Aa Devude Naa Rakshakudu Lyrics Song Chords PPT - ఆ దేవుడే నా రక్షకుడు

ఆ దేవుడే నా రక్షకుడు – నా తండ్రి నా స్నేహితుడు
నా కోట నా కొండ – నే దాగు స్థలమైయున్నాడు

ఆయననే ధ్యానింతును – ఆయననే ఘనపరతును
ఆయననే స్తుతియింతును – ఆయననే హెచ్చింతును
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (2)

నీ రక్త ధారలే నా స్థితి మార్చేగా – ఆ సిలువ ప్రయాణమే నా గతి మార్చేగా
పాపమును భరియించి శాపమును తొలగించి కృపను చూపితివె

కష్టమును భరియించి ఇష్టముగా సహియించి ప్రేమను పంచితివే
మంచి వాడు మహామహుడు మహోన్నతుడు నా యేసయ్య

బంగారు వీధులలో ఎల్లపుడూ నడచేదనూ,
ఆయన ముఖ కాంతిలో మహిమను పొందేదను,
సూరిడ క్కర్లేని చంద్రుడ క్కరలేనిఆయన సన్నిధిలో

నిత్య జీవము కలిగి
ఇష్ట దైవం యెదుట చిరకాలము జీవింతును.
అతి సుందరుడు,ప్రేమామయుడు , శ్రీ మంతుడు నా యేసయ్యా,

Presenter Print & View

Aa Devude Naa Rakshakudu Lyrics Song Chords PPT - ఆ దేవుడే నా రక్షకుడు Lyrics in Telugish

Aa devudē nā rakṣakuḍu – nā taṇḍri nā snēhituḍu
Nā kōṭa nā koṇḍa – nē dāgu sthalamaiyunnāḍu

Āyananē dhyānintunu – āyananē ghanaparatunu
Āyananē stutiyintunu – āyananē hecchintunu
Halleluya halleluya – halleluya halleluya (2)

Nī rakta dhāralē nā sthiti mārchēgā – ā siluva prayāṇamē nā gati mārchēgā
Pāpamunu bhariyinchi śāpamunu tolaginchi krupanu chūpitivē

Kaṣṭamunu bhariyinchi iṣṭamugā sahiyinchi prēmanu paṅchitivē
Manchi vāḍu mahāmahuḍu mahōnnatuḍu nā yēsayya

Bangāru vīdhulalō ellapudū naḍachēdanū
Āyana mukha kāntilō mahimanu pondēdanu
Sūriḍ akkarlenī chaṃḍruḍ akkarlenī āyana sannidhilō

Nitya jīvamu kaligi
Ishta daivam yeduṭa chirakālamu jīvintunu.
Ati sundaruḍu, prēmāmayuḍu, śrī mantuḍu nā yēsayyā.

Aa Devude Naa Rakshakudu Lyrics Song Chords PPT - ఆ దేవుడే నా రక్షకుడు Lyrics in Telugish

ఆ దేవుడే నా రక్షకుడు – నా తండ్రి నా స్నేహితుడు
నా కోట నా కొండ – నే దాగు స్థలమైయున్నాడు
Aa devudē nā rakṣakuḍu – nā taṇḍri nā snēhituḍu
Nā kōṭa nā koṇḍa – nē dāgu sthalamaiyunnāḍu

ఆయననే ధ్యానింతును – ఆయననే ఘనపరతును
ఆయననే స్తుతియింతును – ఆయననే హెచ్చింతును
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (2)
Āyananē dhyānintunu – āyananē ghanaparatunu
Āyananē stutiyintunu – āyananē hecchintunu
Halleluya halleluya – halleluya halleluya (2)

నీ రక్త ధారలే నా స్థితి మార్చేగా – ఆ సిలువ ప్రయాణమే నా గతి మార్చేగా
పాపమును భరియించి శాపమును తొలగించి కృపను చూపితివె
Nī rakta dhāralē nā sthiti mārchēgā – ā siluva prayāṇamē nā gati mārchēgā
Pāpamunu bhariyinchi śāpamunu tolaginchi krupanu chūpitivē

