Aa Kaluvari Maargamuloa Lyrics Song Chords PPT-పల్లవి: ఆ కలువరి మార్గములో

ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)

గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)

మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె

గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను

పాపములోనే ఉందువా - పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము

హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును

Presenter Print & View

Aa Kaluvari Maargamuloa Lyrics Song Chords PPT-పల్లవి: ఆ కలువరి మార్గములో Lyrics in Telugish

Aa Kaluvari maargamulO – Yesu siluvanu mOsenu
Rakshana nivvanu O sOdaraa – nemmadi nivvanu O sOdari (2)

Garuku raLLu maargamulO – baruvu siluvanu mOsenu (2)
KoradaatOla tO kottiri – dehamantaa cheelenu (2)

Mekulu kottiri kaallaku – talaku mundla kireetamu
Yesu raktamu nadivale – siluvapai nundi pravahinché

Gaayapadina chetulu chaachi – Prabhuvu pilachuchundenu
Paapapu sthitini maarchanu – nitya jeevamu nivvanu

Paapamuloné unduvaa – paapamu valana maranamu
Nee paapamulanu oppukO – kadugunu Yesu raktamu

Hrudaya talupu tattuchunnāḍu – teruvumu nee hrudayamu
Cherchukonumu Yesuni – shaanti neeku dorukunu

Aa Kaluvari Maargamuloa Lyrics Song Chords PPT-పల్లవి: ఆ కలువరి మార్గములో Lyrics in Telugu and English

ఆ కలువరి మార్గములో – యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా – నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)
On the Calvary road – Jesus carried the cross.
To give salvation, O brother – to give peace, O sister. (2)

గరుకు రాళ్ల మార్గములో – బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి – దేహమంతా చీలెను (2)
On the rough and stony path – He carried the heavy cross. (2)
They whipped Him with scourges – His whole body was torn. (2)

మేకులు కొట్టిరి కాళ్లకు – తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె – సిలువపై నుండి ప్రవహించె
Nails were driven into His feet – a crown of thorns on His head.
Jesus’ blood, like a river – flowed down from the cross.

గాయపడిన చేతులు చాచి – ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను – నిత్య జీవము నివ్వను
With wounded hands stretched out – the Lord is calling you.
He will change your sinful state – and give you eternal life.

పాపములోనే ఉందువా – పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో – కడుగును యేసు రక్తము
Are you still living in sin? – Sin leads to death.
Confess your sins – the blood of Jesus will cleanse you.

హృదయ తలుపు తట్టుచున్నాడు – తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని – శాంతి నీకు దొరుకును
He is knocking at the door of your heart – open your heart.
Receive Jesus – and you will find peace.

Tags

పల్లవి: ఆ కలువరి మార్గములో ,Aa Kaluvari Maargamuloa, పల్లవి: ఆ కలువరి మార్గములో ,Aa Kaluvari Maargamuloa Lyrics Song Chords PPT- పల్లవి: ఆ కలువరి మార్గములో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create