ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
Aascharyamaina prēma – Kalvarilōni prēma
Maraṇamu kanṭe balamaina prēma-di
Nannu jayin̄che nee prēma
Paramunu vīḍina prēma – dharalō pāpini vedakina prēma
Nannu karuṇin̄chi ādarīn̄chi sēdadīrchi nitya jīvamicchē
Pāvana Yēsuni prēma – siluvalō pāpini mōsina prēma
Nākai maraṇin̄chi jīvamicchi jayamichchi tana mahima nichchē
Shramalu sahin̄china prēma – nākai shāpamu nōrchina prēma
Viḍanāḍani prēma-di ennadū yeḍabāyadu
Nā sthiti jūchina prēma – nāpai jālini jūpina prēma
Nākai parugētti kaugaliñchi muddāḍi kannīṭini tuḍichē
Aascharyamaina prēma – Kalvarilōni prēma Maraṇamu kanṭe balamaina prēma-di Nannu jayin̄che nee prēma Paramunu vīḍina prēma – dharalō pāpini vedakina prēma Nannu karuṇin̄chi ādarīn̄chi sēdadīrchi nitya jīvamicchē Pāvana Yēsuni prēma – siluvalō pāpini mōsina prēma Nākai maraṇin̄chi jīvamicchi jayamichchi tana mahima nichchē Shramalu sahin̄china prēma – nākai shāpamu nōrchina prēma Viḍanāḍani prēma-di ennadū yeḍabāyadu Nā sthiti jūchina prēma – nāpai jālini jūpina prēma Nākai parugētti kaugaliñchi muddāḍi kannīṭini tuḍichē
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ
Aascharyamaina prēma – Kalvarilōni prēma
Maraṇamu kanṭe balamaina prēma-di
Nannu jayin̄che nee prēma
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
Paramunu vīḍina prēma – dharalō pāpini vedakina prēma
Nannu karuṇin̄chi ādarīn̄chi sēdadīrchi nitya jīvamicchē
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
Pāvana Yēsuni prēma – siluvalō pāpini mōsina prēma
Nākai maraṇin̄chi jīvamicchi jayamichchi tana mahima nichchē
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
Shramalu sahin̄china prēma – nākai shāpamu nōrchina prēma
Viḍanāḍani prēma-di ennadū yeḍabāyadu
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
Nā sthiti jūchina prēma – nāpai jālini jūpina prēma
Nākai parugētti kaugaliñchi muddāḍi kannīṭini tuḍichē
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ Aascharyamaina prēma – Kalvarilōni prēma Maraṇamu kanṭe balamaina prēma-di Nannu jayin̄che nee prēma పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే Paramunu vīḍina prēma – dharalō pāpini vedakina prēma Nannu karuṇin̄chi ādarīn̄chi sēdadīrchi nitya jīvamicchē పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే Pāvana Yēsuni prēma – siluvalō pāpini mōsina prēma Nākai maraṇin̄chi jīvamicchi jayamichchi tana mahima nichchē శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు Shramalu sahin̄china prēma – nākai shāpamu nōrchina prēma Viḍanāḍani prēma-di ennadū yeḍabāyadu నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే Nā sthiti jūchina prēma – nāpai jālini jūpina prēma Nākai parugētti kaugaliñchi muddāḍi kannīṭini tuḍichē
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ
Amazing love – the love at Calvary,
A love stronger than death itself,
Your love has conquered me.
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
Love that left heaven – love that searched for a sinner on earth,
Showing mercy, comforting me, refreshing my soul,
And granting me eternal life.
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
The holy love of Jesus – love that bore the sinner on the cross,
Dying for me, giving me life, victory,
And sharing His glory with me.
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
Love that endured suffering – love that bore the curse for me,
A love that never lets go,
A love that never leaves.
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
Love that saw my condition – love that showed compassion to me,
Running toward me, embracing me,
Kissing me and wiping away my tears.
ఆశ్చర్యమైన ప్రేమ ,Aascharyamaina Prema,ఆశ్చర్యమైన ప్రేమ,Aascharyamaina Prema Telugu Lyrics Songs Chords -ఆశ్చర్యమైన ప్రేమ