స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి
నీవే నా అతిశయము - నా కోట నా బలము
నీవే రక్షణశృంగము - నా కేడెము నా శైలఘు
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి థైర్యపరచితివి
నీ ప్రేమ మరువనిదీ - అది ఎన్నడు మారనిది నీ ప్రేమ వీడనిది - అది శాశ్వత మైనది
మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి
నీవే నా వైద్యుడవు - వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు - నిజమైన దేవుడవు
Stutiyinthunu nee naamam - Prabhuvaa ne nanukshanam
Dhyaaninthunu nee vaakyam - hrudayamulo nirantharam
Neeve naa aadhaaram - neeve naa aashrayamu
Neeve naa aanandam - Prabhu neeve naa samasthamu
Gaadhaandhakaarapu loya lolo nenu sancharinchinanu
Apaayamemiyu raakundaga nanu kaachi nadipithivi
Neeve naa athishayamu - naa kota naa balamu
Neeve rakshana shrungamu - naa kedemu naa shailaghu
Ontarigaa e tooduleka alasiyuntini
Nee prema choopi nanna adarinchi dhairyaparachithivi
Nee prema maruvanidhi - adi ennadu maaranidhi
Nee prema veedanidhi - adi shaashvathamainadhi
Maranapu vyaathulu nanna avarinchi krungadheesina
Nee karuna choopi nanu swasthaparachi jeevamichithivi
Neeve naa vaidyudavu - vaidyulake vaidyudavu
Neeve sajeevudavu - nijamainaa devudavu
Stutiyinthunu nee naamam - Prabhuvaa ne nanukshanam Dhyaaninthunu nee vaakyam - hrudayamulo nirantharam Neeve naa aadhaaram - neeve naa aashrayamu Neeve naa aanandam - Prabhu neeve naa samasthamu Gaadhaandhakaarapu loya lolo nenu sancharinchinanu Apaayamemiyu raakundaga nanu kaachi nadipithivi Neeve naa athishayamu - naa kota naa balamu Neeve rakshana shrungamu - naa kedemu naa shailaghu Ontarigaa e tooduleka alasiyuntini Nee prema choopi nanna adarinchi dhairyaparachithivi Nee prema maruvanidhi - adi ennadu maaranidhi Nee prema veedanidhi - adi shaashvathamainadhi Maranapu vyaathulu nanna avarinchi krungadheesina Nee karuna choopi nanu swasthaparachi jeevamichithivi Neeve naa vaidyudavu - vaidyulake vaidyudavu Neeve sajeevudavu - nijamainaa devudavu
స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము
Stutiyinthunu nee naamam - Prabhuvaa ne nanukshanam
Dhyaaninthunu nee vaakyam - hrudayamulo nirantharam
Neeve naa aadhaaram - neeve naa aashrayamu
Neeve naa aanandam - Prabhu neeve naa samasthamu
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి
నీవే నా అతిశయము - నా కోట నా బలము
నీవే రక్షణశృంగము - నా కేడెము నా శైలఘు
Gaadhaandhakaarapu loya lolo nenu sancharinchinanu
Apaayamemiyu raakundaga nanu kaachi nadipithivi
Neeve naa athishayamu - naa kota naa balamu
Neeve rakshana shrungamu - naa kedemu naa shailaghu
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి ధైర్యపరచితివి
నీ ప్రేమ మరువనిదీ - అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది - అది శాశ్వతమైనది
Ontarigaa e tooduleka alasiyuntini
Nee prema choopi nanna adarinchi dhairyaparachithivi
Nee prema maruvanidhi - adi ennadu maaranidhi
Nee prema veedanidhi - adi shaashvathamainadhi
మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి
నీవే నా వైద్యుడవు - వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు - నిజమైన దేవుడవు
Maranapu vyaathulu nanna avarinchi krungadheesina
Nee karuna choopi nanu swasthaparachi jeevamichithivi
Neeve naa vaidyudavu - vaidyulake vaidyudavu
Neeve sajeevudavu - nijamainaa devudavu
స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము Stutiyinthunu nee naamam - Prabhuvaa ne nanukshanam Dhyaaninthunu nee vaakyam - hrudayamulo nirantharam Neeve naa aadhaaram - neeve naa aashrayamu Neeve naa aanandam - Prabhu neeve naa samasthamu గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి నీవే నా అతిశయము - నా కోట నా బలము నీవే రక్షణశృంగము - నా కేడెము నా శైలఘు Gaadhaandhakaarapu loya lolo nenu sancharinchinanu Apaayamemiyu raakundaga nanu kaachi nadipithivi Neeve naa athishayamu - naa kota naa balamu Neeve rakshana shrungamu - naa kedemu naa shailaghu ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని నీ ప్రేమ చూపి నన్నాదరించి ధైర్యపరచితివి నీ ప్రేమ మరువనిదీ - అది ఎన్నడు మారనిది నీ ప్రేమ వీడనిది - అది శాశ్వతమైనది Ontarigaa e tooduleka alasiyuntini Nee prema choopi nanna adarinchi dhairyaparachithivi Nee prema maruvanidhi - adi ennadu maaranidhi Nee prema veedanidhi - adi shaashvathamainadhi మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి నీవే నా వైద్యుడవు - వైద్యులకే వైద్యుడవు నీవే సజీవుడవు - నిజమైన దేవుడవు Maranapu vyaathulu nanna avarinchi krungadheesina Nee karuna choopi nanu swasthaparachi jeevamichithivi Neeve naa vaidyudavu - vaidyulake vaidyudavu Neeve sajeevudavu - nijamainaa devudavu
స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం - హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం - ప్రభు నీవే నా సమస్తము
I will praise Your name, Lord, at every moment,
I will meditate on Your word forever in my heart.
You are my foundation, You are my refuge,
You are my joy, Lord — You are my everything.
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి
నీవే నా అతిశయము - నా కోట నా బలము
నీవే రక్షణశృంగము - నా కేడెము నా శైలఘు
Even when I walked through valleys of deep darkness,
You guided and protected me from every danger.
You are my glory — my fortress and my strength,
You are my rock of salvation, my refuge and my stronghold.
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి ధైర్యపరచితివి
నీ ప్రేమ మరువనిదీ - అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది - అది శాశ్వతమైనది
When I was weary and alone with no one beside me,
You showed Your love and strengthened my heart.
Your love can never be forgotten — it never changes,
Your love never leaves — it is eternal and true.
మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి
నీవే నా వైద్యుడవు - వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు - నిజమైన దేవుడవు
When the pains of death surrounded and weakened me,
You showed mercy, healed me, and gave me life.
You are my healer — the healer of all healers,
You are the living One — the true and faithful God.
స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం , Sthuthiyinthunu Nee Namam, స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం ,Sthuthiyinthunu Nee Namam Lyrics Song Chords PPT - స్తుతియింతును నీ నామం - ప్రభువా నే ననుక్షణం