నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా
ప్రేమతో నన్ను పిలిచినా నా యేసయ్య
నీకే స్తోత్రము - నీకే వందనం
నీకే స్తోత్రము - నీకే వందనం
ఎవరు లేక ఒంటరినై తిరిగే సమయంలో
నేనున్నానని పిలిచినా నా స్నేహితుడా
నీకే స్తోత్రము
నీకే వందనం
అంధకార లోయలో నే తిరిగే సమయంలో
నేనున్నా అని పిలిచినా నా స్నేహితుడా
నీకే స్తోత్రము
నీకే వందనం
నా యేసయ్య నా ప్రభువా నీవున్నావని
నీలో ఐక్యత కలిగి నడువ కృప చూపించితివి
నీకే స్తోత్రము
నీకే వందనం
నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా ,Na Kosam Pranam Pettina ,నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా , Na Kosam Pranam Pettina Lyrics Song Chords PPT -నా కోసం ప్రాణం పెట్టిన నా స్నేహితుడా