ఆ నింగిలో వెలిగింది ఒక తార
మా గుండెలో ఆనందాల సితార
నిజ ప్రేమను చూసాము కళ్ళారా
ఈ లోకంలో నీ జన్మము ద్వారా
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
హృదయంలోని యేసు పుట్టిన వేళ
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ
యేషు మేరా గాన్ హాయ్ తూ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
లోకంలో యాడ చూసిన శోకాలేనట
పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట
అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట
అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట
విశ్వాన్ని సృష్టించిన దేవుడంట
పశువుల పాకలోన పుట్టాడంట
పాటలు పాడి ఆరాధించి
నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్
చీకటిలో చిక్కుకున్న బీదవారట
చలి గాలిలో సాగుతున్న గొల్లవారట
అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట
వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట
దావీదు పట్టణమందు దేవుడంట
మనకొరకై భువిలో తానే పుట్టాడంట
వేగమే వెళ్లి నాథుని చూసి
పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్
Aa ningilo veligindi oka taar
Maa gundelo aanandala sitaar
Nija premanu choosamu kallara
Ee lokamlo nee janmamu dwara
Aananda hela iyyala sandadi cheyala
Hridayanloni Yesu puttina vela
Aananda hela iyyala sandadi cheyala
Maa hridayallo Yesu puttina vela
Yeshu mera praan haay thu
Yeshu mera dhyaan haay thu
Yeshu mera gaan haay thu
Yeshu mera praan haay thu
Lokamlo yaad choosina shokalaenata
Parishuddha raaka kosam eduru choopulata
Antata oka taar velasenu toorpu dikkuta
Adi choosina gnaanulu vellirri daani vembata
Vishwanni srushtinchina devudanta
Pashuvula paakalona puttadanta
Paatalu paadi aaraadhinchi
Nija devudu Yesuni andaroo choogada raarandoi
Cheekatilo chikkunnna beedavarata
Chali gaalilo saagutunna gollavarata
Antata oka dootha nilichenu vari mungita
Velugulatho nimpay goppa vaartha cheppenata
Daavidu pattanamandu devudanta
Manakorakai bhuvilo taane puttadanta
Vegame velli naathuni choosi
Parishuddhuni paadamu chentha mokarillandoi
Aa ningilo veligindi oka taar Maa gundelo aanandala sitaar Nija premanu choosamu kallara Ee lokamlo nee janmamu dwara Aananda hela iyyala sandadi cheyala Hridayanloni Yesu puttina vela Aananda hela iyyala sandadi cheyala Maa hridayallo Yesu puttina vela Yeshu mera praan haay thu Yeshu mera dhyaan haay thu Yeshu mera gaan haay thu Yeshu mera praan haay thu Lokamlo yaad choosina shokalaenata Parishuddha raaka kosam eduru choopulata Antata oka taar velasenu toorpu dikkuta Adi choosina gnaanulu vellirri daani vembata Vishwanni srushtinchina devudanta Pashuvula paakalona puttadanta Paatalu paadi aaraadhinchi Nija devudu Yesuni andaroo choogada raarandoi Cheekatilo chikkunnna beedavarata Chali gaalilo saagutunna gollavarata Antata oka dootha nilichenu vari mungita Velugulatho nimpay goppa vaartha cheppenata Daavidu pattanamandu devudanta Manakorakai bhuvilo taane puttadanta Vegame velli naathuni choosi Parishuddhuni paadamu chentha mokarillandoi
ఆ నింగిలో వెలిగింది ఒక తార
మా గుండెలో ఆనందాల సితార
నిజ ప్రేమను చూసాము కళ్ళారా
ఈ లోకంలో నీ జన్మము ద్వారా
Aa ningilo veligindi oka taar
Maa gundelo aanandala sitaar
Nija premanu choosamu kallara
Ee lokamlo nee janmamu dwara
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
హృదయంలోని యేసు పుట్టిన వేళ
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ
Aananda hela iyyala sandadi cheyala
Hridayanloni Yesu puttina vela
Aananda hela iyyala sandadi cheyala
Maa hridayallo Yesu puttina vela
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ
యేషు మేరా గాన్ హాయ్ తూ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
Yeshu mera praan haay thu
Yeshu mera dhyaan haay thu
Yeshu mera gaan haay thu
Yeshu mera praan haay thu
లోకంలో యాడ చూసిన శోకాలేనట
పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట
అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట
Lokamlo yaad choosina shokalaenata
Parishuddha raaka kosam eduru choopulata
Antata oka taar velasenu toorpu dikkuta
అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట
విశ్వాన్ని సృష్టించిన దేవుడంట
పశువుల పాకలోన పుట్టాడంట
పాటలు పాడి ఆరాధించి
నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్
Adi choosina gnaanulu vellirri daani vembata
Vishwanni srushtinchina devudanta
Pashuvula paakalona puttadanta
Paatalu paadi aaraadhinchi
Nija devudu Yesuni andaroo choogada raarandoi
చీకటిలో చిక్కుకున్న బీదవారట
చలి గాలిలో సాగుతున్న గొల్లవారట
అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట
వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట
Cheekatilo chikkunnna beedavarata
