ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత
Āśatō nī koraku eduruchūchuchunḍagā
Nūtana balamutō nanu nimpināvu
Balahīnuluṇu balaparachuvāḍā
Kruṅgina vārinī lēvanettuvāḍā
Yēsayyā nā āśrayamā
Yēsayyā nīkē ārādhanā
Sommasillaka aḍugulu taḍabadaka
Naḍicheda nī venṭa jeevitamanthā
Lōkamu nannu ākarṣinchinā
Venudirugaka nēnu sāgeda nī venṭa
Alayaka nēnu parugettedanu
Antamu varaku ātmalā rakṣaṇakai
Siddhamu chēsina bahumānānikai
Guriyoddakē nēnu sāgedanayyaa
Rekkalu chāpi pakṣi rājuvalēnē
Paikegereda nī pariśuddhulatō
Paravaśinchedanu nī mukhamunu chūchi
Praṇamilleda nī pādamula chenta
Āśatō nī koraku eduruchūchuchunḍagā Nūtana balamutō nanu nimpināvu Balahīnuluṇu balaparachuvāḍā Kruṅgina vārinī lēvanettuvāḍā Yēsayyā nā āśrayamā Yēsayyā nīkē ārādhanā Sommasillaka aḍugulu taḍabadaka Naḍicheda nī venṭa jeevitamanthā Lōkamu nannu ākarṣinchinā Venudirugaka nēnu sāgeda nī venṭa Alayaka nēnu parugettedanu Antamu varaku ātmalā rakṣaṇakai Siddhamu chēsina bahumānānikai Guriyoddakē nēnu sāgedanayyaa Rekkalu chāpi pakṣi rājuvalēnē Paikegereda nī pariśuddhulatō Paravaśinchedanu nī mukhamunu chūchi Praṇamilleda nī pādamula chenta
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా
నూతన బలముతో నను నింపినావు
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా
Āśatō nī koraku eduruchūchuchunḍagā
Nūtana balamutō nanu nimpināvu
Balahīnuluṇu balaparachuvāḍā
Kruṅgina vārinī lēvanettuvāḍā
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన
Yēsayyā nā āśrayamā
Yēsayyā nīkē ārādhanā
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట
Sommasillaka aḍugulu taḍabadaka
Naḍicheda nī venṭa jeevitamanthā
Lōkamu nannu ākarṣinchinā
Venudirugaka nēnu sāgeda nī venṭa
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా
Alayaka nēnu parugettedanu
Antamu varaku ātmalā rakṣaṇakai
Siddhamu chēsina bahumānānikai
Guriyoddakē nēnu sāgedanayyaa
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత
Rekkalu chāpi pakṣi rājuvalēnē
Paikegereda nī pariśuddhulatō
Paravaśinchedanu nī mukhamunu chūchi
Praṇamilleda nī pādamula chenta
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా నూతన బలముతో నను నింపినావు బలహీనులను బలపరచువాడా కృంగిన వారిని లేవనెత్తువాడా Āśatō nī koraku eduruchūchuchunḍagā Nūtana balamutō nanu nimpināvu Balahīnuluṇu balaparachuvāḍā Kruṅgina vārinī lēvanettuvāḍā యేసయ్యా నా ఆశ్రయమా యేసయ్యా నీకే ఆరాధన Yēsayyā nā āśrayamā Yēsayyā nīkē ārādhanā సొమ్మసిల్లక అడుగులు తడబడక నడిచెద నీ వెంట జీవితమంతా లోకము నన్ను ఆకర్షించినా వెనుదిరుగక నేను సాగెద నీ వెంట Sommasillaka aḍugulu taḍabadaka Naḍicheda nī venṭa jeevitamanthā Lōkamu nannu ākarṣinchinā Venudirugaka nēnu sāgeda nī venṭa అలయక నేను పరుగెత్తెదను అంతము వరకు ఆత్మల రక్షణకై సిద్ధము చేసిన బహుమానముకై గురియొద్దకే నేను సాగెదనయ్యా Alayaka nēnu parugettedanu Antamu varaku ātmalā rakṣaṇakai Siddhamu chēsina bahumānānikai Guriyoddakē nēnu sāgedanayyaa రెక్కలు చాపి పక్షి రాజువలెనే పైకెగెరెద నీ పరిశుద్ధులతో పరవశించెదను నీ ముఖమును చూచి ప్రణమిల్లెద నీ పాదముల చెంత Rekkalu chāpi pakṣi rājuvalēnē Paikegereda nī pariśuddhulatō Paravaśinchedanu nī mukhamunu chūchi Praṇamilleda nī pādamula chenta
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా
నూతన బలముతో నను నింపినావు
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా
As I waited for You in hope,
You filled me with renewed strength.
You are the One who strengthens the weak,
The One who lifts up the weary and broken.
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన
Jesus, You are my refuge.
Jesus, worship belongs to You alone.
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట
Without growing weary or stumbling,
I will follow You all my life.
Even if the world tries to draw me away,
I will not turn back; I will walk after You.
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా
I will run without wavering,
Until the end, for the salvation of souls.
For the prize You have prepared,
I will press on toward the goal, Lord.
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత
Spreading my wings like an eagle,
I will rise up with Your saints.
Beholding Your face, I will rejoice,
And bow down at Your feet in worship.
ఆశతో నీ కొరకు ,Aashatho Nee Koraku Eduru Choochuchundagaa,ఆశతో నీ కొరకు ,Aashatho Nee Koraku Eduru Choochuchundagaa Telugu Lyrics Songs Chords -ఆశతో నీ కొరకు