Adhvitiyuda Jesus Lyrics Song Chords PPT - పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి

అద్వితీయుడా కాచుకొంటివి
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా

నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు

మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు

నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ

ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు

Presenter Print & View

Adhvitiyuda Jesus Lyrics Song Chords PPT - పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి Lyrics in Telugish

Adhvitheeyudaa kaachukontivi
Nee kougililone odigipodunayya

Nee premaku saati lenelēdu
Nee premanu evaru choopalēru

Manduchunna podhalo nundi nannu darshinchaavu
Bhayapadaku nēnunnānani nannu dhairyaparachaavu
Ennike leni vaanni balamainajana muga chesi
Nee mahimatho nimpāvu nee swāsthyamunichchaavu

Nē naduchu maargamulo naa adugulu sthiraparachi
Dhairyamutho nimpāvu guriyoddaku nadachutaku
Eduraina avarodhaale aasheervaadaale chesi
Naa paina choopaavu enalēni nee prema

Inthagā hechchinchutaku ē pāṭivāḍanu
Shaashvatha prematho nannu preminchaavu
Nee shoora kaaryaalu naa yandu kanuparachi
Tandri nee kougililo nannu daachukunnāvu

Adhvitiyuda Jesus Lyrics Song Chords PPT - పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి Lyrics in Telugish

అద్వితీయుడా కాచుకొంటివి
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
Adhvitheeyudaa kaachukontivi
Nee kougililone odigipodunayya

నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు
Nee premaku saati lenelēdu
Nee premanu evaru choopalēru

మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు
Manduchunna podhalo nundi nannu darshinchaavu
Bhayapadaku nēnunnānani nannu dhairyaparachaavu
Ennike leni vaanni balamainajana muga chesi
Nee mahimatho nimpāvu nee swāsthyamunichchaavu

నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ
Nē naduchu maargamulo naa adugulu sthiraparachi
Dhairyamutho nimpāvu guriyoddaku nadachutaku
Eduraina avarodhaale aasheervaadaale chesi
Naa paina choopaavu enalēni nee prema

ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు
Inthagā hechchinchutaku ē pāṭivāḍanu
Shaashvatha prematho nannu preminchaavu
Nee shoora kaaryaalu naa yandu kanuparachi
Tandri nee kougililo nannu daachukunnāvu

Adhvitiyuda Jesus Lyrics Song Chords PPT - పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి Lyrics in Telugu and English

అద్వితీయుడా కాచుకొంటివి
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
O matchless one, You protect me,
I rest safely in Your loving embrace.

నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు
There is no love that compares to Yours,
No one can show the love You have shown,

మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు
From the burning bush, You appeared to me,
You said, “Do not fear, for I am with you,” comforting me.
You chose an unworthy one and made me a mighty people,
Filling me with Your glory and granting me Your inheritance.

నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ
On the path I walk, You steady my steps,
You fill me with courage to walk toward the goal.
You turn every obstacle into a blessing,
And show me Your unending love.

ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు
Who am I, that You would lift me so high?
With everlasting love, You have loved me.
You have revealed Your mighty works within me,
And, Father, You have hidden me in Your embrace.

Tags

పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి , Adhvitiyuda Jesus, పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి ,Adhvitiyuda Jesus Lyrics Song Chords PPT - పల్లవి: అద్వితీయుడా కాచుకొంటివి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create