స్తుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
తేజోవాసులతో స్తుతియింతుము
సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము
శ్రమలైనా శోధనలెదురైనా
ఆర్భాటముతో సన్నుతింతుము
Sthuti neeke Yesu Raaja
Mahima neeke Yesu Raaja
Stothram neeke Yesu Raaja
Ghanata neeke Yesu Raaja
Hosanna Hosanna Halleluya Hosanna
(Yesu) Raajulaku Raaju, Prabhuvulaku Prabhuvu
Thvaralone raannunnadu
Nithya jeevamunu mana andarikichchi
Paralokam theesukeltadu
Hosanna Hosanna Halleluya Hosanna
Madhyaakaashamulo Prabhuvunu kalisedamu
Parishuddhula vindulo paalunondedu
Parishuddhudu Parishuddhudu anuchu
Tejovaasulatho sthutiyintumu
Santhosha gaanalatho utsahinchi paadedamu
Krotha keerthanatho raarajunu ghanaparachedamu
Shramalaina shodhanaleduraina
Aarbhaatamutho sannuthintumu
Sthuti neeke Yesu Raaja Mahima neeke Yesu Raaja Stothram neeke Yesu Raaja Ghanata neeke Yesu Raaja Hosanna Hosanna Halleluya Hosanna (Yesu) Raajulaku Raaju, Prabhuvulaku Prabhuvu Thvaralone raannunnadu Nithya jeevamunu mana andarikichchi Paralokam theesukeltadu Hosanna Hosanna Halleluya Hosanna Madhyaakaashamulo Prabhuvunu kalisedamu Parishuddhula vindulo paalunondedu Parishuddhudu Parishuddhudu anuchu Tejovaasulatho sthutiyintumu Santhosha gaanalatho utsahinchi paadedamu Krotha keerthanatho raarajunu ghanaparachedamu Shramalaina shodhanaleduraina Aarbhaatamutho sannuthintumu
స్థుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
Sthuti neeke Yesu Raaja
Mahima neeke Yesu Raaja
Stothram neeke Yesu Raaja
Ghanata neeke Yesu Raaja
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
Hosanna Hosanna Halleluya Hosanna
(Yesu) Raajulaku Raaju, Prabhuvulaku Prabhuvu
Thvaralone raannunnadu
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
Nithya jeevamunu mana andarikichchi
Paralokam theesukeltadu
Hosanna Hosanna Halleluya Hosanna
మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
తేజోవాసులతో స్తుతియింతుము
Madhyaakaashamulo Prabhuvunu kalisedamu
Parishuddhula vindulo paalunondedu
Parishuddhudu Parishuddhudu anuchu
Tejovaasulatho sthutiyintumu
సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము
శ్రమలైనా శోధనలెదురైనా
ఆర్భాటముతో సన్నుతింతుము
Santhosha gaanalatho utsahinchi paadedamu
Krotha keerthanatho raarajunu ghanaparachedamu
Shramalaina shodhanaleduraina
Aarbhaatamutho sannuthintumu
స్థుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా Sthuti neeke Yesu Raaja Mahima neeke Yesu Raaja Stothram neeke Yesu Raaja Ghanata neeke Yesu Raaja హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా (యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు Hosanna Hosanna Halleluya Hosanna (Yesu) Raajulaku Raaju, Prabhuvulaku Prabhuvu Thvaralone raannunnadu నిత్యజీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా Nithya jeevamunu mana andarikichchi Paralokam theesukeltadu Hosanna Hosanna Halleluya Hosanna మధ్యాకాశములో ప్రభువును కలిసెదము పరిశుద్ధుల విందులో పాలునొందెదము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు తేజోవాసులతో స్తుతియింతుము Madhyaakaashamulo Prabhuvunu kalisedamu Parishuddhula vindulo paalunondedu Parishuddhudu Parishuddhudu anuchu Tejovaasulatho sthutiyintumu సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము శ్రమలైనా శోధనలెదురైనా ఆర్భాటముతో సన్నుతింతుము Santhosha gaanalatho utsahinchi paadedamu Krotha keerthanatho raarajunu ghanaparachedamu Shramalaina shodhanaleduraina Aarbhaatamutho sannuthintumu
స్థుతి నీకే యేసు రాజా
మహిమ నీకే యేసు రాజా
స్తోత్రం నీకే యేసు రాజా
ఘనత నీకే యేసు రాజా
Praise belongs to You, Jesus our King.
Glory belongs to You, Jesus our King.
Worship belongs to You, Jesus our King.
Honor belongs to You, Jesus our King.
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
(యేసు) రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
త్వరలోనే రానున్నాడు
Hosanna! Hosanna! Hallelujah! Hosanna!
Jesus, the King of kings, the Lord of lords,
Will come soon.
నిత్యజీవమును మన అందరికిచ్చి
పరలోకం తీసుకెళ్తాడు
హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా
He gives eternal life to all of us,
And will take us to heaven.
Hosanna! Hosanna! Hallelujah! Hosanna!
మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలునొందెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు
తేజోవాసులతో స్తుతియింతుము
We will meet the Lord in the heavenly realms,
And partake in the feast of the holy ones.
Holy, Holy is He!
We will praise Him with the radiant ones.
సంతోష గానాలతో ఉత్సాహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము
శ్రమలైనా శోధనలెదురైనా
ఆర్భాటముతో సన్నుతింతుము
With songs of joy, we will sing with enthusiasm,
With new hymns, we will glorify our coming King.
No matter the toil or trials we face,
We will bow and worship Him with gladness.
స్తుతి నీకే యేసు రాజా ,Sthuthi Neeke Yesu Raajaa,స్తుతి నీకే యేసు రాజా ,Sthuthi Neeke Yesu Raajaa Telugu Version Lyrics Songs Chords -స్తుతి నీకే యేసు రాజా