ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము
Aanandame Paramaanandame
Aashrayapuramaina Yesayya neelo
Aapathkaalamulannitilo aadarinchina
Akshayudaa neeke stothramu
Pacchika gala chotla parunda jesithive
Jeeva jalamulu thaaganicchithive
Naa praanamunaku sedadeerchithivi
Neethiyu shaanthiyu naakicchithive
Gaadhaandhakaaramu loyalalo nenu
Sancharinchinaa deniki bhayapadanu
Nee duddu karrayu nee dandamunu
Anudinam anukshanam kaapaadune
Naa shathruvula edute neevu
Naaku vindunu siddhamu chesaavu
Neetho nenu nee mandiramulo
Nivaasamu cheseda chirakaalamu
Aanandame Paramaanandame Aashrayapuramaina Yesayya neelo Aapathkaalamulannitilo aadarinchina Akshayudaa neeke stothramu Pacchika gala chotla parunda jesithive Jeeva jalamulu thaaganicchithive Naa praanamunaku sedadeerchithivi Neethiyu shaanthiyu naakicchithive Gaadhaandhakaaramu loyalalo nenu Sancharinchinaa deniki bhayapadanu Nee duddu karrayu nee dandamunu Anudinam anukshanam kaapaadune Naa shathruvula edute neevu Naaku vindunu siddhamu chesaavu Neetho nenu nee mandiramulo Nivaasamu cheseda chirakaalamu
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము
Aanandame Paramaanandame
Aashrayapuramaina Yesayya neelo
Aapathkaalamulannitilo aadarinchina
Akshayudaa neeke stothramu
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే
Pacchika gala chotla parunda jesithive
Jeeva jalamulu thaaganicchithive
Naa praanamunaku sedadeerchithivi
Neethiyu shaanthiyu naakicchithive
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే
Gaadhaandhakaaramu loyalalo nenu
Sancharinchinaa deniki bhayapadanu
Nee duddu karrayu nee dandamunu
Anudinam anukshanam kaapaadune
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము
Naa shathruvula edute neevu
Naaku vindunu siddhamu chesaavu
Neetho nenu nee mandiramulo
Nivaasamu cheseda chirakaalamu
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము Aanandame Paramaanandame Aashrayapuramaina Yesayya neelo Aapathkaalamulannitilo aadarinchina Akshayudaa neeke stothramu పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే Pacchika gala chotla parunda jesithive Jeeva jalamulu thaaganicchithive Naa praanamunaku sedadeerchithivi Neethiyu shaanthiyu naakicchithive గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే Gaadhaandhakaaramu loyalalo nenu Sancharinchinaa deniki bhayapadanu Nee duddu karrayu nee dandamunu Anudinam anukshanam kaapaadune నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము Naa shathruvula edute neevu Naaku vindunu siddhamu chesaavu Neetho nenu nee mandiramulo Nivaasamu cheseda chirakaalamu
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము
Joy, unspeakable joy!
In You, O Jesus, my refuge strong
You comforted me in every troubled time
O Eternal One, all praise to You
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే
You made me lie down in green pastures
You led me to drink living waters
You refreshed and restored my soul
You granted me righteousness and peace
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే
Though I walk through valleys dark and deep
I will fear no evil at all
Your rod and Your staff protect me
Every moment, every day
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము
Before my enemies You prepared a feast
You honored me with Your presence
With You, in Your holy dwelling
I will abide forevermore
ఆనందమే పరమానందమే ,Aanandame Paramaanandame,ఆనందమే పరమానందమే,Aanandame Paramaanandame Telugu Lyrics Songs Chords -ఆనందమే పరమానందమే