ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది
Aarani prema idi – aarpajaalani jwaala idi
Ati shreshtamainadi – antame lenidi
Avadhule lenidi – akshayamainaa prema idi
Kaluvari prema idi – Kristu Kaluvari prema idi
Simhaasanamu nundi – siluvaku digi vachchinadi
Balamainadi maranamu kanna – mrutini gelichi lechinadi
Idi sajeevamainadi – ide satyamainadi
Ide nityamainadi – Kristu Yesu prema idi
Kaluvari prema idi – Kristu Kaluvari prema idi
Naa sthaanamandu nilichi – naa shikshane bhariyinchi
Kraya dhanamunu chellinchi – goppa rakshananu ichchinadi
Naaku viluva nichchinadi – nannu veliginchinadi
Aa unnata raajyamandu – naaku sthaanam ichchinadi
Unnata prema idi – atyunnata prema idi
Bhoo raajulu adhipatulu – raajyaalu adhikaaralu
Cherayainaa khadgamainaa – karuvainaa eduraina
Evaru aarpalenidi – evaru aapalenidi
Pravahinchuchunnadi – prati paapi chentaku
Prema pravaahamidi – Yesu prema pravaahamidi
Aarani prema idi – aarpajaalani jwaala idi Ati shreshtamainadi – antame lenidi Avadhule lenidi – akshayamainaa prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi Simhaasanamu nundi – siluvaku digi vachchinadi Balamainadi maranamu kanna – mrutini gelichi lechinadi Idi sajeevamainadi – ide satyamainadi Ide nityamainadi – Kristu Yesu prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi Naa sthaanamandu nilichi – naa shikshane bhariyinchi Kraya dhanamunu chellinchi – goppa rakshananu ichchinadi Naaku viluva nichchinadi – nannu veliginchinadi Aa unnata raajyamandu – naaku sthaanam ichchinadi Unnata prema idi – atyunnata prema idi Bhoo raajulu adhipatulu – raajyaalu adhikaaralu Cherayainaa khadgamainaa – karuvainaa eduraina Evaru aarpalenidi – evaru aapalenidi Pravahinchuchunnadi – prati paapi chentaku Prema pravaahamidi – Yesu prema pravaahamidi
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
Aarani prema idi – aarpajaalani jwaala idi
Ati shreshtamainadi – antame lenidi
Avadhule lenidi – akshayamainaa prema idi
Kaluvari prema idi – Kristu Kaluvari prema idi
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
Simhaasanamu nundi – siluvaku digi vachchinadi
Balamainadi maranamu kanna – mrutini gelichi lechinadi
Idi sajeevamainadi – ide satyamainadi
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
Ide nityamainadi – Kristu Yesu prema idi
Kaluvari prema idi – Kristu Kaluvari prema idi
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
Naa sthaanamandu nilichi – naa shikshane bhariyinchi
Kraya dhanamunu chellinchi – goppa rakshananu ichchinadi
Naaku viluva nichchinadi – nannu veliginchinadi
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది
Aa unnata raajyamandu – naaku sthaanam ichchinadi
Unnata prema idi – atyunnata prema idi
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
Bhoo raajulu adhipatulu – raajyaalu adhikaaralu
Cherayainaa khadgamainaa – karuvainaa eduraina
Evaru aarpalenidi – evaru aapalenidi
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది
Pravahinchuchunnadi – prati paapi chentaku
Prema pravaahamidi – Yesu prema pravaahamidi
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది Aarani prema idi – aarpajaalani jwaala idi Ati shreshtamainadi – antame lenidi Avadhule lenidi – akshayamainaa prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది Simhaasanamu nundi – siluvaku digi vachchinadi Balamainadi maranamu kanna – mrutini gelichi lechinadi Idi sajeevamainadi – ide satyamainadi ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది Ide nityamainadi – Kristu Yesu prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది Naa sthaanamandu nilichi – naa shikshane bhariyinchi Kraya dhanamunu chellinchi – goppa rakshananu ichchinadi Naaku viluva nichchinadi – nannu veliginchinadi ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది Aa unnata raajyamandu – naaku sthaanam ichchinadi Unnata prema idi – atyunnata prema idi భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది Bhoo raajulu adhipatulu – raajyaalu adhikaaralu Cherayainaa khadgamainaa – karuvainaa eduraina Evaru aarpalenidi – evaru aapalenidi ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది Pravahinchuchunnadi – prati paapi chentaku Prema pravaahamidi – Yesu prema pravaahamidi
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
This is an unquenchable love – a flame that cannot be put out
It is most excellent – without an end
Limitless and imperishable love
This is Calvary love – the love of Christ at Calvary
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
It came down from the throne to the cross
Stronger than death – it rose victorious over death
This love is living – this alone is the truth
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
This love is eternal – it is the love of Christ Jesus
This is Calvary love – the love of Christ at Calvary
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
Standing in my place – bearing my punishment
Paying the price – granting me great salvation
It gave me worth – it brought light into my life
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది
It gave me a place in that heavenly kingdom
This is exalted love – the highest love
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
Earthly kings, rulers, kingdoms, and powers
Whether prison, sword, or famine confronts us
This love cannot be quenched – it cannot be stopped
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది
It flows toward every sinner
This is a river of love – the flowing love of Jesus
ఆరని ప్రేమ ఇది ,Aarani Prema Idi,ఆరని ప్రేమ ఇది ,Aarani Prema Idi Telugu Lyrics Songs Chords -ఆరని ప్రేమ ఇది