గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి
సర్వాధికారియు సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు
దేవుని వాక్యమను నామము గలవాడు
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె
Gorrepilla vivaahōtsava
Samayamu vachchenu raṇḍi
Sarvādhikāriyu sarvōnnatuṇḍaina
Mana tandrini ghanaparachi manamutsahinchedamu
Siddhapadenu vadhuvu suprakāśamu gala
Nirmala vastramulatō nalankarinchukonen
Parishuddhula nīti kriyalē yā vastramulu
Gorrepilla raktamulō shuddhi nondina vāru
Tellani gurramupai kūrchundinavāḍu
Nammakamai yunnatti pendli kumāruṇḍu
Dēvuni vākyamanu nāmamu galavāḍu
Raktamulō munchina vastramun dhariyinche
Prēminchi sanghamukai prāṇambu nide Prabhuvu
Parishuddha parachuta korakai tānappaginchukonen
Śrī Yesu Krīsthuṇḍē sanghambunaku śirassu
Vākya udakamutōḍa shuddhi parachuchuṇḍe
Gorrepilla vivaahōtsava Samayamu vachchenu raṇḍi Sarvādhikāriyu sarvōnnatuṇḍaina Mana tandrini ghanaparachi manamutsahinchedamu Siddhapadenu vadhuvu suprakāśamu gala Nirmala vastramulatō nalankarinchukonen Parishuddhula nīti kriyalē yā vastramulu Gorrepilla raktamulō shuddhi nondina vāru Tellani gurramupai kūrchundinavāḍu Nammakamai yunnatti pendli kumāruṇḍu Dēvuni vākyamanu nāmamu galavāḍu Raktamulō munchina vastramun dhariyinche Prēminchi sanghamukai prāṇambu nide Prabhuvu Parishuddha parachuta korakai tānappaginchukonen Śrī Yesu Krīsthuṇḍē sanghambunaku śirassu Vākya udakamutōḍa shuddhi parachuchuṇḍe
గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి
Gorrepilla vivaahōtsava
Samayamu vachchenu raṇḍi
సర్వాధికారియు సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము
Sarvādhikāriyu sarvōnnatuṇḍaina
Mana tandrini ghanaparachi manamutsahinchedamu
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్
Siddhapadenu vadhuvu suprakāśamu gala
Nirmala vastramulatō nalankarinchukonen
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు
గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
Parishuddhula nīti kriyalē yā vastramulu
Gorrepilla raktamulō shuddhi nondina vāru
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు
Tellani gurramupai kūrchundinavāḍu
Nammakamai yunnatti pendli kumāruṇḍu
దేవుని వాక్యమను నామము గలవాడు
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె
Dēvuni vākyamanu nāmamu galavāḍu
Raktamulō munchina vastramun dhariyinche
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్
Prēminchi sanghamukai prāṇambu nide Prabhuvu
Parishuddha parachuta korakai tānappaginchukonen
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె
Śrī Yesu Krīsthuṇḍē sanghambunaku śirassu
Vākya udakamutōḍa shuddhi parachuchuṇḍe
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి Gorrepilla vivaahōtsava Samayamu vachchenu raṇḍi సర్వాధికారియు సర్వోన్నతుండైన మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము Sarvādhikāriyu sarvōnnatuṇḍaina Mana tandrini ghanaparachi manamutsahinchedamu సిద్ధపడెను వధువు సుప్రకాశము గల నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ Siddhapadenu vadhuvu suprakāśamu gala Nirmala vastramulatō nalankarinchukonen పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు Parishuddhula nīti kriyalē yā vastramulu Gorrepilla raktamulō shuddhi nondina vāru తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు Tellani gurramupai kūrchundinavāḍu Nammakamai yunnatti pendli kumāruṇḍu దేవుని వాక్యమను నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె Dēvuni vākyamanu nāmamu galavāḍu Raktamulō munchina vastramun dhariyinche ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ Prēminchi sanghamukai prāṇambu nide Prabhuvu Parishuddha parachuta korakai tānappaginchukonen శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె Śrī Yesu Krīsthuṇḍē sanghambunaku śirassu Vākya udakamutōḍa shuddhi parachuchuṇḍe
గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి
The time has come for the wedding feast of the Lamb
Come, let us gather
సర్వాధికారియు సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము
Let us rejoice and give glory
To our Father, the Almighty and the Most High
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్
The Bride has made herself ready
Clothed and adorned with bright, pure garments
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు
గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
Those garments are the righteous deeds of the saints
Who have been washed clean in the blood of the Lamb
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు
The One seated on a white horse
Is the faithful Bridegroom
దేవుని వాక్యమను నామము గలవాడు
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె
His name is called the Word of God
And He is clothed in a robe dipped in blood
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్
Out of love, the Lord gave His life for the Church
He gave Himself to make her holy
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె
The Lord Jesus Christ is the head of the Church
Cleansing her by the washing of water through the Word
గొర్రెపిల్ల వివాహోత్సవ ,Gorrepilla Vivaahotsava,గొర్రెపిల్ల వివాహోత్సవ ,Gorrepilla Vivaahotsava Telugu Version Lyrics Songs Chords -గొర్రెపిల్ల వివాహోత్సవ