Ye Reethiga Lyrics Song Chords PPT -ఏ రీతిగా నిన్ను స్తుతియింతును

ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్ (2)
Chorus:
ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము (2)
||ఏ రీతిగా||
ఆ......ఆ........ఆ......ఆ.....

1.⁠ ⁠ఒక క్షణమైన దూరమైతే ప్రాణమాగదే
ఒక అడుగైన విడచివెళ్ళితే ఊపిరాడదే ||2||
నీవులేని ఈ లోకం నాకెందుకు
నడిపించు నన్ను నీ పొందుకు ||2||
||ఏ రీతిగా||

2.⁠ ⁠నా కన్నుల్లో నీ రూపమే
నా గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశలలో నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే.......
నీ తోడే లేని నా బ్రతుకుకు నాతోడై ఉండు కడవరకు (2) ||ఏ రీతిగా ||
కోరస్:
ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము (2)

ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్ .... యేసయ్యా....(2)

Presenter Print & View

Ye Reethiga Lyrics Song Chords PPT -ఏ రీతిగా నిన్ను స్తుతియింతును Lyrics in Telugish

Ee reethigaa ninnu stuthiyinthunu
Ee reethigaa ninnu ghanaparathunu
Ee reethigaa ninnu keerthinthunu
Ee reethigaa ninnu koniyaadedan (2)

Chorus
Oka taramainaa chaaladu nee kosamu
Oka yugamainaa chaaladu nee kosamu (2)
||Ee reethigaa||
Aa……aa……aa……aa……

Charanam 1
Oka kshanamaina dooramaite praanamaagade
Oka adugaina vidachivellite oopiraadade (2)
Neevuleni ee lokam naakenduku
Nadipinchu nannu nee ponduku (2)
||Ee reethigaa||

Charanam 2
Naa kannullo nee roopame
Naa gundello nee dhyaaname
Naa aashalalo nee snehame
Naa shwaasa nee kosame
Nee todae leeni naa bratukuku
Naathodai undu kadavaraku (2)
||Ee reethigaa||

Chorus (Repeat)
Oka taramainaa chaaladu nee kosamu
Oka yugamainaa chaaladu nee kosamu (2)

Ee reethigaa ninnu stuthiyinthunu
Ee reethigaa ninnu ghanaparathunu
Ee reethigaa ninnu keerthinthunu
Ee reethigaa ninnu koniyaadedan… Yesayya… (2)

Ye Reethiga Lyrics Song Chords PPT -ఏ రీతిగా నిన్ను స్తుతియింతును Lyrics in Telugish

ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
E reetiga ninnu stutiyinthunu
E reetiga ninnu ghanaparatunu

ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్
E reetiga ninnu keerthinthunu
E reetiga ninnu koniyaadedan

ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము
Oka taramaina chaaladu nee kosamu
Oka yugamaina chaaladu nee kosamu

||ఏ రీతిగా||
ఆ......ఆ........ఆ......ఆ.....
||E reetiga||
Aa......aa........aa......aa.....

చరణం 1
ఒక క్షణమైన దూరమైతే ప్రాణమాగదే
ఒక అడుగైన విడచివెళ్ళితే ఊపిరాడదే
Oka kshanamaina dooramaite praanamaagade
Oka adugaina vidachivellite oopiraadade

నీవులేని ఈ లోకం నాకెందుకు
నడిపించు నన్ను నీ పొందుకు
Neenu leni ee lokam naakenduku
Nadipinchu nannu nee ponduku

||ఏ రీతిగా||

చరణం 2
నా కన్నుల్లో నీ రూపమే
నా గుండెల్లో నీ ధ్యానమే
Naa kannullo nee roopame
Naa gundello nee dhyaaname

నా ఆశలలో నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
Naa aashalalo nee snehame
Naa shwaasa nee kosame

నీ తోడే లేని నా బ్రతుకుకు
నాతోడై ఉండు కడవరకు
Nee todae leni naa bratukuku
Naatodai undu kadavarku

||ఏ రీతిగా||

పల్లవి రిపీట్
ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
E reetiga ninnu stutiyinthunu
E reetiga ninnu ghanaparatunu

ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్
E reetiga ninnu keerthinthunu
E reetiga ninnu koniyaadedan

యేసయ్యా..!
Yesayya..!

Ye Reethiga Lyrics Song Chords PPT -ఏ రీతిగా నిన్ను స్తుతియింతును Lyrics in Telugu and English

ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
How shall I praise You?
How shall I glorify You?

ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్ (2)
How shall I sing of You?
How shall I exalt You? (2)

ఒక తరమైన చాలదు నీ కోసము
ఒక యుగమైన చాలదు నీ కోసము (2)
One generation is not enough for You
Even an entire age is not enough for You (2)

చరణం 1 (Verse 1)
ఒక క్షణమైన దూరమైతే ప్రాణమాగదే
ఒక అడుగైన విడచివెళ్ళితే ఊపిరాడదే (2)
If You are away even for a moment, I cannot live
If You take one step away, I cannot breathe (2)

నీవులేని ఈ లోకం నాకెందుకు
నడిపించు నన్ను నీ పొందుకు (2)
What is this world to me without You?
Lead me into Your presence (2)

చరణం 2 (Verse 2)
నా కన్నుల్లో నీ రూపమే
నా గుండెల్లో నీ ధ్యానమే
Your image fills my eyes
Your meditation fills my heart

నా ఆశలలో నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
Your friendship is in all my hopes
My every breath is for You

నీ తోడే లేని నా బ్రతుకుకు
నాతోడై ఉండు కడవరకు (2)
For my life without You by my side
Be my companion till the end (2)

పల్లవి రిపీట్ (Chorus Repeat)
ఏ రీతిగా నిన్ను స్తుతియింతును
ఏ రీతిగా నిన్ను ఘనపరతును
How shall I praise You?
How shall I glorify You?

ఏ రీతిగా నిన్ను కీర్తింతును
ఏ రీతిగా నిన్ను కొనియాడెదన్ .... యేసయ్యా....(2)
How shall I sing of You?
How shall I exalt You, Jesus.... (2)

Tags

ఏ రీతిగా నిన్ను స్తుతియింతును ,Ye Reethiga,ఏ రీతిగా నిన్ను స్తుతియింతును ,Ye Reethiga Lyrics Song Chords PPT -ఏ రీతిగా నిన్ను స్తుతియింతును

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create