Ae Reethi Sthuthiyinthuno Telugu Version Lyrics Songs Chords - ఏ రీతి స్తుతియింతునో

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…

నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను

Presenter Print & View

Ae Reethi Sthuthiyinthuno Telugu Version Lyrics Songs Chords - ఏ రీతి స్తుతియింతునో Lyrics in Telugish

Ae reethi stuthiyinthuno – ae reethi sevinthuno
Neramulenchanivaadaa – naadu Nazareyudaa
Theeramu daatina vaadaa – naadu Galileeyudaa
Ae reethi stuthiyinthuno…

Naa praana naadhundaa – needu praanam ichchithivi
Nenu nee vaadanO Yesuvaa

Mahima nagarini vidichithivi – manti dehamu daalchithivi
Sakala sampada vidachithivi – sevakunigaa maarithivi

Vedaki nanu ila cherithivi – vembadinchaga pilachithivi
Rotha brathukunu maarchithivi – needu suthuniga jesithivi

Intha premaku kaaranamu – eruganayithini naa Prabhuvaa
Enna tharamaa nee prema – sannuthinchuchu paadedanu

Ae Reethi Sthuthiyinthuno Telugu Version Lyrics Songs Chords - ఏ రీతి స్తుతియింతునో Lyrics in Telugu and English

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
How shall I praise You, how shall I serve You?
O One who does not count my sins, my Nazarene.
You crossed every shore for me, my Galilean Lord.
How shall I praise You?

నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా
O Lord of my life, You gave Your own life for me.
Jesus, I belong to You.

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి
You left the city of glory and took on a body of dust.
You laid aside all riches and became a servant.

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి
You came searching for me and called me to follow You.
You transformed my broken life and made me Your child.

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను
I do not know the reason for such great love, my Lord.
Forever and ever, I will sing praises of Your love.

Tags

ఏ రీతి స్తుతియింతునో ,Ae Reethi Sthuthiyinthuno,ఏ రీతి స్తుతియింతునో,Ae Reethi Sthuthiyinthuno Telugu Version Lyrics Songs Chords -ఏ రీతి స్తుతియింతునో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create