స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును
ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై
Stuti pāḍuṭakē bratikinchina – jīvanadātavu nīvēnayyā
Innāḷluga nanu pōṣin̄china – tallivale nanu ōdārchinā
Nī prēma nāpai ennāḍu māradhu Yēsayyā
Jīvitakālamantā ādhāram nīvēnayyā
Nā jīvitakālamantā ārādhinchi ghanaparatunu
Prāṇabhayamunu tolagin̄chināvu – prākāramulanu sthāpin̄chināvu
Sarvajanalō nī mahima vivarimpa dīrghāyuvutō nanu nimpināvu
Nī kṛpā bāhuḷyamē vīḍani anubandhamai
Talachina pratikṣhaṇamuna nūtana balamichchenu
Nā pai udayinchē nī mahima kiraṇālu – kanumarugāyenu nā dukha-dinamulu
Kṛpalanupōndi nī kāḍi mōyuṭaku
Lōkamulonundi ēraparachināvu
Nī divya sankalpamē avanilō shubhapradamai
Nī nitya rājyamunakāi nirīkṣhaṇa kaliginchenu
Hētuvulēkayē prēmin̄chināvu – vēḍukagā ila nanu mārchināvu
Kalavaramondina vēḷalayandu nā chēyi viḍuvaka naḍipin̄chināvu
Nī prēma mādhuryamē nā nōṭa stutigānamai
Nilichina prati sthalamuna pārenu selayērulai
Stuti pāḍuṭakē bratikinchina – jīvanadātavu nīvēnayyā Innāḷluga nanu pōṣin̄china – tallivale nanu ōdārchinā Nī prēma nāpai ennāḍu māradhu Yēsayyā Jīvitakālamantā ādhāram nīvēnayyā Nā jīvitakālamantā ārādhinchi ghanaparatunu Prāṇabhayamunu tolagin̄chināvu – prākāramulanu sthāpin̄chināvu Sarvajanalō nī mahima vivarimpa dīrghāyuvutō nanu nimpināvu Nī kṛpā bāhuḷyamē vīḍani anubandhamai Talachina pratikṣhaṇamuna nūtana balamichchenu Nā pai udayinchē nī mahima kiraṇālu – kanumarugāyenu nā dukha-dinamulu Kṛpalanupōndi nī kāḍi mōyuṭaku Lōkamulonundi ēraparachināvu Nī divya sankalpamē avanilō shubhapradamai Nī nitya rājyamunakāi nirīkṣhaṇa kaliginchenu Hētuvulēkayē prēmin̄chināvu – vēḍukagā ila nanu mārchināvu Kalavaramondina vēḷalayandu nā chēyi viḍuvaka naḍipin̄chināvu Nī prēma mādhuryamē nā nōṭa stutigānamai Nilichina prati sthalamuna pārenu selayērulai
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
Stuti pāḍuṭakē bratikinchina – jīvanadātavu nīvēnayyā
Innāḷluga nanu pōṣin̄china – tallivale nanu ōdārchinā
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును
Nī prēma nāpai ennāḍu māradhu Yēsayyā
Jīvitakālamantā ādhāram nīvēnayyā
Nā jīvitakālamantā ārādhinchi ghanaparatunu
ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు
Prāṇabhayamunu tolagin̄chināvu – prākāramulanu sthāpin̄chināvu
Sarvajanalō nī mahima vivarimpa dīrghāyuvutō nanu nimpināvu
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
Nī kṛpā bāhuḷyamē vīḍani anubandhamai
Talachina pratikṣhaṇamuna nūtana balamichchenu
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు
Nā pai udayinchē nī mahima kiraṇālu – kanumarugāyenu nā dukha-dinamulu
Kṛpalanupōndi nī kāḍi mōyuṭaku
Lōkamulonundi ēraparachināvu
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
Nī divya sankalpamē avanilō shubhapradamai
Nī nitya rājyamunakāi nirīkṣhaṇa kaliginchenu
హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
Hētuvulēkayē prēmin̄chināvu – vēḍukagā ila nanu mārchināvu
Kalavaramondina vēḷalayandu nā chēyi viḍuvaka naḍipin̄chināvu
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై
Nī prēma mādhuryamē nā nōṭa stutigānamai
Nilichina prati sthalamuna pārenu selayērulai
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన Stuti pāḍuṭakē bratikinchina – jīvanadātavu nīvēnayyā Innāḷluga nanu pōṣin̄china – tallivale nanu ōdārchinā నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును Nī prēma nāpai ennāḍu māradhu Yēsayyā Jīvitakālamantā ādhāram nīvēnayyā Nā jīvitakālamantā ārādhinchi ghanaparatunu ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు Prāṇabhayamunu tolagin̄chināvu – prākāramulanu sthāpin̄chināvu Sarvajanalō nī mahima vivarimpa dīrghāyuvutō nanu nimpināvu నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను Nī kṛpā bāhuḷyamē vīḍani anubandhamai Talachina pratikṣhaṇamuna nūtana balamichchenu నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు Nā pai udayinchē nī mahima kiraṇālu – kanumarugāyenu nā dukha-dinamulu Kṛpalanupōndi nī kāḍi mōyuṭaku Lōkamulonundi ēraparachināvu నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను Nī divya sankalpamē avanilō shubhapradamai Nī nitya rājyamunakāi nirīkṣhaṇa kaliginchenu హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు Hētuvulēkayē prēmin̄chināvu – vēḍukagā ila nanu mārchināvu Kalavaramondina vēḷalayandu nā chēyi viḍuvaka naḍipin̄chināvu నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై Nī prēma mādhuryamē nā nōṭa stutigānamai Nilichina prati sthalamuna pārenu selayērulai
స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
You kept me alive so that I may sing praises
You are the giver of life.
All these years You sustained me—
Comforting me like a loving mother.
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును
Your love for me will never change, O Jesus.
All through my life, You alone are my support.
As long as I live, I will worship You and honor You.
ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు
You removed all fear of death—
You built strong fortresses around me.
You filled me with long life
So I may declare Your glory among all people.
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
Your abundant grace became a bond that never leaves me.
Every moment I remembered You,
You gave me new strength.
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు
Your rays of glory rose upon me—
My days of sorrow disappeared.
By Your grace, You chose me
To carry Your cross and follow You,
Setting me apart from the world.
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
Your divine purpose is a blessing on this earth.
It has placed in me a longing
For Your eternal kingdom.
హేతువులేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
You loved me without any reason—
You turned my home into a celebration.
In times of trouble and fear,
You held my hand and guided me.
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై
The sweetness of Your love
Became a song of praise in my mouth.
Wherever I stood,
It flowed like a living stream.
స్తుతి పాడుటకే, Sthuthi Paadutake Brathikinchina,స్తుతి పాడుటకే,Sthuthi Paadutake Brathikinchina Telugu Lyrics Songs Chords- స్తుతి పాడుటకే