ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
Aahaa mahaatma haa sharanya – haa vimochakaa
Droha rahita champenu ninu naa – doshame kadaa
Veeralanu kshaminchu tandri – neramemiyun
Korititula ninnu champu – kroora janulakai
Neevu naatho paradaisuna – nede yunduvu
Paavanunda itlu paliki – paapi gaachiti
Ammaa nee suthudatan̄chu mari-yammatho paliki
Krammara nee janani yan̄chu – karta nudithivi
Naa deva deva yemi vida-naaditi vanuchu
Shree deva suta palikithivi shrama – cheppa shakyamaa
Dappigonuchunnaanatanchu – cheppithivi kadaa
Yippagidini baadha nonda – nemi neeku haa
Shrama pramaada-mulanu goppa – shabda metthi haa
Samaaptamainadan̄chu telipi – samasithivi kadaa
Appagintu tandri neeku – naatma nan̄chunu
Goppa yaarbhaatambu chesi – koolipothivaa
Aahaa mahaatma haa sharanya – haa vimochakaa Droha rahita champenu ninu naa – doshame kadaa Veeralanu kshaminchu tandri – neramemiyun Korititula ninnu champu – kroora janulakai Neevu naatho paradaisuna – nede yunduvu Paavanunda itlu paliki – paapi gaachiti Ammaa nee suthudatan̄chu mari-yammatho paliki Krammara nee janani yan̄chu – karta nudithivi Naa deva deva yemi vida-naaditi vanuchu Shree deva suta palikithivi shrama – cheppa shakyamaa Dappigonuchunnaanatanchu – cheppithivi kadaa Yippagidini baadha nonda – nemi neeku haa Shrama pramaada-mulanu goppa – shabda metthi haa Samaaptamainadan̄chu telipi – samasithivi kadaa Appagintu tandri neeku – naatma nan̄chunu Goppa yaarbhaatambu chesi – koolipothivaa
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా
Aahaa mahaatma haa sharanya – haa vimochakaa
Droha rahita champenu ninu naa – doshame kadaa
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై
Veeralanu kshaminchu tandri – neramemiyun
Korititula ninnu champu – kroora janulakai
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి
Neevu naatho paradaisuna – nede yunduvu
Paavanunda itlu paliki – paapi gaachiti
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి
Ammaa nee suthudatan̄chu mari-yammatho paliki
Krammara nee janani yan̄chu – karta nudithivi
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా
Naa deva deva yemi vida-naaditi vanuchu
Shree deva suta palikithivi shrama – cheppa shakyamaa
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా
Dappigonuchunnaanatanchu – cheppithivi kadaa
Yippagidini baadha nonda – nemi neeku haa
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా
Shrama pramaada-mulanu goppa – shabda metthi haa
Samaaptamainadan̄chu telipi – samasithivi kadaa
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
Appagintu tandri neeku – naatma nan̄chunu
Goppa yaarbhaatambu chesi – koolipothivaa
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా Aahaa mahaatma haa sharanya – haa vimochakaa Droha rahita champenu ninu naa – doshame kadaa వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై Veeralanu kshaminchu tandri – neramemiyun Korititula ninnu champu – kroora janulakai నీవు నాతో పరదైసున – నేడే యుందువు పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి Neevu naatho paradaisuna – nede yunduvu Paavanunda itlu paliki – paapi gaachiti అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి Ammaa nee suthudatan̄chu mari-yammatho paliki Krammara nee janani yan̄chu – karta nudithivi నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా Naa deva deva yemi vida-naaditi vanuchu Shree deva suta palikithivi shrama – cheppa shakyamaa దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా Dappigonuchunnaanatanchu – cheppithivi kadaa Yippagidini baadha nonda – nemi neeku haa శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా Shrama pramaada-mulanu goppa – shabda metthi haa Samaaptamainadan̄chu telipi – samasithivi kadaa అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా Appagintu tandri neeku – naatma nan̄chunu Goppa yaarbhaatambu chesi – koolipothivaa
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా
Ah, O great Soul, O Refuge, O Redeemer!
Though You are without fault, it was my sin that led You to death.
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై
“Father, forgive them,” You prayed, for they knew no wrong,
Even for the cruel ones who sought Your death.
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి
“Today you will be with Me in paradise,” You said,
And thus You saved a sinner with words so holy.
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి
“Woman, behold your son,” You said to Mary,
And to the disciple, “Behold your mother,” O Lord.
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా
“My God, My God, why have You forsaken Me?” You cried,
O Son of God, can such agony ever be expressed?
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా
“I thirst,” You said, consumed by suffering,
What pain You bore for me, O Lord!
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా
After enduring all torment, You cried aloud,
“It is finished,” and completed the work of salvation.
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
“Father, into Your hands I commit My spirit,”
Saying this with a loud cry, You gave up Your life.
ఆహా మహాత్మ , Aahaa Mahaathma Haa Sharanya ,ఆహా మహాత్మ,Aahaa Mahaathma Haa Sharanya Telugu Lyrics Songs Chords -ఆహా మహాత్మ