ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో..
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును
చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును
చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును
తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును
ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది
Uthaka meeda talupu tirugu reethigaa
Thana padaka meeda somari tirugaadunu
Gaanuga chutteddu tirugu reethigaa
Somari chuttu lemi tirugunu
Somaree meluko… vekuvane lechi praardhinchuko..
Gnaanamutho nee brathukunu maarchuko
Prabhu Yesuni nee madilo cherchuko
Chinna jeevulu cheemalu choodu
Vaatiki elika lene ledu (2)
Ayinanu avi kramamugaane nadachunu
Vesavilo aahaaramu koorchunu
Chinna kundellanu choodu
Ae maatramu balamu leni jeevulu
Peru sandulalo jeevinchunu
Bandhakamulu lenivai tirugunu
Chinna jeevulu midathalu choodu
Vaatiki nyaayaadhipathi ledugaa
Pankthulugaa theeri saagi povunu
Gnaanamu gala vaanig perondunu
Thellavaaruchundagane pakshulu
Kilakilamani Devuni stuthiyinchunu
Brathuku theruvu kosamai tirugunu
Proddugooku velalo goodu cherunu
O maanavudaa nee manasunu maarchuko
Enduko nee payanamu telusuko
Prabhu raakada eppudo adi teliyadu
Anthamochchu kaalamokkati unnadi
Uthaka meeda talupu tirugu reethigaa Thana padaka meeda somari tirugaadunu Gaanuga chutteddu tirugu reethigaa Somari chuttu lemi tirugunu Somaree meluko… vekuvane lechi praardhinchuko.. Gnaanamutho nee brathukunu maarchuko Prabhu Yesuni nee madilo cherchuko Chinna jeevulu cheemalu choodu Vaatiki elika lene ledu (2) Ayinanu avi kramamugaane nadachunu Vesavilo aahaaramu koorchunu Chinna kundellanu choodu Ae maatramu balamu leni jeevulu Peru sandulalo jeevinchunu Bandhakamulu lenivai tirugunu Chinna jeevulu midathalu choodu Vaatiki nyaayaadhipathi ledugaa Pankthulugaa theeri saagi povunu Gnaanamu gala vaanig perondunu Thellavaaruchundagane pakshulu Kilakilamani Devuni stuthiyinchunu Brathuku theruvu kosamai tirugunu Proddugooku velalo goodu cherunu O maanavudaa nee manasunu maarchuko Enduko nee payanamu telusuko Prabhu raakada eppudo adi teliyadu Anthamochchu kaalamokkati unnadi
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో..
Uthaka meeda talupu tirugu reethigaa
Thana padaka meeda somari tirugaadunu
Gaanuga chutteddu tirugu reethigaa
Somari chuttu lemi tirugunu
Somaree meluko… vekuvane lechi praardhinchuko..
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో
Gnaanamutho nee brathukunu maarchuko
Prabhu Yesuni nee madilo cherchuko
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును
Chinna jeevulu cheemalu choodu
Vaatiki elika lene ledu (2)
Ayinanu avi kramamugaane nadachunu
Vesavilo aahaaramu koorchunu
చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును
Chinna kundellanu choodu
Ae maatramu balamu leni jeevulu
Peru sandulalo jeevinchunu
Bandhakamulu lenivai tirugunu
చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును
Chinna jeevulu midathalu choodu
Vaatiki nyaayaadhipathi ledugaa
Pankthulugaa theeri saagi povunu
Gnaanamu gala vaanig perondunu
తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును
Thellavaaruchundagane pakshulu
Kilakilamani Devuni stuthiyinchunu
Brathuku theruvu kosamai tirugunu
Proddugooku velalo goodu cherunu
ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది
O maanavudaa nee manasunu maarchuko
Enduko nee payanamu telusuko
Prabhu raakada eppudo adi teliyadu
Anthamochchu kaalamokkati unnadi
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. Uthaka meeda talupu tirugu reethigaa Thana padaka meeda somari tirugaadunu Gaanuga chutteddu tirugu reethigaa Somari chuttu lemi tirugunu Somaree meluko… vekuvane lechi praardhinchuko.. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో Gnaanamutho nee brathukunu maarchuko Prabhu Yesuni nee madilo cherchuko చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు (2) అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును Chinna jeevulu cheemalu choodu Vaatiki elika lene ledu (2) Ayinanu avi kramamugaane nadachunu Vesavilo aahaaramu koorchunu చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రము బలము లేని జీవులు పేరు సందులలో జీవించును బంధకములు లేనివై తిరుగును Chinna kundellanu choodu Ae maatramu balamu leni jeevulu Peru sandulalo jeevinchunu Bandhakamulu lenivai tirugunu చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును Chinna jeevulu midathalu choodu Vaatiki nyaayaadhipathi ledugaa Pankthulugaa theeri saagi povunu Gnaanamu gala vaanig perondunu తెల్లవారుచుండగనే పక్షులు కిలకిలమని దేవుని స్తుతియించును బ్రతుకు తెరువు కోసమై తిరుగును ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును Thellavaaruchundagane pakshulu Kilakilamani Devuni stuthiyinchunu Brathuku theruvu kosamai tirugunu Proddugooku velalo goodu cherunu ఓ మానవుడా నీ మనసును మార్చుకో ఎందుకో నీ పయనము తెలుసుకో ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది O maanavudaa nee manasunu maarchuko Enduko nee payanamu telusuko Prabhu raakada eppudo adi teliyadu Anthamochchu kaalamokkati unnadi
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో..
Like a door turning on its hinges,
The lazy person turns on his bed.
Like an ox going around the oil-press,
Poverty circles around the sluggard.
O sluggard, wake up—rise early and pray.
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో
Change your life with wisdom,
Invite Lord Jesus into your heart.
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును
Look at the small creatures—the ants;
They have no ruler or leader.
Yet they move in order
And gather food in the summer.
చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును
Look at the small rabbits,
Creatures with very little strength.
They live among the rocks,
Moving freely without bondage.
చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును
Look at the small creatures—the locusts;
They have no judge or ruler.
Yet they march forward in ranks
And are known as wise.
తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును
At daybreak the birds awaken,
Chirping praises to God.
They go out seeking their livelihood
And return to their nests at sunset.
ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది
O human, change your heart,
Understand the path you are walking on.
You do not know when the Lord will return,
For the end will surely come one day.
ఉతక మీద తలుపు, Uthaka Meeda Thalupu Thirugu Reethigaa,ఉతక మీద తలుపు,Uthaka Meeda Thalupu Thirugu Reethigaa Telugu Lyrics Songs Chords -ఉతక మీద తలుపు