Thana Raajyamunaku Mahimaku Pilachina Lyrics Song Chords PPT - పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన

తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము

కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2
మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2

ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును

ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును

దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు

విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము

Presenter Print & View

Thana Raajyamunaku Mahimaku Pilachina Lyrics Song Chords PPT - పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన Lyrics in Telugish

Tana raajyamunaku mahimaku pilachina (2)
Mana Prabhuvuku taginattu nadichedamu
Tana raajyamulo manamu cherchedamu

Kaarchikati kammimanu - Yesuni velugulo nadichedamu (2)
Manchi kaapari manathoonundaga - tanato munduke saagedamu (2)

Iruku maargapu ibbandhulo - siluvanu moyuchu vellchedamu
Yesē manadu bhaaramu moyuchu - manaku maargamu choopunu

Upponguchunna upadravamulalo - unnavaadanani Prabhuvenu
Antamu varaku chenta nilchi - tanee manatho nadachunu

Daaritholaga guri yoddake - Yesune choochi nadachedamu
Ihamunu shuddhula nadachuware - paramunu Prabhuvutho sancharinchedaru

Vishwasamunu viduvaka - manchi poratam poraadi
Prabhuvutho nadachi parugu muginchi - neeti kireetamu pondchedamu

Thana Raajyamunaku Mahimaku Pilachina Lyrics Song Chords PPT - పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన Lyrics in Telugu and English

తన రాజ్యమునకు మహిమకు పిలచిన (2)
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము
Called to the glory of His kingdom, (×2)
We will walk worthy of our Lord,
And enter His kingdom.

కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము (2)
మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము (2)
Even when darkness surrounds us,
We will walk in Jesus’ light. (×2)
With our Good Shepherd beside us,
We will move forward with Him. (×2)

ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును
In the difficulties of a thorny path,
We will carry the cross,
For Jesus carries our burden
And shows us the way.

ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును
In the midst of raging troubles,
The Lord is there,
Standing close to us,
He walks with us.

దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు
Without deviating from the path,
We will walk looking to Jesus.
Those who walk righteously in this world
Shall journey with the Lord eternally.

విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము
Holding fast to faith,
Fighting the good fight,
We will run with the Lord to the finish,
And receive the crown of righteousness.

Tags

పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన , Thana Raajyamunaku Mahimaku Pilachina,పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన ,Thana Raajyamunaku Mahimaku Pilachina Lyrics Song Chords PPT - పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create