaina phalamul (2)
Prabhu korakai phaliyimpalevaa (2) ||Andala||

Andala Udyana Vanama Lyrics Song Chords PPT - అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా Lyrics in Telugish

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడి మిగిలావ నీవు (2) ||అందాల||
Andala udyanavanamaa
O Kraistava sanghamaa (2)
Pushpinchaleka phaliyimpaleka (2)
Modi migilava neevu (2) ||Andala||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
Prabhu premalo baagu chesi
Shreshtamu drakshaga nataduga (2)
Kaachavu neevu kaaru drakshalu (2)
Yochinchu idi nyaayameenaa (2) ||Andala||

ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
Prabhu Yesulo neevu nilichi
Parishuddhaatmatho neevu payaninchumaa (2)
Perigavu neevu phaliyimpaleka (2)
Yochinchu idi nyaayameenaa (2) ||Andala||

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||
Akaligoni neevu paypu chood
Asha niraashaaye Prabhu Yesuku (2)
Ikanaina neevu nijamaina phalamul (2)
Prabhu korakai phaliyimpalevaa (2) ||Andala||

Andala Udyana Vanama Lyrics Song Chords PPT - అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా Lyrics in Telugu and English

అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడి మిగిలావ నీవు (2)
O beautiful garden,
O Christian congregation! (2)
Unable to bloom, unable to bear fruit, (2)
You remain untouched. (2)

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)
In the Lord’s love, being nurtured
Planted as the finest vine, (2)
Yet you are not like the precious grapes, (2)
Consider, is this fair? (2)

ప్రభు యేసులో నీవు నిలిచి
పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)
In Lord Jesus, you stand,
Traveling with the Holy Spirit, (2)
Yet you have grown but bear no fruit, (2)
Consider, is this just? (2)

ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)
Being hungry, look toward Him,
For hope and despair are for Lord Jesus, (2)
Even now, may you bear true fruit, (2)
Can you fail to bear fruit for the Lord? (2)

Tags

నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Andala Udyana Vanama,అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా,Andala Udyana Vanama Lyrics Song Chords PPT -అందాల ఉద్యన వనమా ఓ క్రెస్తవా సంఘామా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create