అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా
Aparaadhini Yesayyaa
Krupa joopi brovumayyaa
Nepamenchakaye nee krupalo
Naparaadhamulanu kshaminchu
Siluvaku ninu ne gotti
Tuluvalato jeritini
Kalushambulanu mopitini
Doshunda nenu prabhuvaa
Prakkalo ballepu potu
Grakkuna podichiti nene
Mikkili baadhinchitini
Makkuva joopiti vayyo
Mullato kireetambu
Nalli nee shiramuna niditi
Naa valla neramaaye
Challani dayagala tandri
Daahambu gonagaa chedu
Chirakanu draava niditi
Drohundanai jesitinee
Dehambu gaayambulanu
Ghorambugaa dooritini
Nerambulanu jesitini
Kroorundanai gottitini
Ghorampu paapini devaa
Chinditi raktamu naakai
Pondina debbala cheta
Apanindalu mopitinayyo
Sandehamele nayyaa
Shikshaku paatrudanayyaa
Rakshana dechchitivayyaa
Akshaya bhaagyamu niyya
Mokshambu joopitivayyaa
Aparaadhini Yesayyaa Krupa joopi brovumayyaa Nepamenchakaye nee krupalo Naparaadhamulanu kshaminchu Siluvaku ninu ne gotti Tuluvalato jeritini Kalushambulanu mopitini Doshunda nenu prabhuvaa Prakkalo ballepu potu Grakkuna podichiti nene Mikkili baadhinchitini Makkuva joopiti vayyo Mullato kireetambu Nalli nee shiramuna niditi Naa valla neramaaye Challani dayagala tandri Daahambu gonagaa chedu Chirakanu draava niditi Drohundanai jesitinee Dehambu gaayambulanu Ghorambugaa dooritini Nerambulanu jesitini Kroorundanai gottitini Ghorampu paapini devaa Chinditi raktamu naakai Pondina debbala cheta Apanindalu mopitinayyo Sandehamele nayyaa Shikshaku paatrudanayyaa Rakshana dechchitivayyaa Akshaya bhaagyamu niyya Mokshambu joopitivayyaa
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు
Aparaadhini Yesayyaa
Krupa joopi brovumayyaa
Nepamenchakaye nee krupalo
Naparaadhamulanu kshaminchu
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా
Siluvaku ninu ne gotti
Tuluvalato jeritini
Kalushambulanu mopitini
Doshunda nenu prabhuvaa
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో
Prakkalo ballepu potu
Grakkuna podichiti nene
Mikkili baadhinchitini
Makkuva joopiti vayyo
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి
Mullato kireetambu
Nalli nee shiramuna niditi
Naa valla neramaaye
Challani dayagala tandri
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను
Daahambu gonagaa chedu
Chirakanu draava niditi
Drohundanai jesitinee
Dehambu gaayambulanu
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా
Ghorambugaa dooritini
Nerambulanu jesitini
Kroorundanai gottitini
Ghorampu paapini devaa
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా
Chinditi raktamu naakai
Pondina debbala cheta
Apanindalu mopitinayyo
Sandehamele nayyaa
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా
Shikshaku paatrudanayyaa
Rakshana dechchitivayyaa
Akshaya bhaagyamu niyya
Mokshambu joopitivayyaa
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు Aparaadhini Yesayyaa Krupa joopi brovumayyaa Nepamenchakaye nee krupalo Naparaadhamulanu kshaminchu సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా Siluvaku ninu ne gotti Tuluvalato jeritini Kalushambulanu mopitini Doshunda nenu prabhuvaa ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో Prakkalo ballepu potu Grakkuna podichiti nene Mikkili baadhinchitini Makkuva joopiti vayyo ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి Mullato kireetambu Nalli nee shiramuna niditi Naa valla neramaaye Challani dayagala tandri దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి ద్రోహుండనై జేసితినీ దేహంబు గాయంబులను Daahambu gonagaa chedu Chirakanu draava niditi Drohundanai jesitinee Dehambu gaayambulanu ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా Ghorambugaa dooritini Nerambulanu jesitini Kroorundanai gottitini Ghorampu paapini devaa చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా Chinditi raktamu naakai Pondina debbala cheta Apanindalu mopitinayyo Sandehamele nayyaa శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా Shikshaku paatrudanayyaa Rakshana dechchitivayyaa Akshaya bhaagyamu niyya Mokshambu joopitivayyaa
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు
O Jesus, I am an offender
Show me mercy and save me
Without finding fault, by Your grace
Forgive all my transgressions
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా
I nailed You to the cross
I stood with the mockers
I placed my filth upon You
I am the guilty one, O Lord
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో
I pierced Your side with a spear
I caused You unbearable pain
Yet You showed great compassion
Oh, what mercy You revealed
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి
I placed the crown of thorns
Upon Your holy head
My sins caused this suffering
O Father, full of gentle mercy
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను
When You thirsted, I gave bitterness
I betrayed You cruelly
I wounded Your sacred body
I became a traitor, Lord
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా
I rejected You violently
I committed terrible sins
I struck You mercilessly
O God, I am a dreadful sinner
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా
Your blood was shed for me
Through the wounds You bore
I brought shame upon You
Why should I still doubt, Lord?
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా
I deserved punishment
Yet You brought me salvation
You granted me eternal blessing
And showed me the way to heaven
అపరాధిని యేసయ్యా ,Aparaadhini Yesayyaa,అపరాధిని యేసయ్యా ,Aparaadhini Yesayyaa Telugu Lyrics Songs Chords -అపరాధిని యేసయ్యా