Aasirvadambul Maameeda Telugu Version Lyrics Songs Chords - ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా

ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్

మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్

ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము

Presenter Print & View

Aasirvadambul Maameeda Telugu Version Lyrics Songs Chords - ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ Lyrics in Telugish

Aasheervaadambul maa meeda varshimpajeyu Meesha
Aashatho nammi yunnaamu nee sathya vaagdattamu

Immaahi meeda krummarinchumu Devaa
Krammara prema varshambun grummarinchumu Devaa

O Devaa pampimpavayyaa nee deevena dhaaralan
Maa daahamel lanu baapu maadhuryamau varshamun

Maa meeda kuriyinchu Meesha prema pravaahambul an
Samastha deshambu meeda kshaamambu ponattlugan

Eenaade varshinchu Meesha nee nindu deevenalan
Nee naamamanduna vedi sannuthi brauddhintumu

Aasirvadambul Maameeda Telugu Version Lyrics Songs Chords - ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ Lyrics in Telugu and English

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము
O Lord, pour down Your blessings upon us like rain;
In hope we trust and believe in Your faithful promises.

ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా
O God, shower upon this land,
Pour down a heavy rain of Your overflowing love.

ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్
O God, send forth the streams of Your blessing,
A gentle, sweet rain that quenches all our thirst.

మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్
Let the rivers of Your love rain upon us, O Lord,
So that famine may be removed from the entire land.

ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము
Pour out Your abundant blessings today, O Lord;
In Your holy name, we will rise and offer fervent praise.

Tags

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ,Aasirvadambul Maameeda,ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ,Aasirvadambul Maameeda Telugu Version Lyrics Songs Chords - ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create