Sthuthi Paadi Keerthinthumu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడి కీర్తింతుము

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని

మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము

ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే

ఆది అంతము లేనివాడు

మార్పు చెందని – మహనీయుడు

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే

ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు

గుండె చెదరిన వారిని – గాయపడిన

వారినెల్ల తన బాహుబలము చేత

Presenter Print & View

Sthuthi Paadi Keerthinthumu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడి కీర్తింతుము Lyrics in Telugish

Stuti paadi keerthintumu – ghanudaina mana Devuni

Manasaara mana Devuni – ghanaparachi poojintumu

Aascharya karudaayene – aalochana kartaayane

Aadi anthamu lenivaadu

Maarpu chendani – mahaneeyudu

Jeeva haaramu aayane – jeeva jalamu aayane

Aakali gonina vaarini – poshinche – dayamaayudu

Gunde chedarina vaarini – gaayapadina vaarinella

Tana baahubalamu chEta

Sthuthi Paadi Keerthinthumu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడి కీర్తింతుము Lyrics in Telugish

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
Stuti paadi keerthintumu – ghanudaina mana Devuni

మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము
Manasaara mana Devuni – ghanaparachi poojintumu

ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే
Aascharya karudaayene – aalochana kartaayane

ఆది అంతము లేనివాడు
Aadi anthamu lenivaadu

మార్పు చెందని – మహనీయుడు
Maarpu chendani – mahaneeyudu

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే
Jeeva haaramu aayane – jeeva jalamu aayane

ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు
Aakali gonina vaarini – poshinche – dayamaayudu

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల
Gunde chedarina vaarini – gaayapadina vaarinella

తన బాహుబలము చేత
Tana baahubalamu chEta

Sthuthi Paadi Keerthinthumu Telugu Lyrics Songs Chords - స్తుతి పాడి కీర్తింతుము Lyrics in Telugu and English

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
Sing praises and glorify – our mighty God

మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము
With all your heart, honor and worship our God

ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే
He is wonderful – He is the counselor

ఆది అంతము లేనివాడు
He is the One with no beginning or end

మార్పు చెందని – మహనీయుడు
The unchanging and magnificent One

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే
He is the bread of life – He is the living water

ఆకలిగొనిన వారిని – పోషించే – దయమాయుడు
He feeds the hungry – the God of compassion

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల
Those with broken hearts – and all the wounded

తన బాహుబలము చేత
With His mighty arm

Tags

స్తుతి పాడి కీర్తింతుము,Sthuthi Paadi Keerthinthumu,స్తుతి పాడి కీర్తింతుము,Sthuthi Paadi Keerthinthumu Telugu Lyrics Songs Chords- స్తుతి పాడి కీర్తింతుము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create