ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను
విజయరాజుపై - జయకిరీటంబుంచుడి
ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
పై దూతల యానందము - జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము
తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము
Aa mundla kireetam boyenu – ghanambukalgenu
Vijaya raaju pai – jaya kireetambunchudi
Prabhuvula ku Prabhuvaa – Raajulaku Raajaa!
Pai lokamandu sonta gaddepai koorchuntivi
Pai doothala aanandamu – janaali modhamu
Nee goppa prema jootumu – nin vembadintumu
Taa jachchina aa siluva – maakaaye ksheymamu
Nireekshana saubhaagyamu – maa nitya jeevamu
Aa mundla kireetam boyenu – ghanambukalgenu Vijaya raaju pai – jaya kireetambunchudi Prabhuvula ku Prabhuvaa – Raajulaku Raajaa! Pai lokamandu sonta gaddepai koorchuntivi Pai doothala aanandamu – janaali modhamu Nee goppa prema jootumu – nin vembadintumu Taa jachchina aa siluva – maakaaye ksheymamu Nireekshana saubhaagyamu – maa nitya jeevamu
ఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెను
విజయరాజుపై – జయకిరీటంబుంచుడి
Aa mundla kireetam boyenu – ghanambukalgenu
Vijaya raaju pai – jaya kireetambunchudi
ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
Prabhuvula ku Prabhuvaa – Raajulaku Raajaa!
Pai lokamandu sonta gaddepai koorchuntivi
పై దూతల యానందము – జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము
Pai doothala aanandamu – janaali modhamu
Nee goppa prema jootumu – nin vembadintumu
తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము
Taa jachchina aa siluva – maakaaye ksheymamu
Nireekshana saubhaagyamu – maa nitya jeevamu
ఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెను విజయరాజుపై – జయకిరీటంబుంచుడి Aa mundla kireetam boyenu – ghanambukalgenu Vijaya raaju pai – jaya kireetambunchudi ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా! పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి Prabhuvula ku Prabhuvaa – Raajulaku Raajaa! Pai lokamandu sonta gaddepai koorchuntivi పై దూతల యానందము – జనాళి మోదము నీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము Pai doothala aanandamu – janaali modhamu Nee goppa prema jootumu – nin vembadintumu తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమము నిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము Taa jachchina aa siluva – maakaaye ksheymamu Nireekshana saubhaagyamu – maa nitya jeevamu
ఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెను
విజయరాజుపై – జయకిరీటంబుంచుడి
The crown of thorns was worn — it became glory.
Place the crown of victory upon the victorious King.
ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
Lord of lords — King of kings!
You sit on Your rightful throne in the highest heavens.
పై దూతల యానందము – జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము
You are the joy of the angels above — the delight of people below.
We behold Your great love — and we will follow You.
తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము
The cross You bore brings us safety and salvation.
Our blessed hope — our eternal life — comes from You.
ఆ ముండ్ల కిరీటం బోయెను ,Aa Mumdla Kireetm Boayenu, ఆ ముండ్ల కిరీటం బోయెను ,Aa Mumdla Kireetm Boayenu Lyrics Song Chords PPT- ఆ ముండ్ల కిరీటం బోయెను