కష్టమును భరియించి ఇష్టముగా సహియించి ప్రేమను పంచితివే
మంచి వాడు మహామహుడు మహోన్నతుడు నా యేసయ్య
Kaṣṭamunu bhariyinchi iṣṭamugā sahiyinchi prēmanu paṅchitivē
Manchi vāḍu mahāmahuḍu mahōnnatuḍu nā yēsayya

బంగారు వీధులలో ఎల్లపుడూ నడచేదనూ,
ఆయన ముఖ కాంతిలో మహిమను పొందేదను,
సూరిడక్కర్లేని చంద్రుడక్కర్లేని ఆయన సన్నిధిలో
Bangāru vīdhulalō ellapudū naḍachēdanū
Āyana mukha kāntilō mahimanu pondēdanu
Sūriḍ akkarlenī chaṃḍruḍ akkarlenī āyana sannidhilō

నిత్య జీవము కలిగి
ఇష్ట దైవం యెదుట చిరకాలము జీవింతును.
అతి సుందరుడు, ప్రేమామయుడు, శ్రీ మంతుడు నా యేసయ్యా.
Nitya jīvamu kaligi
Ishta daivam yeduṭa chirakālamu jīvintunu.
Ati sundaruḍu, prēmāmayuḍu, śrī mantuḍu nā yēsayyā.

Aa Devude Naa Rakshakudu Lyrics Song Chords PPT - ఆ దేవుడే నా రక్షకుడు Lyrics in Telugu and English

ఆ దేవుడే నా రక్షకుడు – నా తండ్రి నా స్నేహితుడు
నా కోట నా కొండ – నే దాగు స్థలమైయున్నాడు
That God is my Savior – my Father, my Friend.
He is my fortress, my rock – my hiding place forever.

ఆయననే ధ్యానింతును – ఆయననే ఘనపరతును
ఆయననే స్తుతియింతును – ఆయననే హెచ్చింతును
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా (2)
I will meditate on Him alone – I will glorify Him alone.
I will praise Him alone – I will exalt Him alone.
Hallelujah, Hallelujah – Hallelujah, Hallelujah (2).

నీ రక్త ధారలే నా స్థితి మార్చేగా – ఆ సిలువ ప్రయాణమే నా గతి మార్చేగా
పాపమును భరియించి శాపమును తొలగించి కృపను చూపితివె
Your blood has changed my condition – that cross journey has changed my destiny.
You bore my sins, removed my curse, and showed me grace.

కష్టమును భరియించి ఇష్టముగా సహియించి ప్రేమను పంచితివే
మంచి వాడు మహామహుడు మహోన్నతుడు నా యేసయ్య
You endured suffering willingly and shared Your love.
You are good, mighty, and exalted – my Jesus.

బంగారు వీధులలో ఎల్లపుడూ నడచేదనూ,
ఆయన ముఖ కాంతిలో మహిమను పొందేదను,
సూరిడక్కర్లేని చంద్రుడక్కర్లేని ఆయన సన్నిధిలో
I will walk forever on the golden streets,
And behold His glorious face,
In His presence where there’s no need for sun or moon.

నిత్య జీవము కలిగి
ఇష్ట దైవం యెదుట చిరకాలము జీవింతును.
అతి సుందరుడు, ప్రేమామయుడు, శ్రీ మంతుడు నా యేసయ్యా.
I will have eternal life,
And live forever before my beloved God.
He is most beautiful, full of love, and glorious – my Jesus.

Tags

ఆ దేవుడే నా రక్షకుడు , Aa Devude Naa Rakshakudu , ఆ దేవుడే నా రక్షకుడు ,Aa Devude Naa Rakshakudu Lyrics Song Chords PPT - ఆ దేవుడే నా రక్షకుడు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create