ఆయనే నా సంగీతము – బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను
స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూత లెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మనదేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవిత కాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము
Aayane naa sangeethamu – balamaina kotayunu
Jeevaadhipathiyu aayane – jeevitha kaalamella stuthinchedanu
Stuthula madhyalo nivaasam chesi – dhoothalella pogade Devudaayane
Veduchundu bhakthula swaramu vini – dikkuleni pillalaku Devudaayane
Iddaru mugguru naa naamamuna – ekeebhavinchina vaari madhyalona
Undedanani mana Devuni – karamulu thatti nithyamu stuthinchedamu
Srushtikartha Kreesthu Yesu naamamuna – jeevitha kaalamella keerthinchedamu
Raakadalo Prabhutho nithyamundumu – mrokkedamu stuthinchedamu pogadedamu
Aayane naa sangeethamu – balamaina kotayunu Jeevaadhipathiyu aayane – jeevitha kaalamella stuthinchedanu Stuthula madhyalo nivaasam chesi – dhoothalella pogade Devudaayane Veduchundu bhakthula swaramu vini – dikkuleni pillalaku Devudaayane Iddaru mugguru naa naamamuna – ekeebhavinchina vaari madhyalona Undedanani mana Devuni – karamulu thatti nithyamu stuthinchedamu Srushtikartha Kreesthu Yesu naamamuna – jeevitha kaalamella keerthinchedamu Raakadalo Prabhutho nithyamundumu – mrokkedamu stuthinchedamu pogadedamu
ఆయనే నా సంగీతము – బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను
Aayane naa sangeethamu – balamaina kotayunu
Jeevaadhipathiyu aayane – jeevitha kaalamella stuthinchedanu
స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
Stuthula madhyalo nivaasam chesi – dhoothalella pogade Devudaayane
Veduchundu bhakthula swaramu vini – dikkuleni pillalaku Devudaayane
ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మన దేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము
Iddaru mugguru naa naamamuna – ekeebhavinchina vaari madhyalona
Undedanani mana Devuni – karamulu thatti nithyamu stuthinchedamu
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము
Srushtikartha Kreesthu Yesu naamamuna – jeevitha kaalamella keerthinchedamu
Raakadalo Prabhutho nithyamundumu – mrokkedamu stuthinchedamu pogadedamu
ఆయనే నా సంగీతము – బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను Aayane naa sangeethamu – balamaina kotayunu Jeevaadhipathiyu aayane – jeevitha kaalamella stuthinchedanu స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే Stuthula madhyalo nivaasam chesi – dhoothalella pogade Devudaayane Veduchundu bhakthula swaramu vini – dikkuleni pillalaku Devudaayane ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోన ఉండెదననిన మన దేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము Iddaru mugguru naa naamamuna – ekeebhavinchina vaari madhyalona Undedanani mana Devuni – karamulu thatti nithyamu stuthinchedamu సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము Srushtikartha Kreesthu Yesu naamamuna – jeevitha kaalamella keerthinchedamu Raakadalo Prabhutho nithyamundumu – mrokkedamu stuthinchedamu pogadedamu
ఆయనే నా సంగీతము – బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను
He is my song – my strong fortress
He is the Lord of life – I will praise Him all my days
స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
He dwells in the midst of praises – the God whom angels adore
He listens to the cries of the faithful – the God for the helpless and fatherless
ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మన దేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము
Where two or three gather in My name – there He is in their midst
To that God we will clap our hands – and continually offer praises
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము
In the name of Christ Jesus, the Creator – we will praise Him all our life
At His coming we will be with the Lord forever – bowing, praising, and glorifying Him
ఆయనే నా సంగీతము ,Aayane Naa Sangeethamu,ఆయనే నా సంగీతము,Aayane Naa Sangeethamu Telugu Version Lyrics Songs Chords - ఆయనే నా సంగీతము