సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా
Suvārtanu prakaṭimpavā
Sunādhamu vinipimpavā
Siluvanu dhariyin̄chavā
Dāni viluvanu vivarin̄chavā
Lemmu sōdarā
Lēchi rammu sōdarī
Sukhamu saukhyamu kōri nīvu
Suvārta bhāram marachināvu
Sōmarivai nīvunḍi
Svāmiki drōham chēyuduvā
Nīlōni ātmānu ārānīku
Edalō pāpamu dāchukōku
Ninu nammina Yēsayyaku
Nammaka drōham chēyuduvā
Suvārtanu prakaṭimpavā Sunādhamu vinipimpavā Siluvanu dhariyin̄chavā Dāni viluvanu vivarin̄chavā Lemmu sōdarā Lēchi rammu sōdarī Sukhamu saukhyamu kōri nīvu Suvārta bhāram marachināvu Sōmarivai nīvunḍi Svāmiki drōham chēyuduvā Nīlōni ātmānu ārānīku Edalō pāpamu dāchukōku Ninu nammina Yēsayyaku Nammaka drōham chēyuduvā
సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
Suvārtanu prakaṭimpavā
Sunādhamu vinipimpavā
Siluvanu dhariyin̄chavā
Dāni viluvanu vivarin̄chavā
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ
Lemmu sōdarā
Lēchi rammu sōdarī
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా
Sukhamu saukhyamu kōri nīvu
Suvārta bhāram marachināvu
Sōmarivai nīvunḍi
Svāmiki drōham chēyuduvā
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా
Nīlōni ātmānu ārānīku
Edalō pāpamu dāchukōku
Ninu nammina Yēsayyaku
Nammaka drōham chēyuduvā
సువార్తను ప్రకటింపవా సునాదము వినిపింపవా సిలువను ధరియించవా దాని విలువను వివరింపవా Suvārtanu prakaṭimpavā Sunādhamu vinipimpavā Siluvanu dhariyin̄chavā Dāni viluvanu vivarin̄chavā లెమ్ము సోదరా లేచి రమ్ము సోదరీ Lemmu sōdarā Lēchi rammu sōdarī సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారం మరచినావు సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా Sukhamu saukhyamu kōri nīvu Suvārta bhāram marachināvu Sōmarivai nīvunḍi Svāmiki drōham chēyuduvā నీలోని ఆత్మను ఆరనీకు ఎదలో పాపము దాచుకోకు నిను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా Nīlōni ātmānu ārānīku Edalō pāpamu dāchukōku Ninu nammina Yēsayyaku Nammaka drōham chēyuduvā
సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
Will you proclaim the Gospel?
Will you let its sound be heard?
Will you take up the cross?
Will you explain its true worth?
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ
Rise up, my brother,
Come forward, my sister.
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా
Seeking comfort and ease,
You have forgotten the burden of the Gospel.
Remaining idle and careless,
Will you betray your Master?
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా
Do not let the Spirit within you grow cold,
Do not hide sin within your heart.
To Jesus who trusted in you,
Will you be unfaithful and betray Him?
సువార్తను ప్రకటింపవా , Suvaartanu Prakatimpavaa,సువార్తను ప్రకటింపవా ,Suvaartanu Prakatimpavaa Telugu Version Lyrics Songs Chords -సువార్తను ప్రకటింపవా