సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluve naa sharanayenu raa
Nee… siluve naa sharanayenu raa
Siluva yande mukti balamu choochiti raa
Nee… siluve naa sharanayenu raa
Siluva nu vraali Yesu – palikina palukula ndu
Viluvaleni premaamruthamu groliti raa
Nee… siluve naa sharanayenu raa
Siluva nu choochu koladi – shila samaanamainaa manasu
Naligi karigi neeraguchunnadi raa
Nee… siluve naa sharanayenu raa
Siluva nu darachi tarachiti – viluvakandagarani nee krupa
Kalushamellanu baapaga chaalunu raa
Nee… siluve naa sharanayenu raa
Palu vidha pathamul arasi – phalitamemi gaanaleka
Siluva yedutanu nilachinaadanu raa
Nee… siluve naa sharanayenu raa
Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa
Durita dooruda nee dari cheriti raa
Nee… siluve naa sharanayenu raa
Siluve naa sharanayenu raa Nee… siluve naa sharanayenu raa Siluva yande mukti balamu choochiti raa Nee… siluve naa sharanayenu raa Siluva nu vraali Yesu – palikina palukula ndu Viluvaleni premaamruthamu groliti raa Nee… siluve naa sharanayenu raa Siluva nu choochu koladi – shila samaanamainaa manasu Naligi karigi neeraguchunnadi raa Nee… siluve naa sharanayenu raa Siluva nu darachi tarachiti – viluvakandagarani nee krupa Kalushamellanu baapaga chaalunu raa Nee… siluve naa sharanayenu raa Palu vidha pathamul arasi – phalitamemi gaanaleka Siluva yedutanu nilachinaadanu raa Nee… siluve naa sharanayenu raa Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa Durita dooruda nee dari cheriti raa Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluve naa sharanayenu raa
Nee… siluve naa sharanayenu raa
Siluva yande mukti balamu choochiti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluva nu vraali Yesu – palikina palukula ndu
Viluvaleni premaamruthamu groliti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluva nu choochu koladi – shila samaanamainaa manasu
Naligi karigi neeraguchunnadi raa
Nee… siluve naa sharanayenu raa
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా
Siluva nu darachi tarachiti – viluvakandagarani nee krupa
Kalushamellanu baapaga chaalunu raa
Nee… siluve naa sharanayenu raa
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా
Palu vidha pathamul arasi – phalitamemi gaanaleka
Siluva yedutanu nilachinaadanu raa
Nee… siluve naa sharanayenu raa
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa
Durita dooruda nee dari cheriti raa
Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluve naa sharanayenu raa Nee… siluve naa sharanayenu raa Siluva yande mukti balamu choochiti raa Nee… siluve naa sharanayenu raa సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluva nu vraali Yesu – palikina palukula ndu Viluvaleni premaamruthamu groliti raa Nee… siluve naa sharanayenu raa సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా Siluva nu choochu koladi – shila samaanamainaa manasu Naligi karigi neeraguchunnadi raa Nee… siluve naa sharanayenu raa సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా Siluva nu darachi tarachiti – viluvakandagarani nee krupa Kalushamellanu baapaga chaalunu raa Nee… siluve naa sharanayenu raa పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా Palu vidha pathamul arasi – phalitamemi gaanaleka Siluva yedutanu nilachinaadanu raa Nee… siluve naa sharanayenu raa శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా Sharanu Yesu sharanu sharanu – sharanu sharanu naa prabhuvaa Durita dooruda nee dari cheriti raa Nee… siluve naa sharanayenu raa
సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
Your cross is my refuge.
Yes… Your cross is my refuge.
In the cross I have seen deliverance and strength.
Yes… Your cross is my refuge.
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా
As I read the words Jesus spoke from the cross,
I tasted the priceless nectar of His love.
Yes… Your cross is my refuge.
సిలువే నా శరణాయెను రా, Siluve Naa Sharanaayenu Raa,సిలువే నా శరణాయెను రా,Siluve Naa Sharanaayenu Raa Lyrics Song Chords PPT- సిలువే నా శరణాయెను రా