Parama Kummari Lyrics Song Chords PPT -ఓ కుమ్మరి ఓ కుమ్మరి

ఓ కుమ్మరి ఓ కుమ్మరి
బాగు చేయమా ఈ పాత్రను
పగిలిన పాత్రను విరిగిన పాత్రను

(Chorus)
పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

(Verse)
అన్నలచే వెలివేయబడిన యోసేపును
ప్రధాన పాత్రగా చేసావు
చిన్న చూపు చూసినా దావీదును
గొప్ప రాజుగా చేశావు
ఈ చెదరిన పాత్రను
వెలివేసిన కుండను

(Chorus)
పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

(Verse)
నత్తివాడైనా మోషే ను
గొప్ప నాయకుడిగా చేశావు
సాధారణ జాలరైన పేతురును
మనుషులను పట్టే జాలరిగా చేశావు
ఎన్నిక లేని పాత్రను
ఓటి కుండను

(Chorus)
పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

Presenter Print & View

Parama Kummari Lyrics Song Chords PPT -ఓ కుమ్మరి ఓ కుమ్మరి Lyrics in Telugish

O kummari O kummari
Bagu cheyamaa ee paatranu

Pagilina paatranu virigina paatranu

Chorus

Panikocche paatraga cheyumaa
Viluvaina paatraga malachumaa

Verse 1

Annalache veliveyabadina Yosepuni
Pradhaana paatraga chesaavu

Chinna choopu choosina Daavidunu
Goppa raajuga chesaavu

Ee chedarina paatranu
Velivesina kunday

Chorus

Panikocche paatraga cheyumaa
Viluvaina paatraga malachumaa

Verse 2

Nattivaadaina Moshe nu
Goppa nayakudiga chesaavu

Saadhaarana jaalaraina Peturunu
Manushulanu patte jaalariga chesaavu

Ennika leni paatranu
Oti kunday

Chorus

Panikocche paatraga cheyumaa
Viluvaina paatraga malachumaa

Parama Kummari Lyrics Song Chords PPT -ఓ కుమ్మరి ఓ కుమ్మరి Lyrics in Telugish

ఓ కుమ్మరి ఓ కుమ్మరి
O kummari O kummari

బాగు చేయమా ఈ పాత్రను
Baagu cheyamaa ee paatranu

పగిలిన పాత్రను విరిగిన పాత్రను
Pagilina paatranu virigina paatranu

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
Panikocche paatraga cheyumaa

విలువైన పాత్రగా మలచుమా
Viluvaina paatraga malachumaa

Verse 1

అన్నలచే వెలివేయబడిన యోసేపును
Annalache veliveyabadina Yosepunu

ప్రధాన పాత్రగా చేసావు
Pradhaan paatraga chesaavu

చిన్న చూపు చూసినా దావీదును
Chinna choopu choosinaa Daavidunu

గొప్ప రాజుగా చేశావు
Goppa raajuga chesaavu

ఈ చెదరిన పాత్రను
Ee chedarina paatranu

వెలివేసిన కుండను
Velivesina kundanu

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
Panikocche paatraga cheyumaa

విలువైన పాత్రగా మలచుమా
Viluvaina paatraga malachumaa

Verse 2

నత్తివాడైనా మోషే ను
Nattivaadainaa Moshe nu

గొప్ప నాయకుడిగా చేశావు
Goppa naayakudiga chesaavu

సాధారణ జాలరైన పేతురును
Saadhaarana jaalaraina Peturunu

మనుషులను పట్టే జాలరిగా చేశావు
Manushulanu patte jaalariga chesaavu

ఎన్నిక లేని పాత్రను
Ennika leeni paatranu

ఓటి కుండను
Oti kundanu

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
Panikocche paatraga cheyumaa

విలువైన పాత్రగా మలచుమా
Viluvaina paatraga malachumaa

Parama Kummari Lyrics Song Chords PPT -ఓ కుమ్మరి ఓ కుమ్మరి Lyrics in Telugu and English

ఓ కుమ్మరి ఓ కుమ్మరి
బాగు చేయమా ఈ పాత్రను

O potter, O potter,
Will You mend this vessel?

పగిలిన పాత్రను విరిగిన పాత్రను
Pagilina paatranu virigina paatranu

The broken vessel, the shattered vessel,
Please make it whole again.

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

Make me a useful vessel,
Shape me into a precious one.

Verse 1

అన్నలచే వెలివేయబడిన యోసేపును
ప్రధాన పాత్రగా చేసావు

Joseph, rejected by his brothers,
You made him a key vessel.

చిన్న చూపు చూసినా దావీదును
గొప్ప రాజుగా చేశావు

Though despised as small, David,
You raised as a great king.

ఈ చెదరిన పాత్రను
వెలివేసిన కుండను

This broken vessel,
This discarded clay pot—

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

Make me a useful vessel,
Shape me into a precious one.

Verse 2

నత్తివాడైనా మోషే ను
గొప్ప నాయకుడిగా చేశావు

Though Moses stammered in speech,
You made him a great leader.

సాధారణ జాలరైన పేతురును
మనుషులను పట్టే జాలరిగా చేశావు

Peter, a simple fisherman,
You made a fisher of men.

ఎన్నిక లేని పాత్రను
ఓటి కుండను

This vessel without worth,
This clay jar thrown aside—

Chorus

పనికొచ్చే పాత్రగా చేయుమా
విలువైన పాత్రగా మలచుమా

Make me a useful vessel,
Shape me into a precious one.

Tags

ఓ కుమ్మరి ఓ కుమ్మరి ,Parama Kummari ,ఓ కుమ్మరి ఓ కుమ్మరి , Parama Kummari Lyrics Song Chords PPT -ఓ కుమ్మరి ఓ కుమ్మరి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create