Aa Chinna Vaariloa Naenumdi Lyrics Song Chords PPT -ఆ చిన్న వారిలో నేనుండి యున్న

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు

ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు

ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి
య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి

ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి
యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ
లోకమందునఁ జూచి వినుచుందు

శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్
ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య

Presenter Print & View

Aa Chinna Vaariloa Naenumdi Lyrics Song Chords PPT -ఆ చిన్న వారిలో నేనుండి యున్న Lyrics in Telugish

Aa chinna vaarilo nēnundi yunna nahāhā
Maa Yesu nu nēn jūchi yundu

Prabhu Yesu prapanchamandundinapudu
Pasi bālakula bilchi prārthinche
Nanedu prācheena katha nu nēn jaduvuchunnappudu
Vaarilo nē nunnā nentō bāgundu

Aa karuna karamu nā talapaini vrāli
Ākāsha bāhuvu nā chuttu nilichi
Yaneeka bālakula raanimmana jālito
Garta pilupu vina nākento melmi

I kamīdanā brārthana dvārā darshinthun
Brakatita Prabhu prema panchi
Iyyamandu nammakamutō Yesuni vedakuchu
Nundu sukham lōkamanduna jūchi vinuchundu

Shuddhula koraku rājyamu nēlan siddhamu cheya
Prabhu Yesu vellen
Muddu pāpalu vattaranduna vinuma
Shraddha seyaku vāri dākāsha rājya

Aa Chinna Vaariloa Naenumdi Lyrics Song Chords PPT -ఆ చిన్న వారిలో నేనుండి యున్న Lyrics in Telugish

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా
మా యేసును నేఁ జూచి యుందు
Aa chinna vaarilo nēnundi yunna nahāhā
Maa Yesunu nē jūchi yundu

ప్రభు యేసు ప్రపంచమందుండినపుడు పసి బాలకులన్ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నే చదువుచున్నప్పుడు వారిలో నేనున్న నెంతో బాగుండు
Prabhu Yesu prapanchamandundinappudu pasi bālakulan bilchi prārthinche
Nanedu prācheena katha nu nē chaduvuchunnappudu vaarilo nē nunnā nentō bāgundu

ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి ఆకాశబాహువు నా చుట్టు నిలిచి
యనేక బాలకులను రాని మ్మన జాలితో గర్తపిలుపు విన నాకెంతో మేల్మి
Aa karuna karamu nā talapaini vrāli ākāsha bāhuvu nā chuttu nilichi
Yanēka bālakulanu raanimmanā jālito garta pilupu vina nākento melmi

ఇకమీదను ప్రార్థనద్వారా దర్శింతును ప్రకటిత ప్రభు ప్రేమ పంచి
ఇయ్యమందు నమ్మకముతో యేసుని వెదకుచు నీడై వుండి సుఖ లోకమందున జూచి వినుచుండు
Ikamīdanu prārthana dvārā darshintunu prakatita Prabhu prema panchi
Iyyamandu nammakamutō Yesuni vedakuchu needai vundi sukha lōkamanduna jūchi vinuchundu

శుద్ధులకొరకు రాజ్యము నేలన్ సిద్ధము చేయ బభు యేసు వెళ్లెను
ముద్దు పాపలు వచ్చురనున వినుమ శ్రద్ధ సేయక వారిదాకాశ రాజ్యము
Shuddhula koraku rājyamu nēlan siddhamu cheya Prabhu Yesu velle
Muddu pāpalu vacchuranu vinuma shraddha seyaku vāri dākāsha rājyamu

Aa Chinna Vaariloa Naenumdi Lyrics Song Chords PPT -ఆ చిన్న వారిలో నేనుండి యున్న Lyrics in Telugu and English

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా
మా యేసును నే జూచి యుందు
Among those little children, I too am there —
I am watching our Jesus.

ప్రభు యేసు ప్రపంచమందుండినపుడు పసి బాలకులన్ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నే చదువుచున్నప్పుడు వారిలో నేనున్న నెంతో బాగుండు
When Lord Jesus lived in this world, He called the little children and prayed for them.
As I read that ancient story, I feel so glad thinking that I too was among them.

ఆ కరుణ కరము నా తలపై వ్రాలి ఆకాశబాహువు నా చుట్టు నిలిచి
యనేక బాలకులను రాని మ్మన జాలితో గర్తపిలుపు విన నాకెంతో మేల్మి
His merciful hand rests upon my head, and His heavenly arm surrounds me.
How blessed I am to hear His loving call that invites many children to come to Him.

ఇకమీదను ప్రార్థనద్వారా దర్శింతును ప్రకటిత ప్రభు ప్రేమ పంచి
ఇయ్యమందు నమ్మకముతో యేసుని వెదకుచు నీడై వుండి
సుఖలోకమందు న జూచి వినుచుండ
Hereafter, through prayer, I will see Him and share the love of the revealed Lord.
With faith in every moment, seeking Jesus, staying in His shade,
I will watch and listen even in this comfort-seeking world.

శుద్ధుల కొరకు రాజ్యము నేలన్ సిద్ధము చేయ ప్రభు యేసు వెళ్లెను
ముద్దు పాపలు వచ్చురనున వినుమ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్యము
For the sake of the pure-hearted, the Lord Jesus went to prepare the heavenly kingdom.
Hear this: little children will surely come —
Do not hinder them, for theirs is the kingdom of heaven.

Tags

ఆ చిన్న వారిలో నేనుండి యున్న ,Aa Chinna Vaariloa Naenumdi, ఆ చిన్న వారిలో నేనుండి యున్న ,Aa Chinna Vaariloa Naenumdi Lyrics Song Chords PPT- ఆ చిన్న వారిలో నేనుండి యున్న

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create