అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా
ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును
క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా
మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా
Adiginadi kontē ayyānā
Pondinadi entō dēvā
Pratiga ēmi vvaḷanayā
Ninu stutiyēnce hr̥dayamu tapa
Nā jīvitamu nīkē ankitamayyā
Ūhin̄caleni vivarin̄pajalani
Nī kāryamulu āścaryamē
Yōcin̄cana nā varṇanakandani
Nī kr̥pā kanikaramulu atyunnatamē
Tarataramulaku mārani nī unnata premā
Yugayugamulaku nīkē ghanatā mahimā
Satataṁ ninu nē koniyāḍedanu
Sakalam nī nāmamukē stōtramu tagunu
Kṣaṇa bhanguram nā kṣaya jīvitam
Kācāvayyā nanu nī rekkala nīḍa
Ē yōgyata lēni alpurāla nannu
Hecchin̄cāvayyā nī prem tōḍa
Nā āśraya durgamu nīvē Yesayya
Nā rakṣaṇa śr̥ngamu nīvē Messayya
Nā stutiki pātrudavu nīvēnāyyā
Ī stōtra kīrtana nīkēnāyyā
Mahimōnnatuda nanu maruvani vibhudā
Praṇutin̄cēdanu nin̄nē niratam
Niṣkalankuḍā nirmalātmuḍā
Prakaṭin̄cēdanu nī pāvana charitam
Nā atiśayamu nīvē nā Yesayyā
Nā ādhāramu nīvē nā Messayyā
Nā ārādhana ālāpana nīkēnāyyā
Ī dīna sēvanu chēkonumayyā
Adiginadi kontē ayyānā Pondinadi entō dēvā Pratiga ēmi vvaḷanayā Ninu stutiyēnce hr̥dayamu tapa Nā jīvitamu nīkē ankitamayyā Ūhin̄caleni vivarin̄pajalani Nī kāryamulu āścaryamē Yōcin̄cana nā varṇanakandani Nī kr̥pā kanikaramulu atyunnatamē Tarataramulaku mārani nī unnata premā Yugayugamulaku nīkē ghanatā mahimā Satataṁ ninu nē koniyāḍedanu Sakalam nī nāmamukē stōtramu tagunu Kṣaṇa bhanguram nā kṣaya jīvitam Kācāvayyā nanu nī rekkala nīḍa Ē yōgyata lēni alpurāla nannu Hecchin̄cāvayyā nī prem tōḍa Nā āśraya durgamu nīvē Yesayya Nā rakṣaṇa śr̥ngamu nīvē Messayya Nā stutiki pātrudavu nīvēnāyyā Ī stōtra kīrtana nīkēnāyyā Mahimōnnatuda nanu maruvani vibhudā Praṇutin̄cēdanu nin̄nē niratam Niṣkalankuḍā nirmalātmuḍā Prakaṭin̄cēdanu nī pāvana charitam Nā atiśayamu nīvē nā Yesayyā Nā ādhāramu nīvē nā Messayyā Nā ārādhana ālāpana nīkēnāyyā Ī dīna sēvanu chēkonumayyā
అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా
Adiginadi kontē ayyānā
Pondinadi entō dēvā
Pratiga ēmi vvaḷanayā
Ninu stutiyēnce hr̥dayamu tapa
Nā jīvitamu nīkē ankitamayyā
ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
Ūhin̄caleni vivarin̄pajalani
Nī kāryamulu āścaryamē
Yōcin̄cana nā varṇanakandani
Nī kr̥pā kanikaramulu atyunnatamē
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును
Tarataramulaku mārani nī unnata premā
Yugayugamulaku nīkē ghanatā mahimā
Satataṁ ninu nē koniyāḍedanu
Sakalam nī nāmamukē stōtramu tagunu
క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
Kṣaṇa bhanguram nā kṣaya jīvitam
Kācāvayyā nanu nī rekkala nīḍa
Ē yōgyata lēni alpurāla nannu
Hecchin̄cāvayyā nī prem tōḍa
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా
Nā āśraya durgamu nīvē Yesayya
Nā rakṣaṇa śr̥ngamu nīvē Messayya
Nā stutiki pātrudavu nīvēnāyyā
Ī stōtra kīrtana nīkēnāyyā
మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
Mahimōnnatuda nanu maruvani vibhudā
Praṇutin̄cēdanu nin̄nē niratam
Niṣkalankuḍā nirmalātmuḍā
Prakaṭin̄cēdanu nī pāvana charitam
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా
Nā atiśayamu nīvē nā Yesayyā
Nā ādhāramu nīvē nā Messayyā
Nā ārādhana ālāpana nīkēnāyyā
Ī dīna sēvanu chēkonumayyā
అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా ప్రతిగా ఏమివ్వగలనయా నిను స్తుతియించే హృదయము తప్ప నా జీవితం నీకే అంకితమయ్యా Adiginadi kontē ayyānā Pondinadi entō dēvā Pratiga ēmi vvaḷanayā Ninu stutiyēnce hr̥dayamu tapa Nā jīvitamu nīkē ankitamayyā ఊహించలేని వివరింపజాలని నీ కార్యములు ఆశ్చర్యమే యోచించినా నా వర్ణనకందని నీ కృపా కనికరములు అత్యున్నతమే Ūhin̄caleni vivarin̄pajalani Nī kāryamulu āścaryamē Yōcin̄cana nā varṇanakandani Nī kr̥pā kanikaramulu atyunnatamē తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా యుగయుగములకు నీకే ఘనతా మహిమా సతతం నిను నే కొనియాడెదను సకలం నీ నామముకే స్తోత్రము తగును Tarataramulaku mārani nī unnata premā Yugayugamulaku nīkē ghanatā mahimā Satataṁ ninu nē koniyāḍedanu Sakalam nī nāmamukē stōtramu tagunu క్షణ భంగురం నా క్షయ జీవితం కాచావయ్యా నను నీ రెక్కల నీడ ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ Kṣaṇa bhanguram nā kṣaya jīvitam Kācāvayyā nanu nī rekkala nīḍa Ē yōgyata lēni alpurāla nannu Hecchin̄cāvayyā nī prem tōḍa నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా Nā āśraya durgamu nīvē Yesayya Nā rakṣaṇa śr̥ngamu nīvē Messayya Nā stutiki pātrudavu nīvēnāyyā Ī stōtra kīrtana nīkēnāyyā మహిమోన్నతుడా నను మరువని విభుడా ప్రణుతించెదను నిన్నే నిరతం నిష్కలంకుడా నిర్మలాత్ముడా ప్రకటించెదను నీ పావన చరితం Mahimōnnatuda nanu maruvani vibhudā Praṇutin̄cēdanu nin̄nē niratam Niṣkalankuḍā nirmalātmuḍā Prakaṭin̄cēdanu nī pāvana charitam నా అతిశయము నీవే నా యేసయ్యా నా ఆధారము నీవే నా మెస్సయ్యా నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా ఈ దీన సేవను చేకొనుమయ్యా Nā atiśayamu nīvē nā Yesayyā Nā ādhāramu nīvē nā Messayyā Nā ārādhana ālāpana nīkēnāyyā Ī dīna sēvanu chēkonumayyā
అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయా
నిను స్తుతియించే హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా
Even if I ask little, what I receive is abundant, O God.
What can I give You in return,
Except a heart that praises You?
My life is wholly dedicated to You.
ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
Your works are beyond comprehension,
Full of wonder and amazement.
Even if I try to describe them, I cannot;
Your mercies are the highest of all.
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును
Your exalted love remains unchanged across generations,
Glory and honor belong to You for all eternity.
I will continually praise You,
And all hymns are due to Your holy name.
క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ
My fleeting life is fragile,
Yet You are my shelter under Your wings.
Though I am unworthy and weak,
You uplift me with Your love.
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా
You are my strong refuge, O Jesus,
You are my fortress and protection, O Messiah.
I am unworthy of praise, yet
This hymn of adoration is Yours alone.
మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ప్రకటించెదను నీ పావన చరితం
O Most Glorious, unforgettable Lord,
I will constantly bow before You.
O Spotless, Holy One,
I will proclaim Your sacred deeds.
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీన సేవను చేకొనుమయ్యా
You are my abundance, O Jesus,
You are my support, O Messiah.
My worship and praise belong to You,
May You accept this humble service of mine.
అడిగినది కొంతే అయినా ,Adiginadi Konthe Ainaa,అడిగినది కొంతే అయినా ,Adiginadi Konthe Ainaa Telugu Version Lyrics Songs Chords -అడిగినది కొంతే అయినా