Sthotrinchedanayya Yesayya Telugu Version Lyrics Songs Chords - స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య

స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య

ఆది అంతము లేని వాడ ఆల్ఫా ఒమేగా
ఆశ్చర్యకరుడా యేసయ్య ఆలోచనకర్త
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య

చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి
జిగటయైన ఊబి నుండి పైకి లేపితివి
నీవు చూపిన ప్రేమకు నీ ఋణము తీర్చగ చాలనయ్య

సిలువ మరణం నొందినావా నాకొరకేసయ్య
శ్రమలనన్ని ఓర్చినావా నాకొరకేసయ్య
నీవు చూపిన కరుణకు నీ ఋణము తీర్చగ చాలనయ్య

Presenter Print & View

Sthotrinchedanayya Yesayya Telugu Version Lyrics Songs Chords - స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య Lyrics in Telugish

Stothrinchedanayya Yesayyaa keertinchedanayya
Neevu chesina mel-laku nee runamu theerchaga chalanayya

Aadi anthamu leni vaada Alpha Omega
Aascharyakarudaa Yesayyaa alochanakartha
Neevu chesina mel-laku nee runamu theerchaga chalanayya

Chaavu gothi nundi nannu levenettithivi
Jigatayaina ubi nundi paiki lepathivi
Neevu choopina premaku nee runamu theerchaga chalanayya

Siluv maranam nondinavaa naakorakesayya
Shramalananni orchinavaa naakorakesayya
Neevu choopina karunaku nee runamu theerchaga chalanayya

Sthotrinchedanayya Yesayya Telugu Version Lyrics Songs Chords - స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య Lyrics in Telugu and English

స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
I will praise You, Jesus, I will glorify You
I can never repay the debt of what You have done

ఆది అంతము లేని వాడ ఆల్ఫా ఒమేగా
ఆశ్చర్యకరుడా యేసయ్య ఆలోచనకర్త
నీవు చేసిన మేళ్ళకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
You are the Alpha and Omega, without beginning or end
Marvelous Jesus, the Planner of all things
I can never repay the debt of what You have done

చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి
జిగటయైన ఊబి నుండి పైకి లేపితివి
నీవు చూపిన ప్రేమకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
You lifted me from the pit of death
Raised me from the miry clay
I can never repay the debt of Your love

సిలువ మరణం నొందినావా నాకొరకేసయ్య
శ్రమలనన్ని ఓర్చినావా నాకొరకేసయ్య
నీవు చూపిన కరుణకు నీ ఋణము తీర్చగ చాలనయ్య
You bore the death of the cross for me
Endured all my burdens for me
I can never repay the debt of Your mercy

Tags

స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య ,Sthotrinchedanayya Yesayya,స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య,Sthotrinchedanayya Yesayya Telugu Version Lyrics Songs Chords - స్తోత్రించెదనయ్య యేసయ్య కీర్తించెదనయ్య

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create