ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
Aadiyantamu lenivaadaa sampoornuduagu maa devaa
Neetijnaanamu kalavaadaa jyotiki nilayamu neeve
Abraahamu nu pilichitivi – aa vamsamuna buttitivi
Anaadhulaku dikku neeve – anaadhu davai vachitivi
Issaaku nu vidipinchi – Yesayya baliainavaa
Yoodache nammapaditivi – paapulakai maraninchitivi
Yonaavale moodu dinamul – bhoogarbhmun nee vundi
Maanavulanu rakshimp – mahimathod lechitivi
PandrenDu gotramula – jendi – pandrenDu shishyula janakaa
Kanyaputrudavu SeiYonu – kanyanu varinchitivi
Daaveedu kumarudavu – Daaveeduku devudavu
Kaapaduchu nunnavu – paapini nannu preminchi
Aadiyantamu lenivaadaa sampoornuduagu maa devaa Neetijnaanamu kalavaadaa jyotiki nilayamu neeve Abraahamu nu pilichitivi – aa vamsamuna buttitivi Anaadhulaku dikku neeve – anaadhu davai vachitivi Issaaku nu vidipinchi – Yesayya baliainavaa Yoodache nammapaditivi – paapulakai maraninchitivi Yonaavale moodu dinamul – bhoogarbhmun nee vundi Maanavulanu rakshimp – mahimathod lechitivi PandrenDu gotramula – jendi – pandrenDu shishyula janakaa Kanyaputrudavu SeiYonu – kanyanu varinchitivi Daaveedu kumarudavu – Daaveeduku devudavu Kaapaduchu nunnavu – paapini nannu preminchi
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
Aadiyantamu lenivaadaa sampoornuduagu maa devaa
Neetijnaanamu kalavaadaa jyotiki nilayamu neeve
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి
Abraahamu nu pilichitivi – aa vamsamuna buttitivi
Anaadhulaku dikku neeve – anaadhu davai vachitivi
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి
Issaaku nu vidipinchi – Yesayya baliainavaa
Yoodache nammapaditivi – paapulakai maraninchitivi
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి
Yonaavale moodu dinamul – bhoogarbhmun nee vundi
Maanavulanu rakshimp – mahimathod lechitivi
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి
PandrenDu gotramula – jendi – pandrenDu shishyula janakaa
Kanyaputrudavu SeiYonu – kanyanu varinchitivi
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
Daaveedu kumarudavu – Daaveeduku devudavu
Kaapaduchu nunnavu – paapini nannu preminchi
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే Aadiyantamu lenivaadaa sampoornuduagu maa devaa Neetijnaanamu kalavaadaa jyotiki nilayamu neeve అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి Abraahamu nu pilichitivi – aa vamsamuna buttitivi Anaadhulaku dikku neeve – anaadhu davai vachitivi ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి Issaaku nu vidipinchi – Yesayya baliainavaa Yoodache nammapaditivi – paapulakai maraninchitivi యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి Yonaavale moodu dinamul – bhoogarbhmun nee vundi Maanavulanu rakshimp – mahimathod lechitivi పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి PandrenDu gotramula – jendi – pandrenDu shishyula janakaa Kanyaputrudavu SeiYonu – kanyanu varinchitivi దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి Daaveedu kumarudavu – Daaveeduku devudavu Kaapaduchu nunnavu – paapini nannu preminchi
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
O God, eternal and without beginning, our complete Lord
You are full of wisdom and righteousness, the very source of light
అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి
You called Abraham – and established his lineage
You are the guide for the fatherless – You came as their helper
ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి
You spared Isaac – O Jesus, You became the sacrifice
You were trusted by the Jews – and died for the sins of people
యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి
Like Jonah in the belly of the whale for three days
You rose with glory to save humanity
పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి
Father of twelve tribes – head of twelve disciples
Born as a maiden’s son in Zion – You blessed the maiden
దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
You are the Son of David – and God to David
You protect and save me – loving me despite my sins
ఆదియంతము లేనివాడా ,Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu ,ఆదియంతము లేనివాడా ,Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu Telugu Lyrics Songs Chords -ఆదియంతము లేనివాడా