సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
Sarva yugamulalō sajīvuḍavu
Saripolcha galanā nī sāmardhyamunu
Koniyādadaginadi nī divya tejamu
Naa dhyānamu naa prānamu nīvē Yesayyā
Prēmato prānamunu arpinchunāvu
Śramala sankellain śatruvunu karuninchu vāḍavu nīvē
Śurulu nī yeduta vīrulu kārēnnadu
Jagatini jayinchina jayaśīluḍā
Stutilatō durgamunu sthāpinchu vāḍavu
Shrunga dhvanulatō sainyamu nadipinchu vāḍavu nīvē
Nī yandu dhairyamunu nē pondukunedanu
Maranamu gelichina bahu dhīruḍā
Krupalatō rājyamunu sthiraparachu nīvu
Bahu taramulaku shobhātishayamugā chēsitivi nannu
Nemmadikaliginche nī bāhubalamutō
Śatruvunu naṇachina bahu shūruḍā
Sarva yugamulalō sajīvuḍavu Saripolcha galanā nī sāmardhyamunu Koniyādadaginadi nī divya tejamu Naa dhyānamu naa prānamu nīvē Yesayyā Prēmato prānamunu arpinchunāvu Śramala sankellain śatruvunu karuninchu vāḍavu nīvē Śurulu nī yeduta vīrulu kārēnnadu Jagatini jayinchina jayaśīluḍā Stutilatō durgamunu sthāpinchu vāḍavu Shrunga dhvanulatō sainyamu nadipinchu vāḍavu nīvē Nī yandu dhairyamunu nē pondukunedanu Maranamu gelichina bahu dhīruḍā Krupalatō rājyamunu sthiraparachu nīvu Bahu taramulaku shobhātishayamugā chēsitivi nannu Nemmadikaliginche nī bāhubalamutō Śatruvunu naṇachina bahu shūruḍā
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
Sarva yugamulalō sajīvuḍavu
Saripolcha galanā nī sāmardhyamunu
Koniyādadaginadi nī divya tejamu
Naa dhyānamu naa prānamu nīvē Yesayyā
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
Prēmato prānamunu arpinchunāvu
Śramala sankellain śatruvunu karuninchu vāḍavu nīvē
Śurulu nī yeduta vīrulu kārēnnadu
Jagatini jayinchina jayaśīluḍā
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
Stutilatō durgamunu sthāpinchu vāḍavu
Shrunga dhvanulatō sainyamu nadipinchu vāḍavu nīvē
Nī yandu dhairyamunu nē pondukunedanu
Maranamu gelichina bahu dhīruḍā
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
Krupalatō rājyamunu sthiraparachu nīvu
Bahu taramulaku shobhātishayamugā chēsitivi nannu
Nemmadikaliginche nī bāhubalamutō
Śatruvunu naṇachina bahu shūruḍā
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా Sarva yugamulalō sajīvuḍavu Saripolcha galanā nī sāmardhyamunu Koniyādadaginadi nī divya tejamu Naa dhyānamu naa prānamu nīvē Yesayyā ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా Prēmato prānamunu arpinchunāvu Śramala sankellain śatruvunu karuninchu vāḍavu nīvē Śurulu nī yeduta vīrulu kārēnnadu Jagatini jayinchina jayaśīluḍā స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా Stutilatō durgamunu sthāpinchu vāḍavu Shrunga dhvanulatō sainyamu nadipinchu vāḍavu nīvē Nī yandu dhairyamunu nē pondukunedanu Maranamu gelichina bahu dhīruḍā కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా Krupalatō rājyamunu sthiraparachu nīvu Bahu taramulaku shobhātishayamugā chēsitivi nannu Nemmadikaliginche nī bāhubalamutō Śatruvunu naṇachina bahu shūruḍā
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా
You are alive through all ages,
Who can compare to Your power?
Your divine glory is worthy of praise,
My meditation and my life are You, O Jesus.
ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా
With love You gave Your very life,
You show mercy even to enemies bound in chains of toil.
Before You, warriors are never mighty,
Victor who has overcome the world!
స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా
With praises You establish strongholds,
With trumpet sounds You lead the armies.
In You I will find my courage,
Brave One who conquered death.
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా
With Your grace You establish the kingdom,
You have made me glorious for generations.
With the strength of Your mighty arm,
You subdue the enemy, O mighty Warrior.
సర్వ యుగములలో సజీవుడవు, Sarva Yugamulalo Sajeevudavu,సర్వ యుగములలో సజీవుడవు,Sarva Yugamulalo Sajeevudavu Telugu Lyrics Songs Chords- సర్వ యుగములలో సజీవుడవు