Chali gaalilo saagutunna gollavarata
Antata oka dootha nilichenu vari mungita
Velugulatho nimpay goppa vaartha cheppenata
దావీదు పట్టణమందు దేవుడంట
మనకొరకై భువిలో తానే పుట్టాడంట
వేగమే వెళ్లి నాథుని చూసి
పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్
Daavidu pattanamandu devudanta
Manakorakai bhuvilo taane puttadanta
Vegame velli naathuni choosi
Parishuddhuni paadamu chentha mokarillandoi
ఆ నింగిలో వెలిగింది ఒక తార మా గుండెలో ఆనందాల సితార నిజ ప్రేమను చూసాము కళ్ళారా ఈ లోకంలో నీ జన్మము ద్వారా Aa ningilo veligindi oka taar Maa gundelo aanandala sitaar Nija premanu choosamu kallara Ee lokamlo nee janmamu dwara ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల హృదయంలోని యేసు పుట్టిన వేళ ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ Aananda hela iyyala sandadi cheyala Hridayanloni Yesu puttina vela Aananda hela iyyala sandadi cheyala Maa hridayallo Yesu puttina vela యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ యేషు మేరా గాన్ హాయ్ తూ యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ Yeshu mera praan haay thu Yeshu mera dhyaan haay thu Yeshu mera gaan haay thu Yeshu mera praan haay thu లోకంలో యాడ చూసిన శోకాలేనట పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట Lokamlo yaad choosina shokalaenata Parishuddha raaka kosam eduru choopulata Antata oka taar velasenu toorpu dikkuta అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట విశ్వాన్ని సృష్టించిన దేవుడంట పశువుల పాకలోన పుట్టాడంట పాటలు పాడి ఆరాధించి నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్ Adi choosina gnaanulu vellirri daani vembata Vishwanni srushtinchina devudanta Pashuvula paakalona puttadanta Paatalu paadi aaraadhinchi Nija devudu Yesuni andaroo choogada raarandoi చీకటిలో చిక్కుకున్న బీదవారట చలి గాలిలో సాగుతున్న గొల్లవారట అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట Cheekatilo chikkunnna beedavarata Chali gaalilo saagutunna gollavarata Antata oka dootha nilichenu vari mungita Velugulatho nimpay goppa vaartha cheppenata దావీదు పట్టణమందు దేవుడంట మనకొరకై భువిలో తానే పుట్టాడంట వేగమే వెళ్లి నాథుని చూసి పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్ Daavidu pattanamandu devudanta Manakorakai bhuvilo taane puttadanta Vegame velli naathuni choosi Parishuddhuni paadamu chentha mokarillandoi
ఆ నింగిలో వెలిగింది ఒక తార
మా గుండెలో ఆనందాల సితార
నిజ ప్రేమను చూసాము కళ్ళారా
ఈ లోకంలో నీ జన్మము ద్వారా
A star shone in the night sky,
A star of joy in our hearts.
We have seen true love, my friends,
Through Your birth in this world.
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
హృదయంలోని యేసు పుట్టిన వేళ
ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల
మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ
Let us celebrate with joy and cheer,
At the moment Jesus was born in our hearts.
Let us celebrate with joy and cheer,
At the time Jesus was born in our hearts.
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ
యేషు మేరా గాన్ హాయ్ తూ
యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
Jesus is my life,
Jesus is my meditation,
Jesus is my song,
Jesus is my life.
లోకంలో యాడ చూసిన శోకాలేనట
పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట
అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట
The world had never seen such sorrow,
They waited for the holy arrival.
Then a star shone in the east.
అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట
విశ్వాన్ని సృష్టించిన దేవుడంట
పశువుల పాకలోన పుట్టాడంట
పాటలు పాడి ఆరాధించి
నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్
The wise men saw it and followed the star,
Saying it was the God who created the world.
He was born among the animals,
Singing songs and worshipping,
But not everyone came to see the true God Jesus.
చీకటిలో చిక్కుకున్న బీదవారట
చలి గాలిలో సాగుతున్న గొల్లవారట
అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట
వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట
The poor were trapped in darkness,
The shepherds were out in the cold winds.
Then an angel appeared before them,
Announcing the great news that would fill them with light.
దావీదు పట్టణమందు దేవుడంట
మనకొరకై భువిలో తానే పుట్టాడంట
వేగమే వెళ్లి నాథుని చూసి
పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్
In the city of David, God was born,
He came to this earth for us.
They hurried to see the Savior,
And bowed down at the feet of the Holy One.
ఆ నింగిలో వెలిగింది , Aa Ningilo Veligindi Oka Thaara,ఆ నింగిలో వెలిగింది,Aa Ningilo Veligindi Oka Thaara Telugu Lyrics Songs Chords -ఆ నింగిలో వెలిగింది