స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
Stotrintumu ninu maadu tandri
Sathyamutho aatmatho neppudu
Parishuddha alankaaramulatho
Darshinchedamu sharanam sharanam
Shreshtha eevalu yoota neeve
Shreshtha kumaaruni icchinanduna
Trithvamai ekathvamainaa tri-
Lokanadha sharanam sharanam
Dhavalavarnuda ratnavarnuda
Sathyarupi yanabaduvadaa
Nanu rakshinchina rakshakundavu
Naatha neeve sharanam sharanam
Sanghamunaku shirassu neeve
Raajaa neeke namaskaramulu
Mukhyamaina moolaraayi
Kotlakoladi sharanam sharanam
Needu sevakula punaadi
Jnana munaku minchina telivi
Andamuganu koodukonuchu
Vedukondumu sharanam sharanam
Raaja neeke stuthi stotramulu
Geetamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nityam
Halleluyaa Amen Amen
Stotrintumu ninu maadu tandri Sathyamutho aatmatho neppudu Parishuddha alankaaramulatho Darshinchedamu sharanam sharanam Shreshtha eevalu yoota neeve Shreshtha kumaaruni icchinanduna Trithvamai ekathvamainaa tri- Lokanadha sharanam sharanam Dhavalavarnuda ratnavarnuda Sathyarupi yanabaduvadaa Nanu rakshinchina rakshakundavu Naatha neeve sharanam sharanam Sanghamunaku shirassu neeve Raajaa neeke namaskaramulu Mukhyamaina moolaraayi Kotlakoladi sharanam sharanam Needu sevakula punaadi Jnana munaku minchina telivi Andamuganu koodukonuchu Vedukondumu sharanam sharanam Raaja neeke stuthi stotramulu Geetamulu mangala dhvanulu Shubhamu shubhamu shubhamu nityam Halleluyaa Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
Stotrintumu ninu maadu tandri
Sathyamutho aatmatho neppudu
Parishuddha alankaaramulatho
Darshinchedamu sharanam sharanam
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం
Shreshtha eevalu yoota neeve
Shreshtha kumaaruni icchinanduna
Trithvamai ekathvamainaa tri-
Lokanadha sharanam sharanam
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
Dhavalavarnuda ratnavarnuda
Sathyarupi yanabaduvadaa
Nanu rakshinchina rakshakundavu
Naatha neeve sharanam sharanam
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
Sanghamunaku shirassu neeve
Raajaa neeke namaskaramulu
Mukhyamaina moolaraayi
Kotlakoladi sharanam sharanam
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
Needu sevakula punaadi
Jnana munaku minchina telivi
Andamuganu koodukonuchu
Vedukondumu sharanam sharanam
రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
Raaja neeke stuthi stotramulu
Geetamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nityam
Halleluyaa Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుధ్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం Stotrintumu ninu maadu tandri Sathyamutho aatmatho neppudu Parishuddha alankaaramulatho Darshinchedamu sharanam sharanam శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం Shreshtha eevalu yoota neeve Shreshtha kumaaruni icchinanduna Trithvamai ekathvamainaa tri- Lokanadha sharanam sharanam దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం Dhavalavarnuda ratnavarnuda Sathyarupi yanabaduvadaa Nanu rakshinchina rakshakundavu Naatha neeve sharanam sharanam సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం శరణం Sanghamunaku shirassu neeve Raajaa neeke namaskaramulu Mukhyamaina moolaraayi Kotlakoladi sharanam sharanam నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగనూ కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం Needu sevakula punaadi Jnana munaku minchina telivi Andamuganu koodukonuchu Vedukondumu sharanam sharanam రాజ నీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళ ధ్వనులు శుభము శుభము శుభము నిత్యం హల్లెలూయా ఆమెన్ ఆమెన్ Raaja neeke stuthi stotramulu Geetamulu mangala dhvanulu Shubhamu shubhamu shubhamu nityam Halleluyaa Amen Amen
స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం
We praise You, our Heavenly Father.
We worship You in spirit and in truth.
Clothed with holiness,
We come before You—our refuge, our shelter.
శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం
You are the greatest of all beings.
You gave Your precious Son for us.
You are the Triune God, three-in-one,
Lord of all worlds—our refuge, our shelter.
దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం
Pure and radiant One,
The One called the embodiment of Truth—
You are the Savior who rescued me;
O Lord, You alone are my refuge, my shelter.
సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం
You are the Head of the Church,
To You, O King, we bow in reverence.
You are the chief cornerstone,
To You millions seek refuge, our shelter.
నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం
You are the foundation of Your servants.
Your wisdom surpasses all understanding.
With reverence and beauty we gather,
Seeking You—our refuge, our shelter.
రాజా నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్
To You, O King, belong all praise and worship,
Songs and sounds of celebration.
Holy, holy, holy are You forever.
Hallelujah! Amen! Amen!
స్తోత్రింతుము నిను, Sthothrinthumu Ninu Maadu Thandri,స్తోత్రింతుము నిను,Sthothrinthumu Ninu Maadu Thandri Telugu Lyrics Songs Chords-స్తోత్రింతుము నిను